Just In
- 11 hrs ago
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- 12 hrs ago
హ్యుందాయ్ నుండి మరో కొత్త ఎస్యూవీ వస్తోంది, టీజర్ విడుదల
- 13 hrs ago
పూర్తి చార్జ్‌పై 500 కి.మీ ప్రయాణించే మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ ఎలక్ట్రిక్!
- 13 hrs ago
మాట నిలబెట్టుకున్న జగన్మోహన్రెడ్డి.. రేషన్ డోర్ డెలివరీకి సర్వం సిద్ధం
Don't Miss
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : జాబ్ కోసం నిరుద్యోగులు అకస్మాత్తుగా జర్నీ చేయొచ్చు...!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Movies
ఎంతటి రాకీ భాయ్ అయినా కూడా అది తప్పదు.. మాల్దీవుల్లో యశ్ రచ్చ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భారతీయ రహదారులపై 271కి.మీ వేగాన్ని అందుకొన్న BMW సూపర్ బైక్ :[వీడియో]
భారతదేశ రహదారులు ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన రహదారులలో ఒకటి.ఇక్కడ ప్రతి రోజూ, వందల ప్రమాదాలు జరుగుతాయి,వాటిలో చాలా వరకు ప్రాణాంతకంగా ఉంటాయి.భారతీయ రహదారులపై వేగవంతమైన,శక్తివంతమైన వాహనాలపై ప్రయాణించాలని అనుకోవడం చాలా ప్రమాదకరం,దీనికి చాలా నైపుణ్యం అవసరం.
DV యుట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడిన ఈ వీడియో తక్కువ రద్దీ ఉన్న రహదారిపై చేసారు. BMW S1000RR అధిక వేగంతో పై వీడియో లో చూడవచ్చు.
![భారతీయ రహదారులపై 271కి.మీ వేగాన్ని అందుకొన్న BMW సూపర్ బైక్ :[వీడియో]](/img/2019/05/bmw-s1000rr-speed-india9-1558672048.jpg)
వీడియో యొక్క తరువాతి భాగంలో రైడర్ యొక్క హెల్మెట్-మౌంటెడ్ కెమెరా నుండి స్పీడోమీటర్‌ను చూపిస్తుంది. టింకర్డ్ కవచం కారణంగా, వీడియోలో స్పష్టంగా కనిపించదు, కాని స్పీడోమీటర్ బైక్ యొక్క అక్సలరేషన్ని చూపిస్తుంది.
![భారతీయ రహదారులపై 271కి.మీ వేగాన్ని అందుకొన్న BMW సూపర్ బైక్ :[వీడియో]](/img/2019/05/bmw-s1000rr-speed-india8-1558672040.jpg)
హెల్మెట్-మౌండెడ్ కెమెరా నుండి తీసిన ఫుటేజ్‌లో బైక్ 143 కి.మీ. వేగంలో ఉన్నపుడు రెండవ గేర్‌లోకి వచ్చాడు తరువాత స్పీడోమీటర్ కన్సోల్‌లో రెడ్ లైనింగ్ ఇండికేటర్ ఆవిష్కరించినప్పుడు, స్పీడోమీటర్ కన్సోల్ సుమారు 195 కిమీ వేగాన్ని అందుకుంది,
![భారతీయ రహదారులపై 271కి.మీ వేగాన్ని అందుకొన్న BMW సూపర్ బైక్ :[వీడియో]](/img/2019/05/xbmw-s1000rr-speed-india10-1558672058.jpg.pagespeed.ic.aqAr8Jv-M_.jpg)
మూడవ గేర్కులో 236 కిమీ వేగాన్ని అందుకొంది, రైడర్ నాల్గవ గేర్ కు చేరుకున్నప్పుడు అధిక వేగం 271 కిమీ చేరుతుంది. BMW S1000RR బైక్ కు 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ గేర్స్ ఉన్నాయి.
![భారతీయ రహదారులపై 271కి.మీ వేగాన్ని అందుకొన్న BMW సూపర్ బైక్ :[వీడియో]](/img/2019/05/xbmw-s1000rr-speed-india12-1558672073.jpg.pagespeed.ic.-wySCZW_PV.jpg)
అయితే, అన్ని స్పోర్ట్స్ బైక్‌లు మరియు సూపర్‌బైక్‌లు భద్రతా కారణాల వలన 299 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వస్తాయి.ఈ బైకులు అధిక వేగాన్ని చేరే శక్తిని కలిగి ఉంటాయి.
![భారతీయ రహదారులపై 271కి.మీ వేగాన్ని అందుకొన్న BMW సూపర్ బైక్ :[వీడియో]](/img/2019/05/bmw-s1000rr-speed-india11-1558672066.jpg)
BMW S1000RR ధర రూ .18 లక్షలుగా ఎక్స్-షోరూమ్, ఢిల్లీ ప్రకారం ఉంది. ఇది 999సిసి, ఇన్లైన్ నాలుగు సిలిండర్ ఇంజిన్ శక్తిని, ఇది గరిష్టంగా 199బిహెచ్పి వద్ద 113ఎన్ఎమ్ గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
Most Read: భలే ఐడియా! కారును ఆవు పేడతో అలికేశారు... ఎందుకంటే?
![భారతీయ రహదారులపై 271కి.మీ వేగాన్ని అందుకొన్న BMW సూపర్ బైక్ :[వీడియో]](/img/2019/05/bmw-s1000rr-speed-india6-1558672024.jpg)
ఇది 208 కిలోల బరువుతో ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌లలో ఒకటి గా ఉంది.అనూహ్య పరిస్థితుల వల్ల భారతీయ రహదారులపై వేగవంతముగా బైక్ ను నడపడం చాలా ప్రమాదకరమైనది.
Most Read: పార్కింగ్ కార్లు పై యాసిడ్ దాడులు.....జాగ్రతగా ఉండండి..!
![భారతీయ రహదారులపై 271కి.మీ వేగాన్ని అందుకొన్న BMW సూపర్ బైక్ :[వీడియో]](/img/2019/05/bmw-s1000rr-speed-india5-1558672016.jpg)
ఏ హెచ్చరికను ఇవ్వకుండా లేదా ట్రాఫిక్‌ను తనిఖీ చేయకుండానే ప్రయాణించే అనేక మంది వాహనదారులు ఇక్కడ ఉన్నారు. మన దేశంలో రహదారులపై జంతువుల నుండి కూడా ముప్పు ఎప్పుడూ ఉంటుంది.
Most Read: సాధారణ రైతును ప్రశంసించిన ఆనంద్ మహీంద్ర...ఎందుకో తెలుసా?
![భారతీయ రహదారులపై 271కి.మీ వేగాన్ని అందుకొన్న BMW సూపర్ బైక్ :[వీడియో]](/img/2019/05/bmw-s1000rr-speed-india1-1558671985.jpg)
గతంలో అనేక కేసులు రోడ్లపై దాటడానికి చూసే పాదచారులకు జరిగిన ప్రమాదాలు. ఇటువంటి పరిస్థితులు ఉంటాయి కావున వేగంగా ప్రయాణించడం చాలా ప్రమాదకరం.
![భారతీయ రహదారులపై 271కి.మీ వేగాన్ని అందుకొన్న BMW సూపర్ బైక్ :[వీడియో]](/img/2019/05/bmw-s1000rr-speed-india2-1558671992.jpg)
మీ వాహనం యొక్క సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఉత్తమమైన ట్రాక్ లలో నియంత్రిత ప్రాంతాలలో పరీక్షించడం ఎంతో మంచిది.
Source: Cartoq