కొత్త బిఎస్-6 ఇంజిన్ తో యాక్టివా 125 స్కూటర్ ను వెల్లడించిన హోండా.

హోండా ఇండియన్ మార్కెట్ యాక్టివా 125 బిఎస్-6 ను వెల్లడించింది. హోండా ఆక్టికా 125 దేశంలో మొట్టమొదటి బిఎస్-6 ఎమిషన్ కంప్లెయింట్ స్కూటర్, కానీ ఇదు వరకే హీరో స్ల్పెండర్ ఐ-స్మార్ట్ బిఎస్-6 పొందిన ద్విచక్ర వాహనంగా నిలిచింది.

కొత్త బిఎస్-6 ఇంజిన్ తో యాక్టివా 125 స్కూటర్ ను వెల్లడించిన హోండా.

హోండా యాక్టివా మొదటి జనరేషన్ స్కూటర్ ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు దేశంలో టాప్-3 బెస్ట్ సెల్లింగ్ టూ వీలర్ గా నిలిచింది. జూన్ 2001 లో హోండా మొదటి జనరేషన్ యాక్టివా 98సిసి ఇంజిన్ తో వచ్చింది.

కొత్త బిఎస్-6 ఇంజిన్ తో యాక్టివా 125 స్కూటర్ ను వెల్లడించిన హోండా.

అప్పటి నుండి, భారతదేశంలో దాదాపు నాలుగు కోట్ల యాక్టివా విక్రయాలు జరిగాయి, 125 సిసి వేరియంట్ పై పెరుగుతున్న కస్టమర్ల కోసం ఈ సెగ్మెంట్ వెల్లడి చేశారు. 18 ఏళ్ల తర్వాత కొత్త యాక్టివా 125 కు బిఎస్-6 ఎమిషన్ రావడంతో మరింత విజయవంతం చేయాలనీ హోండా లక్ష్యంగా పెట్టుకుంది.

కొత్త బిఎస్-6 ఇంజిన్ తో యాక్టివా 125 స్కూటర్ ను వెల్లడించిన హోండా.

భారత మార్కెట్లో విక్రయించే అన్ని వాహనాలను 01 ఏప్రిల్, 2020 కల్లా బిఎస్-6 ఎమిషన్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుందని భారత ప్రభుత్వం కొన్ని రోజుల ముందు ప్రకటించింది. ఇటువంటి నిబంధనల వలన వాహన ప్రయాణంలో ఎంతో భద్రత ఉంటుందని చెప్పవచ్చు.

కొత్త బిఎస్-6 ఇంజిన్ తో యాక్టివా 125 స్కూటర్ ను వెల్లడించిన హోండా.

అయితే ఇది వాహన తయారీదారులపై చాలా ఒత్తిడిని తీసుకొచ్చింది. దీనివలన కొన్ని మోడళ్ల తయారీ నిలిపి వేయాలని నిర్ణయించుకున్నాయి. కానీ హోండా మాత్రం ఏప్రిల్ 2020 డెడ్ లైన్ కు ముందే భారత మార్కెట్ లోకి తన మొదటి బిఎస్-VI ఉత్పత్తిని వెల్లడించింది.

కొత్త బిఎస్-6 ఇంజిన్ తో యాక్టివా 125 స్కూటర్ ను వెల్లడించిన హోండా.

ఇది ప్రస్తుత సెగ్మెంట్లో అందుకున్న కొత్త ఫీచర్లతో, అత్యంత ఆకర్షణీయమైన కొనుగోలుగా నిలువనుంది. వాటిలో అప్ ఫ్రంట్ లో కర్వాక్సిన్ మడ్గార్డ్ మరియు ఫ్లోయింగ్ ఆప్రాన్, ఫ్రంట్ ఆప్రాన్ , క్రోమ్ స్ట్రిప్ తో టర్న్ సిగ్నల్ సూచికలు, ఎల్ఇడి హెడ్ ల్యాంప్ లతో స్కూటర్ ఒక ఆహ్లాదకరమైన రూపకల్పనగా చేసారు.

Most Read: భారత భవిష్యత్ లో ఫ్లయింగ్ ఉబర్ క్యాబ్ లు రాబోతున్నాయి....!

కొత్త బిఎస్-6 ఇంజిన్ తో యాక్టివా 125 స్కూటర్ ను వెల్లడించిన హోండా.

సైడ్ ప్రొఫైల్ లో గమనించదగిన మార్పు ఏమిటంటే, క్రోమ్ స్ట్రిప్ ఉంటుంది, మ్యాట్ బ్లాక్ ఫినిష్ తో అలాయ్ వీల్స్ పై స్కూటర్ నడుస్తుంది. కొత్త హోండా యాక్టివా 125 బిఎస్-6, రీవర్క్ ఎనలాగ్ డిజిటల్ ఇన్ స్ట్రుమెంటేషన్ వంటి అనేక కొత్త ఫీచర్ లతో వస్తుంది.

Most Read: భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ కు వినూత్నంగా వీడ్కోలు శుభాకాంక్షలు చెప్పిన జీప్ ఇండియా!

కొత్త బిఎస్-6 ఇంజిన్ తో యాక్టివా 125 స్కూటర్ ను వెల్లడించిన హోండా.

అయితే, ప్రధాన మార్పులు ఇంజిన్ పై చేసింది అది ఎయిర్ కూల్డ్, 125సిసి సింగిల్-సిలిండర్ ఇంజన్ ద్వారా 8.4 బిహెచ్ పి గరిష్ట పవర్ వద్ద 10.54 ఎన్ఎమ్ పీక్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. హీరో మాస్ట్రో ఎడ్జ్ 125 తరువాత ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఫీచర్ పొందిన రెండో స్కూటరును హోండా తయారు చేసింది.

Most Read: ట్యూబ్లెస్ టైర్ల కథ ముగిసింది వాటి స్థానంలో ఎయిర్ లెస్ టైర్ల వచ్చేస్తున్నాయ్ !

కొత్త బిఎస్-6 ఇంజిన్ తో యాక్టివా 125 స్కూటర్ ను వెల్లడించిన హోండా.

ఇది కూడా హోండా ఐడ్లింగ్ అనే అడ్వాన్డ్ వెర్షన్ స్టాప్ సిస్టమ్ కలిగి ఉంది, ఇది ఇంధనాన్ని ఆదా చేయడానికి ఉపయోగించబడుతుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఇంజిన్ ను షట్ డౌన్ చేయడం లాంటి సమయంలో ఏది ఉపయోగ పడుతుంది.

కొత్త బిఎస్-6 ఇంజిన్ తో యాక్టివా 125 స్కూటర్ ను వెల్లడించిన హోండా.

యాక్టివా 125 బిఎస్-6 తో పాటు సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీని తీసుకొచ్చింది. హోండా స్టార్టర్ మోటార్ సౌండ్ ఎక్కువ కాకుండా తక్షణమే ఇంజిన్ ను ప్రారంభిస్తుంది. హోండా యాక్టివా 125 ను సెప్టెంబర్ 2019 లో, మొత్తం ఆరు కలర్స్ లతో లాంచ్ చేయనుంది.ఈ స్కూటర్ కు మూడు సంవత్సరాల స్టాండర్డ్ వారెంటీ మరియు ఆప్షనల్ ఎక్స్ ట్రా గా మూడు సంవత్సరాల అదనపు వారెంటీ లభిస్తాయి.యాక్టివా 125 బిఎస్-6 కాస్త ఎక్కువ ధరతో లాంచ్ చేయవచ్చు.

Most Read Articles

Read more on: #హోండా
English summary
Honda has revealed the all-new Activa 125 BS-VI for the Indian market. The Honda Activa 125 BS-VI is the first BS-VI emissions compliant scooter in the country
Story first published: Thursday, June 13, 2019, 11:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X