ఇండియాలో ప్రారంభించిన యమహా ఫాసినో 125 ఎఫ్ఐ : ధర రూ.66,430 నుండి ప్రారంభం

భారతదేశంలో మొట్టమొదటి 125 సిసి స్కూటర్ బ్రాండ్ యమహా ఫాసినో 125 ఎఫ్ఐ. ఇప్పుడు యమహా మోటార్స్ ఇండియా మార్కెట్ లో యమహా ఫాసినో 125 ని ప్రారంభించింది. దీని ధర దాదాపుగా 66,430 రూపాయలనుంచి మొదలవుతుంది.

ఇండియాలో ప్రారంభించిన యమహా ఫాసినో 125 ఎఫ్ఐ : ధర రూ.66,430 నుండి ప్రారంభం

కొత్త యమహా ఫాసినో 125 ఎఫ్ఐ స్కూటర్ ప్రస్తుతం భారతదేశంలో అమ్మకానికి ఉన్న పాత 113 సిసి స్కూటర్ స్థానంలో ఉంటుంది. 125 సిసి వెర్షన్‌ రెండు వేరియంట్లలో అందించనున్నారు. టాప్-స్పెక్ ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే సుమారుగా 69,930 రూపాయల వరకు ఉండవచ్చు.

ఇండియాలో ప్రారంభించిన యమహా ఫాసినో 125 ఎఫ్ఐ : ధర రూ.66,430 నుండి ప్రారంభం

Image Courtesy: aiymrc/Instagram

కొత్త యమహా ఫాసినో 125 ఎఫ్ఐ 125 సిసి ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 8 బిహెచ్ పి మరియు 9.7 ఎన్ఎమ్ ని ఉత్పత్తి చేస్తుంది. కొత్త యమహా బ్రాండ్ ప్రకారం 125 సిసి అవుట్గోయింగ్ 113 సిసి కంటే 30% ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఫాసినో 125 పాత మోడల్ కంటే 16% ఎక్కువ ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

ఇండియాలో ప్రారంభించిన యమహా ఫాసినో 125 ఎఫ్ఐ : ధర రూ.66,430 నుండి ప్రారంభం

కొత్తగా విడుదలైన యమహా ఫాసినోలో ప్రేమ్ అప్డేట్ చేయబడి ఉంటుంది. ఇది 113 సిసి మోడల్ కంటే తేలికైనది. దీని బరువు కూడా కేవలం 99 కిలోలు మాత్రమే ఉంటుంది. పాత మోడల్ తో పోలిస్తే దానికంటే 4 కెజి లు తక్కువగా ఉంటుంది. ఫాసినోలో దాదాపు ఫీచర్లు చాలావరకు అప్‌డేట్ చేయబడి ఉంటుంది.

ఇండియాలో ప్రారంభించిన యమహా ఫాసినో 125 ఎఫ్ఐ : ధర రూ.66,430 నుండి ప్రారంభం

ఇందులో 12 అంగుళాల అల్లాయ్ వీల్స్, యుఎస్‌బి ఛార్జింగ్, మల్టీ-ఫంక్షనల్ కీ, ఇంకా ఫోల్డబుల్ హుక్ మరియు సైడ్-స్టాండ్ కట్-ఆఫ్ స్విచ్ వంటివి ఉన్నాయి. ఇది ట్రాఫిక్ మోడ్ తో పాటు స్టార్ట్-స్టాప్ సిస్టం కూడా ఉంటుంది. డిజైన్ పరంగా తీసుకున్నట్లైతే ఇది చాలా అప్‌డేట్ చేయబడి ఉంటుంది. బాడీ కౌంటర్ దాదాపుగా పాత మోడల్లాగ ఉండవచ్చు.

ఇండియాలో ప్రారంభించిన యమహా ఫాసినో 125 ఎఫ్ఐ : ధర రూ.66,430 నుండి ప్రారంభం

ఏది ఏమైనా కొత్త స్కూటర్ అదనపు స్థాయి ప్రీమియంను కలిగి ఉంటుంది. ఇందులో క్రోమ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. యమహా ఫాసినో వివిధ రకాల రంగులతో అందించబడుతుంది. రెడ్ మరియు ఎల్లో వంటి రంగులలో లభించబోతోంది.

ఇండియాలో ప్రారంభించిన యమహా ఫాసినో 125 ఎఫ్ఐ : ధర రూ.66,430 నుండి ప్రారంభం

యమహా ఫాసినో 125 ఎఫ్ఐ పై ఇండియా ఆలోచనలు:

యమహా ఫాసినో 125 అనేది జపనీస్ బ్రాండ్. ఇదే ఇండియాకి వచ్చిన 125 సిసి స్కూటర్. కొత్త యమహా ఫాసినో 125 భారత మార్కెట్లో టివిఎస్ ఎన్‌టోర్క్ 125, సుజుకి యాక్సెస్ 125, హోండా గ్రాజియా మరియు హోండా యాక్టివా 125 వంటి వాటికి పోటీగా నిలబడుతోంది.

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
2020 Yamaha Fascino 125 Fi Launched In India: Prices Start At Rs 66,430-Read in Telugu
Story first published: Thursday, December 19, 2019, 18:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X