టివిఎస్ అపాచీ విడుదలతో కవాసకి నింజా అమ్మకాలు పెరిగాయా.. ఎలా?

కవాసకి నింజా 300 వచ్చి ఆరేళ్లకు పైగా అయినప్పటికీ భారతీయ మోటార్ సైకిల్ మార్కెట్ లో గణనీయమైన అమ్మకాలను కొనసాగుతోంది. మే 2019 కి ఈ కవాసకి నింజా 300 174 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది, మరింత సరసమైన ధరకే ఇటీవల లాంచ్ చేసిన టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 కేవలం 175 యూనిట్లను విక్రయించినట్లు గణాంకాలు వెల్లడించాయి. మరి ఇందులో స్పెషల్ ఏంటో తెలుసుకొందాం...

టివిఎస్ అపాచీ విడుదలతో కవాసకి నింజా అమ్మకాలు పెరిగాయా.. ఎలా?

ముందుగా మీరు చెప్పండి నింజా పెర్ఫామెన్స్ బాగుంటుందా లేదా టివిఎస్ అపాచీ ఆర్ఆర్ 310 పెర్ఫామెన్స్ బాగుంటుందా? చెప్పలేరు అయితే ఇక్కడ చదవండి. 2013 లో వచ్చిన నింజా 250 స్థానంలో కవాసకి నింజా 300 ను ఆవిష్కరించారు. కానీ నింజా 300 యొక్క ధరలు గత సంవత్సరం వరకు చాలా ఎక్కువగా ఉన్నాయి, అందువలన నింజా 300 అమ్మకాలను తక్కువగా నమోదు చేసింది.

టివిఎస్ అపాచీ విడుదలతో కవాసకి నింజా అమ్మకాలు పెరిగాయా.. ఎలా?

ఎందుకంటే కవాసకి నింజా 300 యొక్క దిగుమతి భాగాలను ఉపయోగించి భారతదేశంలో గత సంవత్సరం వరకు అసెంబుల్ చేయడం వలన, దీని ధర పెరిగింది. కానీ ఆ తర్వాత, కవాసకి భారతదేశంలో నింజా 400 ను ప్రారంభించింది.

టివిఎస్ అపాచీ విడుదలతో కవాసకి నింజా అమ్మకాలు పెరిగాయా.. ఎలా?

ఇది దిగుమతి చేసుకున్న భాగాలను ఉపయోగించి అసెంబుల్ చేయలేదు మరియు 300 మరియు 400 మధ్య కొంత తేడాను సృష్టిస్తుంది, నింజా 300 యొక్క కవాసకి స్థానికీకరించిన ఉత్పత్తి కావున ధరల పరంగా రూ.1 లక్ష వరకు నష్టపోయింది.

టివిఎస్ అపాచీ విడుదలతో కవాసకి నింజా అమ్మకాలు పెరిగాయా.. ఎలా?

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో అత్యంత సరసమైన ట్విన్-సిలిండర్ మోటార్ సైకిల్ గా ఉంది. మే 2018, మే 2019 అమ్మకాలు పోల్చితే కొంత శాతం వరకు అమ్మకాలు తగ్గాయి. నింజా 300 మే 2018 లో కేవలం 2 యూనిట్లు అమ్మగా, మే 2019 లో 174 యూనిట్లు అమ్ముడయ్యాయి.

టివిఎస్ అపాచీ విడుదలతో కవాసకి నింజా అమ్మకాలు పెరిగాయా.. ఎలా?

అలాగే టివిఎస్ మోటార్ కంపెనీ మే 2018 లో అపాచీ ఆర్ఆర్ 310 ను 595 యూనిట్ల విక్రయిస్తే, మే 2019 లో 175 యూనిట్ల అమ్మకాల నమోదుతో 71 శాతం క్షిణించింది. ఇక్కడ ప్రధాన విషం ఏమిటంటే టివిఎస్ అపాచీ ఆర్ఆర్ 310 అప్డేట్ వెర్షన్ ను మే 27 న లాంచ్ చేసిన మాట వాస్తవమేనని చెప్పవచ్చు.

Most Read: ఇది యాక్షనా... ఓవర్ యాక్షనా, వాహన తనిఖీకి పోలీసులు గన్ తో బెదిరింపు!

టివిఎస్ అపాచీ విడుదలతో కవాసకి నింజా అమ్మకాలు పెరిగాయా.. ఎలా?

అప్డేట్ చేయబడ్డ మోటార్ సైకిల్ యొక్క వార్త మార్చి/ఏప్రిల్ లో బయటకు వచ్చింది మరియు మోటార్ సైకిల్ కొనుగోలు చేయడానికి ఎదురు చూస్తున్న వారు అప్ డేట్ ప్రారంభం అయ్యేంత వరకు తమ కొనుగోలుని హోల్డ్ లో ఉంచవచ్చు. దీని కోసం వేచి ఉన్న వారు ఖచ్చితంగా సరైన ఎంపికను చేసుకొన్నారని చెప్పవచ్చు.

Most Read: ట్రాఫిక్ రూల్స్ అతిక్రమనకు...మోడీ ప్రభుత్వం కొత్త రూల్స్

టివిఎస్ అపాచీ విడుదలతో కవాసకి నింజా అమ్మకాలు పెరిగాయా.. ఎలా?

అప్డేట్ చేయబడ్డ టివిఎస్ అపాచీ ఆర్ఆర్ 310 ఒక రేస్ స్లిప్పర్ క్లచ్ తో వస్తుంది, అప్ డేట్ చేయబడ్డ ఇసియూ, రీడిజైన్డ్ వైజ్, రీడిజైన్డ్ ఛైయిన్ రోలర్ మరియు హెవీ బార్ ఎండ్ వెయిట్స్ బెటర్ వైబ్రేషన్ డ్యాంపింగ్. ఈ అప్డేట్స్ తో టివిఎస్ ఇప్పటికే అద్భుతమైన బైక్ అని నిరూపించుకొంది.

Most Read: సీఎం జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారు ధర ఎంతో తెలుసా?

టివిఎస్ అపాచీ విడుదలతో కవాసకి నింజా అమ్మకాలు పెరిగాయా.. ఎలా?

మేము మద్రాస్ మోటార్ రేస్ ట్రాక్ వద్ద నవీకరించబడిన టివిఎస్ అపాచీ ఆర్ఆర్ 310 ను డ్రైవ్ చేసాము ఇది ఎంతగానో ఆకట్టుకున్నది. అయితే, అప్డేట్ కొరకు వేచి ఉండటం వల్ల టివిఎస్ యొక్క అమ్మకాలు తగ్గుమొఖం పట్టాయి. జూన్ నెలలో అయినా అపాచీ ఆర్ఆర్ 310 అమ్మకాలు పెరుగుతాయని చెప్పవచ్చు.

Most Read Articles

English summary
The Kawasaki Ninja 300, despite being over six years old still continues to be a significant force in the Indian motorcycle market.
Story first published: Wednesday, June 26, 2019, 15:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X