ప్రపంచంలోనే అత్యంత సేఫ్టీ మరియు అడ్వాన్స్ టెక్నాలజీ మోటార్ సైకిల్ - డామన్ ఎక్స్.!

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో టెక్నాలజీ అభివృద్ధి చెందుతూవుంది, దీనిని కావలసిన విధంగా ఉపయోగించడానికి అన్ని సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ టెక్నాలజీ ఫోర్ వీలర్ వాహనాల నుంచి ఇప్పుడు మోటార్ సైకిల్ వైపుకు వ్యాపిస్తోంది.

ప్రపంచంలోనే అత్యంత సేఫ్టీ మరియు అడ్వాన్స్ టెక్నాలజీ మోటార్ సైకిల్ - డామన్ ఎక్స్.!

కెనడియన్ మోటార్ సైకిల్ టెక్నాలజీ కంపెనీ డామన్ ఎక్స్ అనే ప్రోటోటైప్ మోటార్ సైకిల్ పై పనిచేస్తోంది. ద్విచక్ర వాహనంపై ఎప్పుడూ చూడని కొత్త, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ మోటార్ సైకిళ్లను తాయారు చేయనున్నట్లు కంపెనీ చెబుతోంది.

ప్రపంచంలోనే అత్యంత సేఫ్టీ మరియు అడ్వాన్స్ టెక్నాలజీ మోటార్ సైకిల్ - డామన్ ఎక్స్.!

డామన్ ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న రెండు కొత్త సాంకేతికతలతో సంస్థ ఈ మోటార్ సైకిల్ను ప్రదర్శన చేయాలని అనుకొంటున్నారు, ఒక వేరియబుల్ రైడింగ్ పొజిషన్, మరియు ఒక అధునాతన ట్రాఫిక్-ట్రాకింగ్ హెచ్చరిక వ్యవస్థతో, ఇది రోడ్డుపై ఒక అదనపు భద్రత ప్రయాణంని అందిస్తుంది.

ప్రపంచంలోనే అత్యంత సేఫ్టీ మరియు అడ్వాన్స్ టెక్నాలజీ మోటార్ సైకిల్ - డామన్ ఎక్స్.!

వేరియబుల్ రైడింగ్ పొజిషన్ టెక్నాలజీ లో రైడర్ బైక్ పై కూర్చున్న పొజిషన్లను ఎలక్ట్రానికల్ గా సర్దుబాటు చేయవచ్చు. రైడర్ లు వివిధ రైడింగ్ స్టైల్స్ లలో మోటార్ సైకిల్ ని మార్చుకోవచ్చు, మరియు ఆఫ్ రోడింగ్,క్రూసింగ్ మరియు ట్రాక్ వంటి వాటిని ఉపయోగించడం కొరకు, సీట్లు, ఫుట్ పెగ్స్, మరియు క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ లను సర్దుబాటు చేసుకోవచ్చు.

ప్రపంచంలోనే అత్యంత సేఫ్టీ మరియు అడ్వాన్స్ టెక్నాలజీ మోటార్ సైకిల్ - డామన్ ఎక్స్.!

అంతేకాకుండా రైడర్ కు ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ కావాలంటే ఫుట్ పీచర్లు, సీట్లను పెంచవచ్చు. మోటార్ సైకిల్స్ కొరకు అడ్వాన్స్ వార్నింగ్ సిస్టమ్ (ఏడబ్ల్యూఎస్ఎమ్) అనే భద్రతా యంత్రాంగాన్ని కూడా డామన్ అభివృద్ధి చేసింది.

ప్రపంచంలోనే అత్యంత సేఫ్టీ మరియు అడ్వాన్స్ టెక్నాలజీ మోటార్ సైకిల్ - డామన్ ఎక్స్.!

సేఫ్టీ సిస్టమ్ విభాగంలో రాడార్లు, కెమెరాలు, సెన్సార్లు, మరియు కదిలే సమయంలో మోటార్ సైకిల్ చుట్టూ 64 ఆబ్జెక్టులకు సమాచారాన్ని అందించ గల సామర్థ్యం కలిగిన న్యూట్రల్ నెట్ కంప్యూటర్ని కలిగి ఉంది.

Most Read: ఆరు జిల్లాలలో డీజిల్ నిషేధం అంటున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ??

ప్రపంచంలోనే అత్యంత సేఫ్టీ మరియు అడ్వాన్స్ టెక్నాలజీ మోటార్ సైకిల్ - డామన్ ఎక్స్.!

ఈ సిస్టమ్ ప్రమాదాన్ని గుర్తించిన తరువాత, రైడర్ కు హెచ్చరిక సంకేతాలను పంపుతుంది. హెచ్చరిక సంకేతాలు మోటార్ సైకిల్ యొక్క కాక్ టెయిల్ ప్రాంతం కూడా చేరుతుంది. సెకండరీ వార్నింగ్ సిస్టమ్ అనేది ఒక వైబ్రేషన్ యూనిట్, ఇది హ్యాండిల్ బార్ గ్రిప్ కు మరియు సీట్లకు అమర్చబడి ఉంటుంది.

Most Read: సముద్రంలో కొట్టుకుపోతున్న మారుతి సుజుకి ఎర్టిగాని ఎలా కాపాడారో వీడియో చూడండి !

ప్రపంచంలోనే అత్యంత సేఫ్టీ మరియు అడ్వాన్స్ టెక్నాలజీ మోటార్ సైకిల్ - డామన్ ఎక్స్.!

సేఫ్టీ సిస్టమ్ 5జి కనెక్షన్ ల ద్వారా ఆన్ బోర్డ్ కంప్యూటర్లకు కనెక్ట్ చేయబడుతుంది. డామన్ ఇప్పటికే తాయారు చేసిన మోటార్ సైకిల్ ను టెస్టింగ్ చేయడం మొదలుపెట్టింది. అంతే కాకుండా వీరు వెస్ట్ వాంకోవర్ పోలీస్ డిపార్ట్మెంట్కు ఏడబ్ల్యూఎస్ఎమ్ వ్యవస్థతో సరఫరా చేసారు.

Most Read: భారతదేశపు అత్యంత విలాసవంతమైన బస్సు...దీనిని ఎప్పుడూ చూసిఉండరు!

ప్రపంచంలోనే అత్యంత సేఫ్టీ మరియు అడ్వాన్స్ టెక్నాలజీ మోటార్ సైకిల్ - డామన్ ఎక్స్.!

తమ ప్రాజెక్టుకు నిధుల సమీకరణ కోసం సుమారు 2,500,000 కెనడియన్ డాలర్లను కావలసి ఉందని డామన్ సంస్థ తెలియ చేసింది. అలాగే ప్రపంచంలోని ఇతర బైక్ తయారీదారులకు కూడా తమ అధునాతన సాంకేతికతలను (ఫ్యాక్టరీల్లో అమలు చేయగల) సరఫరా చేసేందుకు ఈ సంస్థ ప్రణాళికలు రచిస్తోంది.

Most Read Articles

English summary
Canadian motorcycle technology company Damon is working on a prototype motorcycle called Damon X.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X