భారతదేశం లో లాంచ్ అయిన హోండా యాక్టివా 5G & CB షైన్ లిమిటెడ్ ఎడిషన్..!

హోండా మోటార్సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్ఎమ్ఎస్ఐ) ఇండియన్ మార్కెట్లో యాక్టివా 5జి లిమిటెడ్ ఎడిషన్, సిబి షైన్ లిమిటెడ్ ఎడిషన్ మోడళ్లను విడుదల చేసింది.

భారతదేశం లో లాంచ్ అయిన హోండా యాక్టివా 5G & CB షైన్ లిమిటెడ్ ఎడిషన్..!

యాక్టివా 5G మరియు CB షైన్ యొక్క రెండు పరిమిత ఎడిషన్ వెర్షన్లు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ) ప్రకారం రూ. 55,032 మరియు రూ. 59,083 ధరలతో ప్రారంభించబడ్డాయి.

భారతదేశం లో లాంచ్ అయిన హోండా యాక్టివా 5G & CB షైన్ లిమిటెడ్ ఎడిషన్..!

యద్వీందర్ సింగ్ గులేరియా, సీనియర్ విపి, సేల్స్ అండ్ మార్కెటింగ్(హెచ్ఎమ్ఎస్ఐ) మాట్లాడుతూ "హోండా ఇండియా యొక్క అత్యంత విశ్వసనీయ 2 వీలర్ బ్రాండ్ను కస్టమర్లకు ఇచ్చింది అని చెప్పవచ్చు,

భారతదేశం లో లాంచ్ అయిన హోండా యాక్టివా 5G & CB షైన్ లిమిటెడ్ ఎడిషన్..!

భారతదేశపు టాప్ సెల్లింగ్ మోడల్స్ యాక్టివా మరియు సిబి షైన్ల విభాగాలలో హోండా ఇప్పుడు ఇంకొక స్థాయికి చేరుకోనుంది. ప్రీమియం స్టైల్ లిమిటెడ్ ఎడిషన్ యాక్టివా 5G & CB షైన్ ప్రారంభంతో మా వినియోగదారులు చాలా ఆశ్చర్యంకి గురి అవుతారు."

భారతదేశం లో లాంచ్ అయిన హోండా యాక్టివా 5G & CB షైన్ లిమిటెడ్ ఎడిషన్..!

హోండా యాక్టివా 5G లిమిటెడ్ ఎడిషన్లో, ప్రధానంగా స్కూటర్ కొత్త ఫీచర్లు మరియు అందమైన అప్డేట్లను కలిగి ఉంటుంది.

భారతదేశం లో లాంచ్ అయిన హోండా యాక్టివా 5G & CB షైన్ లిమిటెడ్ ఎడిషన్..!

దీనిలో 10 కొత్త ప్రీమియం స్టైల్ లను జోడించడం జరిగింది,వాటిలో స్టైలిష్ బాడీ గ్రాఫిక్స్, బ్లాక్-అవుట్ రిమ్స్, క్రోమ్ మఫ్లర్ కవర్ మరియు బ్లాక్డ్ అవుట్ ఇంజిన్ ఉన్నాయి.

భారతదేశం లో లాంచ్ అయిన హోండా యాక్టివా 5G & CB షైన్ లిమిటెడ్ ఎడిషన్..!

పెర్ల్ ప్రీసియస్ వైట్ / మాట్టే సెలీన్ సిల్వర్ మరియు స్ట్రోంటియం సిల్వర్ మెటాలిక్ / పెర్ల్ ఇంగెనస్ బ్లాక్ - రెండు విభిన్న డ్యూయల్-టోన్ పెయింట్ లభ్యమవుతుంది

భారతదేశం లో లాంచ్ అయిన హోండా యాక్టివా 5G & CB షైన్ లిమిటెడ్ ఎడిషన్..!

హోండా యాక్టివా 5G లిమిటెడ్ ఎడిషన్ అదే ఇంజన్చే కొనసాగిస్తుంది.ఇందులో 8 బిహెచ్పి మరియు 9 ఎన్ఎమ్ టార్క్లను ఉత్పత్తి చేయగల 109సిసి ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్తో వస్తుంది.

భారతదేశం లో లాంచ్ అయిన హోండా యాక్టివా 5G & CB షైన్ లిమిటెడ్ ఎడిషన్..!

హోండా CB షైన్ లిమిటెడ్ ఎడిషన్కు,యాక్టివా 5Gలో మాదిరిగా ఐదు ప్రీమియం స్టైలింగ్ లతో కమ్యూటర్-లెవల్ మోటారుసైకిల్కు జోడించారు.

భారతదేశం లో లాంచ్ అయిన హోండా యాక్టివా 5G & CB షైన్ లిమిటెడ్ ఎడిషన్..!

ఇందులో నూతన బాడీ గ్రాఫిక్స్, డైనమిక్ రంగు ,మరియు కొత్త డీకల్స్తో డ్యుయల్ టోన్ ఇంధన ట్యాంక్, ఒక బోల్డ్ ని అందిస్తున్నాయి.

భారతదేశం లో లాంచ్ అయిన హోండా యాక్టివా 5G & CB షైన్ లిమిటెడ్ ఎడిషన్..!

హోండా CB షైన్ లిమిటెడ్ ఎడిషన్ కూడా రెండు కొత్త పెయింట్ లతో వస్తుంది - బ్లాక్ / ఇంపీరియల్ రెడ్ మెటాలిక్ మరియు బ్లాక్ / స్పియర్ సిల్వర్ మెటాలిక్.యాక్టివా 5G కి సమానమైనదిగా , హోండా CB షైన్ లిమిటెడ్ ఎడిషన్ ఇంజిన్ మార్పులతో వస్తుంది.

భారతదేశం లో లాంచ్ అయిన హోండా యాక్టివా 5G & CB షైన్ లిమిటెడ్ ఎడిషన్..!

ఇది 10.16బిహెచ్పి వద్ద 10.3ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేయగల 124.6సిసి ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ను కలిగి ఉంది మరియు దీనికి నాలుగు-స్పీడ్ గేర్బాక్స్కు జత చేయబడింది.

More from DriveSpark

Article Published On: Monday, May 27, 2019, 17:55 [IST]
English summary
Honda Motorcycles & Scooters India (HMSI) has launched the Activa 5G Limited Edition & CB Shine Limited Edition models in the Indian market.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+