సిబి యునికార్న్ 160 ప్రొడక్షన్ నిలిపివేయనున్న హోండా...ఎందుకో తెలుసా?

హోండా మోటార్స్ అండ్ స్కూటర్స్ కంపెనీ భారత మార్కెట్లో ఎటువంటి క్రేజ్ ఉందో మనకి తెలుసు, భారత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కొత్త భద్రతా నిబంధనల వలన అనేక మార్పులను చూస్తున్నాము. ఇందులో భాగంగానే హోండా తన ప్రజాధారణ పొందిన ఒక బైక్కు కొత్త అప్గ్రేడ్లను చేయమని ప్రకటించింది. అది ఏమిటో చూద్దామా.

సిబి యునికార్న్ 160 ప్రొడక్షన్ నిలిపివేయనున్న హోండా...ఎందుకో తెలుసా?

హోండా మోటార్ సైకిల్ ఇండియా భారత మార్కెట్లో సిబి యునికార్న్ 160 ను నిలిపివేయనున్నట్లు, ఎక్స్ ప్రెస్ డ్రైవర్స్ ఇచ్చిన ఒక నివేదికను వెల్లడించారు. దీని పై అమ్మకాలు సంతృప్తికరంగా లేవు అని అంతే కాకుండా కొత్త సేఫ్టీ ప్రమాణాలను తీసుకురావడం కొరకు బైక్ ని అప్ గ్రేడింగ్ చేసే అదనపు భారం పడుతోంది.

సిబి యునికార్న్ 160 ప్రొడక్షన్ నిలిపివేయనున్న హోండా...ఎందుకో తెలుసా?

బిఎస్-6 కంటే ముందు, హోండా ఇప్పటికే విఫలమైన మోడళ్లను నిలిపివేయాలని నిర్ణయించింది, వీటి జాబితాలో సిబి యునికార్న్ 160 కూడా ఉంది. 2014 లో లాంచ్ అయిన హోండా సిబి యునికార్న్ 160, సబ్ యునికార్న్ 150 కి రీప్లేస్ మెంట్ గా వచ్చింది. అయితే మార్కెట్ నుంచి ఆశించిన స్పందన పొందడంలో విఫలమైంది. యూజర్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా హోండా 2016 లో సిబి యునికార్న్ 150 ను తిరిగి లాంచ్ చేసింది.

సిబి యునికార్న్ 160 ప్రొడక్షన్ నిలిపివేయనున్న హోండా...ఎందుకో తెలుసా?

దీని వలన మళ్ళి మంచి అమ్మకాలను కైవసం చేసుకుంది 2018 లో, సిబి యునికార్న్ 150, 20 లక్షల అమ్మకాల మైలురాయిని సాధించింది. గతేడాదితో పోల్చితే సబ్ యునికార్న్ 160 అమ్మకాలు చాల తక్కువగా కొనసాగగా, సబ్ యునికార్న్ 150 కొత్త భద్రతా ఆవశ్యకతలను తీర్చడం కొరకు ఎబిఎస్ తో అప్ గ్రేడ్ చేయబడింది, సిబి యునికార్న్ 160 ఇప్పటికీ కంపెనీ వెబ్ సైట్ లో సిబిఎస్ (కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్) తో అప్ గ్రేడ్ జాబితాలో ఉంది.

సిబి యునికార్న్ 160 ప్రొడక్షన్ నిలిపివేయనున్న హోండా...ఎందుకో తెలుసా?

బిఎస్-6 అప్ గ్రేడ్ తర్వాత అన్ని బైకులు, స్కూటర్లు అందుబాటులో ఉండవని, వాటిలో వెనుకబడిన మోడల్ లు నిలిపివేయనున్నట్లు హోండా టూ వీలర్స్ మినోరు కాతో ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ కొన్ని నెలల క్రితం పేర్కొన్నారు.

సిబి యునికార్న్ 160 ప్రొడక్షన్ నిలిపివేయనున్న హోండా...ఎందుకో తెలుసా?

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి

సిబి యునికార్న్ 160లో 162.71 సిసి ఎయిర్ కూల్డ్, ఎస్ఐ ఇంజిన్ తో వస్తుంది. మ్యాక్స్ పవర్ అవుట్ పుట్ 13.82 బిహెచ్ పి వద్ద 8000 ఆర్ పిఎమ్ మరియు గరిష్ట టార్క్ 13.92 ఎన్ఎమ్ వద్ద 6000 ఆర్ పిఎమ్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజన్ 5-స్పీడ్ ట్రాన్స్ మిషన్ ను కలిగి ఉంది.

సిబి యునికార్న్ 160 ప్రొడక్షన్ నిలిపివేయనున్న హోండా...ఎందుకో తెలుసా?

ఈ బైక్ స్టాండర్డ్ మరియు సిబిఎస్ వేరియంట్ లలో అందించబడుతుంది మరియు 106 కిమీ/గం టాప్ స్పీడ్ కలిగి ఉంది. సిబిఎస్ వేరియంట్ బరువు 136 కిలోలు, ఇది స్టాండర్డ్ వేరియంట్ కంటే 2కేజీలు ఎక్కువ. సిబి యునికార్న్ 160 స్టాండర్డ్ ధర రూ 75,884 ఐతే సిబిఎస్ వేరియంట్ రూ .78,332 ధర తో ఉంది.

సిబి యునికార్న్ 160 ప్రొడక్షన్ నిలిపివేయనున్న హోండా...ఎందుకో తెలుసా?

సస్పెన్షన్ విధానాలను టెలిస్కోపిక్ ఫోర్క్ లు మరియు వెనక వైపున మోనోషాక్ యూనిట్ ద్వారా నిర్వహిస్తారు. ఈ బైక్ ముందు వైపున 240 మిమీ డిస్క్ బ్రేక్స్ మరియు వెనుక వైపు 130 మిమీ డ్రమ్ బ్రేకులను కలిగి ఉంది.

సిబి యునికార్న్ 160 ప్రొడక్షన్ నిలిపివేయనున్న హోండా...ఎందుకో తెలుసా?

హోండా తన బైకు మరియు మోటార్ సైకిళ్లను బిఎస్-6 ప్రమాణాలకు అప్ గ్రేడ్ చేసే పనిలో ఉంది. భారత మార్కెట్లో మరికొన్ని మోడళ్లను కూడా నిలిపివేయగల అవకాశం ఉంది. హోండా ఇటీవల కొత్త యాక్టివా 125 ను ఆవిష్కరించింది, ఇది కంపెనీ యొక్క మొదటి బిఎస్-6 టూ వీలర్.

More from DriveSpark

Article Published On: Monday, July 8, 2019, 11:14 [IST]
English summary
Honda Motorcycle and Scooter India have discontinued CB Unicorn 160 in the Indian market, reveals a report by Express Drives.Read in Telugu.
Read more on: #హోండా #honda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+