ట్రయంప్ మోటార్సైకిళ్లపై భారీగా డిస్కౌంట్లను ఇస్తున్న డీలర్...!

ట్రయంప్ మోటార్ సైకిల్ లకు ప్రపంచంలో ఎటువంటి మార్కెట్ ఉందొ మనకి తెలుసు, ఢిల్లీ-ఎన్సిఆర్ ట్రయంప్ మోటార్ సైకిల్స్ డీలర్ 2016, 2017 సంవత్సరంలోని ట్రయంప్ మోడళ్లపై భారీగా డిస్కౌంట్లను ప్రకటించాడు.

ట్రయంప్ మోటార్సైకిళ్లపై భారీగా డిస్కౌంట్లను ఇస్తున్న డీలర్...!

ఈ డీలర్ ప్రకారం, 2016, 2017, 2018 స్టాక్ పై ఈ డిస్కౌంట్లను అందిస్తోంది.ఇందులో ఓడో మీటర్ లేదా డెమో మోటార్ సైకిళ్ళు ఉన్నాయి.

ట్రయంప్ మోటార్సైకిళ్లపై భారీగా డిస్కౌంట్లను ఇస్తున్న డీలర్...!

ఈ డీలర్ 5 లక్షల రూపాయలకే అత్యంత ప్రజాదరణ పొందిన స్ట్రీట్ ట్విన్ని ఇస్తున్నాడు, స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ ను 6 లక్షల రూపాయలుగా , స్ట్రీట్ స్క్రాంబ్లర్ రూ .5.75 లక్షలు.

ట్రయంప్ మోటార్సైకిళ్లపై భారీగా డిస్కౌంట్లను ఇస్తున్న డీలర్...!

అతను ఈ డిస్కౌంట్ లో బోనీవిల్లే శ్రేణి కూడా అందిస్తున్నారు. బోనీవిల్లే బాబెర్ రూ 6.40 లక్షల రూపాయలు, T100 ధర రూ 6.40 లక్షలు, T120 రూ 6.50 లక్షలు.

ట్రయంప్ మోటార్సైకిళ్లపై భారీగా డిస్కౌంట్లను ఇస్తున్న డీలర్...!

ఇక్కడ పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ) ప్రకారం ఉన్నాయి.కొత్త స్ట్రీట్ ట్విన్ 2019 రిటైల్ ధర 7.7 లక్షల రూపాయలు, స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ఎస్ రిటైల్ 11.13 లక్షల రూపాయలు, స్ట్రీట్ స్క్రాంబ్లర్ రిటైల్ 8.60 లక్షల రూపాయలు.

ట్రయంప్ మోటార్సైకిళ్లపై భారీగా డిస్కౌంట్లను ఇస్తున్న డీలర్...!

బోనీవిల్లే బాబర్ రూ. 10.28 లక్షలు, బోనీవిల్లే T100 రూ 8.87 లక్షలు, బోనీవిల్లే T120 రూ. 9.97 లక్షలు. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ) ప్రకారం ఉన్నాయి.

ట్రయంప్ మోటార్సైకిళ్లపై భారీగా డిస్కౌంట్లను ఇస్తున్న డీలర్...!

ఈ డీలర్ వద్ద ఎన్ని మోడల్ లు ఉన్నాయో మాకి తెలియదు, అయితే సోర్సెస్ 30 ట్రయంప్ మోటార్ సైకిల్స్ యొక్క సమిష్టి స్టాక్లో ఈ డిస్కౌంట్ను అందిస్తున్నట్లు తెలిసింది.

ట్రయంప్ మోటార్సైకిళ్లపై భారీగా డిస్కౌంట్లను ఇస్తున్న డీలర్...!

ఈ డిస్కౌంట్ అన్ని కలర్ వేరియంట్ లకు వర్తిస్తుంది, మరియు ఎంచుకున్న మోడళ్లపై 55 శాతం వరకు నగదు తగ్గింపుతో, సున్నా శాతం వడ్డీ రేటుతో పాటు, కొత్త బైక్స్పై 100 శాతం ఫైనాన్స్ కూడా ఉంటుంది.

ట్రయంప్ మోటార్సైకిళ్లపై భారీగా డిస్కౌంట్లను ఇస్తున్న డీలర్...!

జూన్ చివరి వరకు లేదా స్టాక్స్ చివరి వరకు ఈ డిస్కౌంట్లను చెల్లుబాటు అయ్యేవిదంగా పెట్టారు.దరఖాస్తు పన్నులు రాయితీ ధరలకు జోడించబడతాయి. (2016 మరియు 2018 మధ్య మాత్రమే అమ్ముడుపోని స్టాక్లపై ఢిల్లీ-ఎన్సిఆర్ ట్రయంప్ డీలర్ డిస్కౌంట్లును ఇస్తున్నాడు).

More from DriveSpark

Article Published On: Wednesday, May 29, 2019, 8:30 [IST]
English summary
A Triumph Motorcycles dealer based at Delhi-NCR dealer is offering huge discounts on selected Triumph models from the years 2016 and 2017.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+