ఉచితంగా ఆఫర్ చేస్తున్న డుకాటి మోన్‌స్టర్ 821 ఆక్సిస్సారీస్!

డుకాటీ భారతదేశంలో ఒక సంవత్సరం అమ్మకాలు ముగించుకునింది, డుకాటి మోన్‌స్టర్ 821 ఒక సంవత్సరం క్రితం భారతదేశం లో ప్రారంభించబడింది, ఇప్పుడు ఈ కంపెనీ వేడుకలలో భాగంగా డుకాటి మోన్‌స్టర్ 821 యొక్క ఆక్సిస్సారీస్ వంటి అనేక ఉపకరణాలును ఉచితంగా ఆఫర్ చేస్తోంది.

ఉచితంగా ఆఫర్ చేస్తున్న డుకాటి మోన్‌స్టర్ 821 ఆక్సిస్సారీస్!

ఇండియన్ మార్కెట్లో ప్రవేశించినప్పటి నుంచి డుకాటీ 100 మిలియన్ యూనిట్లకు పైగా అమ్ముడయింది, మార్కెట్లో అత్యధికంగా అమ్ముడుపోయిన సూపర్ బైక్ గా ఇది నిలిచింది.పెద్ద అమ్మకాల మైలురాయిని చేరుకొన్న సందర్భంగా,డుకాటీ మోన్‌స్టర్ 821 మరియు మాన్స్టర్ 797+ ల వరల్డ్ క్లాస్ ఆక్సిస్సోరీస్లను భారతీయ మార్కెట్లో ఉచితంగా అందిస్తోంది.

ఉచితంగా ఆఫర్ చేస్తున్న డుకాటి మోన్‌స్టర్ 821 ఆక్సిస్సారీస్!

డుకాటీ మోన్‌స్టర్ 821 లో ఆక్సిస్సోరీస్లలో టర్మినోని ఎగ్జాస్ట్ సిస్టమ్ మరియు మెరుగైన పనితీరు మరియు సామర్ధ్యాల కోసం త్వరిత షిఫ్ట్ (అప్ / డౌన్) ఉన్నాయి. డుకాటీ మోన్‌స్టర్ 797+ వినియోగదారులు టెర్మినోని ఎగ్సాస్ట్ వ్యవస్థను అందుకుంటారు. ఈ అదనపు ఆఫర్ వినియోగదారులకు పరిమిత కాల వ్యవధికి మాత్రమే ఉచితంగా ఇవ్వబడుతుంది.

ఉచితంగా ఆఫర్ చేస్తున్న డుకాటి మోన్‌స్టర్ 821 ఆక్సిస్సారీస్!

డుకాటీ ఇండియా యొక్క మేనేజింగ్ డైరెక్టర్ సెర్గి కానోవాస్ మాట్లాడుతూ, "డుకాటీ పోర్ట్ ఫోలియోలో మోన్‌స్టర్ ఎల్లప్పుడూ అత్యంత ప్రత్యేకమైన బైక్ గ ఉంది, ఇది తనదైన శైలిలో గుర్తింపును అందుకొంది, దేశంలో బైక్ ఔత్సాహికులను ఉత్తేజపరిచింది.కావున మేము ఈ సంవత్సరం అమ్మకాల సంబరాలను చేసుకొన్నాము.

ఉచితంగా ఆఫర్ చేస్తున్న డుకాటి మోన్‌స్టర్ 821 ఆక్సిస్సారీస్!

ట్రిగ్నిని ఎగ్సాస్ట్ వ్యవస్థ మరియు DQS లతో పాటుగా మోన్‌స్టర్ 821 మరింత ఆకర్షణీయమైనదిగా పట్టణ నగరంరాలలో తయారు చేయబడుతుంది,మరింత దూకుడు మరియు వీధి ఉనికిని ఇచ్చేవిధంగా ఇప్పుడు కూడా 797+ ఈ ఆఫర్తో టెర్మినోనితో వస్తాయి, నేను ఈ పాకేజీలో చాలా ఎక్కువ విలువను పొందుతాను "

ఉచితంగా ఆఫర్ చేస్తున్న డుకాటి మోన్‌స్టర్ 821 ఆక్సిస్సారీస్!

డుకాటీ మాన్స్టర్ 821 9,750ఆర్ఫైఎం వద్ద 109బిహెచ్పి మరియు 7,750ఆర్ఫైఎం వద్ద పీక్ టార్క్ యొక్క 86ఎన్ఎం ఉత్పత్తి 821సీసీ టెస్టాస్ట్రెట్టా L- ట్విన్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్తో. ఇది ఆరు స్పీడ్ గేర్బాక్స్కు జతగా వస్తుంది.

ఉచితంగా ఆఫర్ చేస్తున్న డుకాటి మోన్‌స్టర్ 821 ఆక్సిస్సారీస్!

డుకాటీ మోన్‌స్టర్ 821 అమ్మకాలు భారతదేశంలో ఉన్న ఇటాలియన్ సూపర్బైక్ తయారీదారుల నుండి ప్రముఖ బైక్లలో ఒకటి.

ఉచితంగా ఆఫర్ చేస్తున్న డుకాటి మోన్‌స్టర్ 821 ఆక్సిస్సారీస్!

డుకాటీ మోన్‌స్టర్ 821 భారతదేశంలో కవాసకీ Z900, ట్రైయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్, సుజుకి GSX-S750 మరియు యమహా MT-09 వంటి వాటికి మంచి పోటీని ఇస్తోంది.

More from DriveSpark

Article Published On: Thursday, April 4, 2019, 8:30 [IST]
English summary
Ducati India is celebrating the one-year sales of the Monster 821 in the country. The Ducati Monster 821 launched in India a year ago, now comes with a number of accessories as standard as part of the company's celebratory offer.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+