మీ అభిమాన హీరో మోటార్ సైకిల్ ఇప్పుడు ఖరీదైనదిగా మారింది

కొత్త సంవత్సము అనేది అందరికి ఆనందాలను కలిగించే సందర్భం,కానీ హీరో మోటార్ సైకిల్ కొనేవారికి మాత్రంఇది ఒక చేదు వార్త.భారత దేశంలో ద్విచక్రవాహనాలను తయారు చేసే సంస్థ రాబోయే 2020 జనవరి 1 నుండి మునుపటి షోరూం ధరల కంటే ఎక్కువధరలు కలిగి ఉండబోతుంది.

ఖచ్చితమైన ధరల పెంపు అనేది ఒక మోడల్ నుంచి ఇంకో మోడల్ కి ,దాదాపుగా 2000 రూపాయలు వరకు పెరగనుంది. బిఎస్ 6ఎమిషన్ కి అనుగుణంగా చివరికి నవీనీకరించినప్పుడు అన్ని ధరల యొక్క పెరుగుదలను పాక్షికంగా గ్రహించడానికి ఇది జరుగుతుంది.మీరు ఇప్పుడే మెరిసే కొత్త హీరోని కొనాలనుకుంటే ఇప్పుడు షోరూం కి వెళ్లాల్సిన సమయం వచ్చేసింది.

మీ అభిమాన హీరో మోటార్ సైకిల్ ఇప్పుడు ఖరీదైనదిగా మారింది

పూర్తి పత్రికా ప్రకటన కనుగొనండి :

న్యూ ఢిల్లీ,డిసెంబర్ 09,2019: హీరో మోటోకార్ప్ అనేది ప్రపంచంలో పెద్దదైన తయారీ సంస్థ , రాబోయే 2020 జనవరి 1నుంచి వీటి ధరలు ప్రభావం మునుపటి షోరూం ధరలకంటే మోటార్ సైకిల్స్ మరియు స్కూటర్స్ పై ఎక్కువగా ఉంటుంది.

వీటి ధర దాదాపుగా 2000 వరకు పెరుగుతుంది. పెరుగుదలయొక్క ఖచ్చితమైన పరిమాణం మోడల్ మరియు నిర్దిష్ట మార్కెట్ ఆధారంగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, December 10, 2019, 18:55 [IST]
English summary
Hero MotoCorp Announced Price Increase Across Its Portfolio. Read in Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+