హోండా యాక్టివా కొంటున్నారా..? అదిరిపోయే ఆఫర్లు మీ కోసం..

2019 సంవత్సరానికి వీడ్కొలు పలికి నూతన సంవత్సరానికి స్వాగత పలికేందుకు మరో మూడు వారాలే ఉన్నాయి. అటు కొత్త సంవత్సరం ఇటు సంవత్సరాంతాన్ని పురస్కరించుకుని హోండా టూ వీలర్స్ తమ బెస్ట్ సెల్లింగ్ టూ వీలర్లపై అద్భుతమైన డిస్కౌంట్లు, ఆఫర్లు మరియు క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది.

హోండా యాక్టివా కొంటున్నారా..? అదిరిపోయే ఆఫర్లు మీ కోసం..

2019 క్యాలెండర్ ఇయర్ ముగుస్తుండటంతో హోండా టూ వీలర్స్ తమ స్కూటర్లు మరియు బైకుల మీద రూ. 9,500 నుండి రూ. 11,000 వరకు నగదు ఆదా చేసుకునే ఆఫర్లను తీసుకొచ్చింది.

హోండా యాక్టివా కొంటున్నారా..? అదిరిపోయే ఆఫర్లు మీ కోసం..

హోండా టూ వీలర్స్ ఇప్పటి వరకూ ఇంత పెద్ద మొత్తంలో ఆఫర్లు మరియు డిస్కౌంట్లు తీసుకొచ్చిన దాఖలాలు లేవు. అన్ని హోండా టూ వీలర్ల మీద ఈ ఆఫర్లు వర్తిస్తాయి. జనవరి 15, 2020 వరకు ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.

హోండా యాక్టివా కొంటున్నారా..? అదిరిపోయే ఆఫర్లు మీ కోసం..

హోండా విక్రయిస్తున్న సీబీఆర్250ఆర్, సీబీ షైన్, లివో, సీబీ హార్నెట్ 160ఆర్, సీబీ యూనికార్న్, ఎక్స్‌బ్లేడ్ మరియు డ్రీమ్ సిరీస్ బైకుల మీద, అదే విధంగా యాక్టివా 125ఎఫ్ఐ, యాక్టివా 5జీ, గ్రాజియా మరియు క్లిక్ స్కూటర్ల మీద ఆఫర్లు వర్తిస్తున్నాయి.

హోండా యాక్టివా కొంటున్నారా..? అదిరిపోయే ఆఫర్లు మీ కోసం..

ఈ ఆఫర్లలో భాగంగా కస్టమర్లు 7 వేల రూపాయల విలువైన పేటీఎమ్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. బస్సు, మూవీ మరియు ఫ్లైట్ టికెట్లు, రీఛార్జ్ మరియు కొనుగోళ్ల మీద క్యాష్ వోచర్లు రూపంలో ఈ నగదును వినియోగించుకోవచ్చు.

హోండా యాక్టివా కొంటున్నారా..? అదిరిపోయే ఆఫర్లు మీ కోసం..

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హోండా టూ వీలర్ షోరూముల్లో ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.పేటీఎమ్ మరియు హోండా క్యాష్ బ్యాక్ ఆఫర్లకు గడువు జనవరి 15, 2020.

Most Read: ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆవిష్కరించిన ఎంజీ మోటార్: మైలేజ్, ఫీచర్లు & ధరలు

హోండా యాక్టివా కొంటున్నారా..? అదిరిపోయే ఆఫర్లు మీ కోసం..

బిఎస్-6 గడువు దగ్గరపడుతుండటంతో హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ మార్చి 2020 లోగా తమ అన్ని టూ వీలర్లలో బిఎస్-6 ప్రమాణాలను పాటించే ఇంజన్‌లను అందించి, బిఎస్-6 వెర్షన్ టూ వీలర్లను పూర్తి స్థాయిలో మార్కెట్లోకి తీసుకొస్తామని ప్రకటించింది.

Most Read: డస్టర్ మీద లక్షన్నర రూపాయల ధర తగ్గించిన రెనో

హోండా యాక్టివా కొంటున్నారా..? అదిరిపోయే ఆఫర్లు మీ కోసం..

హోండా ఇప్పటికే యాక్టివా స్కూటర్ మరియు హోండా ఎస్‌పి 125 బైకుల్లో బిఎస్-6 ఇంజన్‌ను అందించింది. దశల వారీగా అన్ని బైకుల్లో బిఎస్-6 ఇంజన్ ప్రవేశపెడతామని హోండా ప్రతినిధులు వెల్లడించారు.

Most Read Articles

English summary
Honda Activa and CB Shine available at attractive offers; other models as well
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X