ఐఐఎంఎస్ లో ప్రదర్శించిన హోండా ఎక్స్-ఎడివి... మరి ఇండియా లో ఎప్పుడు?

ఇండోనేషియా ఇంటర్నేషనల్ మోటర్ షో వద్ద పిటి ఆస్ట్రా హోండా మోటార్స్ (ఎహెచ్ఎమ్) హోండా ఎక్స్-ఎడివి అనే స్కూటర్ని ప్రదర్శించింది.ఇందులో 745సిసి జంట సిలిండర్ ఇంజిన్ తో ఉంది. ఇది 2016 లో ప్రత్యేకంగా యూరోపియన్ మార్కెట్లకు పరిచయం చేయబడింది.

ఐఐఎంఎస్ లో ప్రదర్శించిన హోండా ఎక్స్-ఎడివి... మరి ఇండియా లో ఎప్పుడు?

హోండా ఎక్స్-ఎడివి ఒక అందమైన మరియు కఠినమైన బాడీ కలిగి ఉంది, ఇది దాని అధిక గ్రౌండ్ క్లియరెన్స్ తో,ఈ స్కూటర్ను సాధ్యమైనంత సమర్థవంతంగా చేసింది. స్కూటర్ సీటు నిల్వలో 21-లీటర్,మరియు 5-మార్గాలతో విండ్ స్క్రీన్ ఉంది.

ఐఐఎంఎస్ లో ప్రదర్శించిన హోండా ఎక్స్-ఎడివి... మరి ఇండియా లో ఎప్పుడు?

హోండా ఎక్స్-ఎడివి లక్షణాలు

అల్యూమినియం హ్యాండిల్, హ్యాండ్ గార్డ్స్, సిఆర్ఎఫ్ 450 ర్యాలీ-స్టైల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు సెంటర్ స్టాండ్ ఉన్నాయి. స్కూటర్ ముందు 17 అంగుళాల చక్రం మరియు వెనుకవైపు 15 అంగుళాల చక్రంలు ఉన్నాయి,ఇవి ఆఫ్ రోడ్ టైర్లు గా ఉంటాయి.

ఐఐఎంఎస్ లో ప్రదర్శించిన హోండా ఎక్స్-ఎడివి... మరి ఇండియా లో ఎప్పుడు?

సస్పెన్షన్ 41ఎంఎం కార్ట్రిడ్జ్-డాలర్ యూఎస్డి ఫోర్క్ ద్వారా రీఫౌండ్ డంపింగ్ మరియు ప్రీ-లోడ్ చేస్తుంది.వెనుక లోడ్ షాక్ యూనిట్ కలిగి ఉంది.ముందు మరియు వెనుక భాగంలో డిస్క్ బ్రేక్లు ఉన్నాయి. ఇవి డ్యూయల్ రేడియల్-మౌంట్ నాలుగు-పిస్టన్ కాలిపర్లను కలిగి ఉంటాయి,ఎబిఎస్ ప్రమాణంగా కూడా వస్తుంది.

Most Read: కవాసకి నింజా 1000సిసి బైక్ పోలీసులకు దొరికిపొయిన్ది :[వీడియో]

ఐఐఎంఎస్ లో ప్రదర్శించిన హోండా ఎక్స్-ఎడివి... మరి ఇండియా లో ఎప్పుడు?

హోండా ఎక్స్-ఎడివిలో లిక్విడ్ కూల్డ్ 745సిసి, ఎస్ఓహెచ్సి 8-వాల్వ్ డబల్ సిలిండర్ ఇంజన్తో కలిగి ఉంది. ఈ ఇంజిన్ 54కెపి శక్తి 6,250ఆర్‌పిఎమ్, మరియు 68ఎన్ఎమ్ టార్క్,4,750ఆర్‌పిఎమ్ ను ఉత్పత్తి చేస్తుంది. హోండా ఎక్స్-ఎడివి లో డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ ,ఈ రెండు ఆటోమేటిక్ మరియు మాన్యువల్ ట్రాన్స్మిషన్ మోడ్ ను అందిస్తుంది. ఎక్స్-ఎడివి కూడా హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ ను కలిగి,ఇది జారే రహదారులపై ట్రాక్కు సహాయం చేస్తుంది.

ఐఐఎంఎస్ లో ప్రదర్శించిన హోండా ఎక్స్-ఎడివి... మరి ఇండియా లో ఎప్పుడు?

హోండా వారి పరిశోధన మరియు డెవలప్మెంట్ సదుపాయంలో ఎక్స్-ఎడివి ను రోమ్లో రూపొందించింది.హోండా ఇతర మార్కెట్లలో ఎక్స్-ఎడివి ను ప్రారంభించాలని యోచిస్తోంది, మరియు స్కూటర్ భారతదేశం విడుదలపై ఎటువంటి సమాచారం లేదు.హోండా ఎక్స్-ఎడివి అంతర్జాతీయ మార్కెట్లలో 5 రంగులలో అందుబాటులో ఉంది,అవి కాండీ క్రామ్స్ఫెర్ రెడ్,డిజిటల్ సిల్వర్,మాట్ బుల్లెట్ సిల్వర్,పెర్ల్ గ్లర్ వైట్,మరియు గ్రాండ్ ప్రిక్స్ రెడ్.

Most Read: మన సైన్యం కోసం బాంబ్-ప్రూఫ్ వాహనాలు వచ్చేసాయి... వివరాలు...

ఐఐఎంఎస్ లో ప్రదర్శించిన హోండా ఎక్స్-ఎడివి... మరి ఇండియా లో ఎప్పుడు?

హోండా ఎక్స్-ఎడివి గురించి డ్రైవ్ స్పార్క్ అభిప్రాయం

స్కూటర్ కొంచెం క్లాస్ గ లేనప్పటికీ, సుదూర ప్రయాణం మరియు టూరింగ్ వంటివాటికి సంతోషంగా వెళ్లవచ్చును,హోండా యూనివర్సల్ నుండి అధిక సామర్థ్యం ఉన్న స్కూటర్ రావడం ఎంతో బాగుంది.

Most Read Articles

English summary
PT Astra Honda Motors (AHM) showcased the Honda X-ADV, an adventure scooter, at the 2019 Indonesia International Motor Show (IIMS).
Story first published: Friday, April 26, 2019, 15:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X