హోండా యాక్టివా 5G 'లిమిటెడ్ ఎడిషన్' యొక్క ధర వెలువడింది!

By N Kumar

హోండా త్వరలో భారతీయ మార్కెట్లో యాక్టివాను ప్రారంభించనుంది . కానీ ముందు, హోండా యాక్టివా 5G భారతీయ మార్కెట్లో లిమిటెడ్ ఎడిషన్ మోడల్ను ప్రారంభిస్తుంది. యాక్టివా భారీ మార్జిన్తో భారతదేశంలో చాలా అమ్ముడైన స్కూటర్.

హోండా యాక్టివా 5G 'లిమిటెడ్ ఎడిషన్' యొక్క ధర వెలువడింది!

లిమిటెడ్ ఎడిషన్ మోడల్ మార్కెట్లో స్కూటర్పై విక్రయాలను మరింత పెంచుతుంది.లిమిటెడ్ ఎడిషన్ యాక్టివా 5G మార్కెట్లో హోండా యాక్టివా యొక్క STD మరియు DLX రకాలపై ఆధారపడి ఉంటుంది.

హోండా యాక్టివా 5G 'లిమిటెడ్ ఎడిషన్' యొక్క ధర వెలువడింది!

లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్లు ప్రత్యేక డ్యూయల్ టోన్ రంగులతో వస్తోంది, అవి వెండి మరియు నలుపు థీమ్, పెర్ల్ తెలుపు మరియు గోల్డ్ థీమ్ ఉంటుంది.హోండా ఇంకా మార్కెట్ లో అధికారికంగా కొత్త లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్ యొక్క లక్షణాలు మరియు లాంచ్ వివరాలను ప్రకటించ లేదు.

హోండా యాక్టివా 5G 'లిమిటెడ్ ఎడిషన్' యొక్క ధర వెలువడింది!

అయితే,ఈ స్కూటర్లు దేశవ్యాప్తంగా హోండా డీలర్షిప్లను చేరుకున్నాయి.లిమిటెడ్ ఎడిషన్ హోండా యాక్టివా సాధారణ వెర్షన్ ధర కంటే 400 రూపాయలు ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది.

హోండా యాక్టివా 5G 'లిమిటెడ్ ఎడిషన్' యొక్క ధర వెలువడింది!

ఇది లిమిటెడ్ ఎడిషన్ హోండా యాక్టికా STD ధర రూ. 55,032 గా ,లిమిటెడ్ ఎడిషన్ DLX వెర్షన్ రూ .56,897 గా, ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ప్రకారం ఉన్నాయి.హోండా డీలర్షిప్లను లిమిటెడ్-ఎడిషన్ స్కూటర్లకు బుకింగ్లను ఆమోదించడం ప్రారంభించింది.

హోండా యాక్టివా 5G 'లిమిటెడ్ ఎడిషన్' యొక్క ధర వెలువడింది!

డెలివరీ మరియు అధికారిక లాంచ్ ప్రకటన వచ్చే వారం తెలిసే అవకాశం ఉంది. డ్యూయల్ టోన్ రంగు, సైడ్ ఎడిన్,ఫ్రంట్ సైడ్ మరియు స్కూటర్ యొక్క ఇంజిన్ కవర్ ఈ ఎడిషన్లో ప్రతేకంగా ఉన్నాయి.

Most Read: ఒకే నంబర్ ప్లేట్తో రెండు కార్లు పెట్టాడు...పోలీసులకు దొరికి పోయాడు:[వీడియో]

హోండా యాక్టివా 5G 'లిమిటెడ్ ఎడిషన్' యొక్క ధర వెలువడింది!

హెడ్ల్యాంప్ కౌల్, ఫ్రంట్ ఆప్రాన్ మరియు గ్రాబ్ రైల్, ఈ ఎడిషన్ ను సాధారణ వెర్షన్ నుండి విభిన్నంగా చూసే ముఖ్యాంశాలుగా చెప్పవచ్చు. స్కూటర్ ఇంజిన్ మరియు అల్లాయ్ చక్రాలు అన్ని నల్ల రంగులో పెయింట్ చేయడం ద్వారా చాలా స్పోర్టిగా కనిపిస్తోంది.

హోండా యాక్టివా 5G 'లిమిటెడ్ ఎడిషన్' యొక్క ధర వెలువడింది!

మార్కెట్లో లభ్యమయ్యే ఈ ఎడిషన్ స్కూటర్ల సంఖ్యను హోండా పేర్కొనలేదు,ఇందులో 110సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్తో లభిస్తుంది, ఇది 8బిహెచ్పి వద్ద 9 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.

Most Read: సాధారణ రైతును ప్రశంసించిన ఆనంద్ మహీంద్ర...ఎందుకో తెలుసా?

హోండా యాక్టివా 5G 'లిమిటెడ్ ఎడిషన్' యొక్క ధర వెలువడింది!

హోండా త్వరలో మార్కెట్లో హోండా యాక్టివా యొక్క BS-VI వెర్షన్ను విడుదల చేస్తుంది,కొత్త ఎమిషన్ నిబంధనలను మార్కెట్లో వచ్చే ఏడాది అమలు చేయనున్నప్పటికీ హోండా ఈ కొత్త మోడల్ను ముందుగానే ప్రారంభించనుంది.

Source: Cartoq

Most Read Articles

English summary
Honda will soon launch the all-new Activa in the Indian market. But before that, Honda will launch a limited edition model based on the Honda Activa 5G in the Indian market.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X