ఎలక్ట్రిక్ సైకిల్ లను ఎప్పుడైనా చూసారా.. ?ఇండియా మార్కెట్లో విడుదల కాబోతున్నాయి!

భారతదేశం లో గోజీరో అనే ఎలక్ట్రిక్ సైకిల్ లు మార్కెట్ లో విడుదల చేయబడ్డాయి, గోజీరో ఒక యుకె ఎలక్ట్రిక్ సైకిల్ తయారీ సంస్థ, ఇది భారత మార్కెట్లోకి రెండు ఎలక్ట్రిక్ సైకిల్లను విడుదల చేసింది.అవి గోజీరో మైల్ మరియు గోజీరో వన్ వీటి ధరలు వరుసగా రూ .29,999 మరియు రూ .32,999గా ఉన్నాయి.

ఎలక్ట్రిక్ సైకిల్ లను ఎప్పుడైనా చూసారా.. ?ఇండియా మార్కెట్లో విడుదల కాబోతున్నాయి!

ఈ మధ్య భారతదేశం లో ఎలక్ట్రిక్ సైకిల్ ల వాడకం ఎక్కువ అవుతోంది.అందువల్లనే చాలా తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ బైక్ లను మరియు ఎలక్ట్రిక్ సైకిల్ లను తయారు చేయడానికి పోటీ పడుతున్నాయి. అయితే, ఎలక్ట్రిక్ సైకిల్లు మార్కెట్ ఇప్పటికీ దాని ప్రారంభ దశలోనే ఉన్నాయి,ఎందుకంటే వీటిని తక్కువ మంది మాత్రమే వాడుతున్నారు.

ఎలక్ట్రిక్ సైకిల్ లను ఎప్పుడైనా చూసారా.. ?ఇండియా మార్కెట్లో విడుదల కాబోతున్నాయి!

సౌరశక్తితో నడిచే బైకును రూపొందించిన 13 ఏళ్ల పాఠశాల విద్యార్థిభారతీయ మార్కెట్లోకి ప్రవేశించేందుకు గోజీరో వంటి కంపెనీలకు ఏది సరైన సమయంగ చెప్పవచ్చును. కోల్కతాకులో కంపెనీకి చెందిన కీర్తి సోలార్ కంపెనీ ద్వారా గోజీరో తన ఇండియన్ కస్టమర్లకు స్థానిక సైకిళ్లను ఉత్పత్తి చేస్తుంది. గోజీరో ఉత్పత్తులు మొదటి చూడడానికి పూర్తిగా సాధారణ సైకిల్స్ లాగా కనిపిస్తాయి.

ఎలక్ట్రిక్ సైకిల్ లను ఎప్పుడైనా చూసారా.. ?ఇండియా మార్కెట్లో విడుదల కాబోతున్నాయి!

కానీ బ్యాటరీ ప్యాక్ మరియు వెనుక చక్రాలకు ఉన్న ఎలక్ట్రిక్ మోటారు చూడటంతో అది ఒక ఎలక్ట్రిక్ సైకిల్ అని తెలుస్తుంది. గోజోరో మైల్ రోజువారీ పట్టణ ప్రయాణాలకు ఉపయోగపడే ఒక సంప్రదాయ వీధి సైకిల్గా ఉన్నదీ. ఇంకొక వైపున గోజోరో వన్ సైకిల్, విరామ కార్యకలాపాలకు మరియు రోడ్డు మార్గంలో కూడా ఉపయోగించే విధం గ తాయారు చేసారు.

ఎలక్ట్రిక్ సైకిల్ లను ఎప్పుడైనా చూసారా.. ?ఇండియా మార్కెట్లో విడుదల కాబోతున్నాయి!

చుడడానికి, రెండు ఎలక్ట్రిక్ సైకిళ్ల మధ్య ఎటువంటి తేడాలు లేవు,గోజీరో వన్లో ఉన్న టైర్లు విస్తారమైనవిగా మరియు మరింత ఆఫ్-రోడ్ ట్రెడ్ నమూనాను కలిగి మరియు ముందు సస్పెన్షన్పై వేరొక మార్పుతో, ఇది ఆఫ్-రోడ్డింగ్ కోసం రూపొందించబడింది. రెండు నమూనాలు మధ్య ప్రధాన తేడాలు పవర్ ట్రైన్ మాత్రమే. గోజీరో మైల్ అనేది 300 Wh బ్యాటరీ చేత శక్తిని కలిగి, 45 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది, అయితే గోజీరో వన్ 400 Wh బ్యాటరీతో శక్తిని కలిగి, ఇది 60 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది.

ఎలక్ట్రిక్ సైకిల్ లను ఎప్పుడైనా చూసారా.. ?ఇండియా మార్కెట్లో విడుదల కాబోతున్నాయి!

గోజీరో మైల్ మూడు పెడల్ తో మరియు గోజీరో వన్ ఐదు పెడల్ను కలిగి ఉన్నాయి, దీనిలో రైడర్ ఎలక్ట్రిక్ మోటార్ను పనిచేయడానికి సైకిల్ పెడల్స్ను ఉపయోగించవచ్చు. రెండు మోడళ్లపై సాధారణగ ముందు మరియు వెనుక భాగంలో డిస్క్ బ్రేక్లు మరియు డిస్ప్లే స్క్రీన్లను కలిగి ఉన్నాయి.గోజీరో ఉత్పత్తులలో బ్యాటరీలు మార్చుకొనే విధంగా ఈ సైకిల్ లు ఉన్నాయి మరియు బ్యాటరీ ని ఛార్జ్ చేసుకొనే సదుపాయం ఉంది, గోడపై ఉన్న సాకెట్ లోకి ప్లగ్ చేస్తే ఇవి 2.5 గంటల లో 0 నుండి 100 శాతంకి ఛార్జ్ అవుతుంది. గోజీరో ఈ సంవత్సరానికి మరో మూడు ఉత్పత్తులను ప్రారంభించనున్నది మరియు ఇది వచ్చే ఐదేళ్లలో సంవత్సరానికి 75,000 యూనిట్లను అమ్మే లక్ష్యంతో ఉన్నది.

More from DriveSpark

Article Published On: Friday, March 29, 2019, 13:02 [IST]
English summary
GoZero electric bicycles have been been launched in India at a starting price of Rs 29,999. GoZero is a UK-based electric bicycle manufacturer that has just launched two products in the Indian market — GoZero Mile and GoZero One at a price of Rs 29,999 and Rs 32,999 respectively.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+