కొత్త కలర్ లో కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ విడుదల: ధర, ఫీచర్ వివరాలు

కవాసకి ఇండియా కొత్త నింజా జెడ్ఎక్స్-10ఆర్ ను మార్కెట్ లో కొత్త కలర్ స్కీంతో ప్రవేశపెట్టింది. కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ ఇప్పుడు ఒక కొత్త కలర్ లో అందుబాటులో ఉంది, మరి ఈ స్పోర్ట్స్ బైక్ యొక్క ధర, ఇంధన ఫీచర్లు, మరిన్ని వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

కొత్త కలర్ లో కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ విడుదల: ధర, ఫీచర్ వివరాలు

కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ సికెడి మార్గం ద్వారా భారతదేశంలోకి దిగుమతి అవుతుంది. ఈ లీటర్-క్లాస్ మోటార్ సైకిల్ కోసం డెలివరీలు అక్టోబర్ నెల నుంచి భారతదేశంలో ప్రారంభం అవుతాయి.

కొత్త కలర్ లో కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ విడుదల: ధర, ఫీచర్ వివరాలు

కొత్త కలర్ మార్పు కాకుండా నింజా జెడ్ఎక్స్-10ఆర్ యథాతథంగా ఉంటుంది. కొత్త డిజైన్ పరంగా చూస్తే కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ ఫ్యూయల్ ట్యాంక్, ఫెయిరింగ్ మరియు మోటార్ సైకిల్ యొక్క రియర్ సెక్షన్ పై గోల్డ్ హైలైట్స్ తో వస్తుంది.

కొత్త కలర్ లో కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ విడుదల: ధర, ఫీచర్ వివరాలు

దీని వలన గ్రీన్ మరియు బ్లాక్ బేస్ కలర్స్ కు చక్కటి వ్యత్యాసాన్ని చూపిస్తూ చూపు తిప్పుకోలేని విధంగా చేస్తుంది. ఈ మోటార్ సైకిల్ కూడా ' కవాసకి రేసింగ్ టీమ్ ' లోగోతో ఫెయిరింగ్ యొక్క దిగువ భాగంలో ఒక కాంట్రాస్టింగ్ రెడ్ పెయింట్ ను కలిగి ఉంటుంది.

కొత్త కలర్ లో కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ విడుదల: ధర, ఫీచర్ వివరాలు

కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ ను కొన్ని నెలల క్రితం భారత మార్కెట్లో లాంచ్ చేశారు. ఇండియన్ మార్కెట్లో అత్యంత సరసమైన లీటర్ మోటార్ సైకిళ్ల మధ్య నింజా జెడ్ఎక్స్-10ఆర్ ఉంది.

కొత్త కలర్ లో కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ విడుదల: ధర, ఫీచర్ వివరాలు

ఇందులో 998 సిసి ఇన్-లైన్ ఫోర్-సిలిండర్ ఇంజన్ ద్వారా మోటార్ సైకిల్ ను పవర్ ఫుల్ గా కొనసాగించనుంది. ఇది 13,500 ఆర్పిఎమ్ వద్ద 200 బిహెచ్పి మరియు 11,200 ఆర్పిఎమ్ వద్ద 115 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

కొత్త కలర్ లో కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ విడుదల: ధర, ఫీచర్ వివరాలు

ర్యామ్ ఎయిర్ ఇన్ టేక్ తో పాటు అదనంగా 210 బిహెచ్పి వరకు పవర్ అవుట్ పుట్ ను పెంచవచ్చు. మోటార్ సైకిల్ ముందు వైపున 43 మి.మీ ఇన్వర్టెడ్ ఫోర్క్ లు మరియు వెనుక వైపు ఎడ్జెస్టబుల్ మోనో షాక్ సస్పెన్షన్ సెటప్ ఫీచర్లు ఉన్నాయి.

Most Read: బన్నీ లేటెస్ట్ లగ్జరీ రేంజ్ రోవర్.. ధర ఎంతో తెలుసా

కొత్త కలర్ లో కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ విడుదల: ధర, ఫీచర్ వివరాలు

జెడ్ఎక్స్-10ఆర్ పై బ్రేకింగ్ విషయానికి వస్తే ముందు వైపున డ్యూయల్ 330 మి.మీ డిస్క్ లు మరియు వెనక వైపున ఒక సింగిల్ 220మి.మీ డిస్కు బ్రేక్ లను జోడించారు. స్టాండర్డ్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కలిగి ఉంది. కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ లో ఇంకా చాలా ఫీచర్లు తో వస్తుంది.

Most Read: బర్త్ డే స్పెషల్: చిరంజీవి గురించి షాకింగ్ నిజాలు-అరుదైన కార్లు

కొత్త కలర్ లో కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ విడుదల: ధర, ఫీచర్ వివరాలు

ఇందులో ట్రాక్షన్ కంట్రోల్, లాంచ్ కంట్రోల్ మోడల్ కార్నేరింగ్ మేనేజ్ మెంట్ ఫంక్షన్, ఇంజిన్ బ్రేక్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ త్రోటెల్ వాల్వ్ లు, ఓహిన్స్ ఎలక్ట్రానిక్ స్టీరింగ్ డ్యాంపర్ మరియు మల్టిపుల్ రైడింగ్ మోడ్ లు ఉంటాయి.

Most Read: మీ వాహనంపై ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ ఉంటే అంతే ఇక...!

కొత్త కలర్ లో కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ విడుదల: ధర, ఫీచర్ వివరాలు

కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ WSBK మోటార్ సైకిల్ పై ఆధారపడి ఉంది. ఇండియన్ మార్కెట్లో అత్యంత సరసమైన లీటర్ క్లాస్ మోటార్ సైకిళ్లలో ఇది ఒకటి. ఈ మోటార్ సైకిల్ ధర రూ. 13.99 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఇండియా) వద్ద యథాతథంగా ఉంది.

కొత్త కలర్ లో కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ విడుదల: ధర, ఫీచర్ వివరాలు

ఈ మోడల్ ఉన్న విధంగా యమహా యస్ఎఫ్-ఆర్5, బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్, హోండా సిబిఆర్ 1000 ఆర్ఆర్, డుకాటి పాణగలె వి4, ఆప్రిలియా ఆర్ఎస్వి 4-ఆర్ఆర్ మరియు సుజుకి జిఎస్ఎక్స్-ఆర్1000 ఇండియన్ మార్కెట్లో ఉన్నాయి.

Most Read Articles

English summary
2020 Kawasaki Ninja ZX-10R Launched In A New Colour: Priced At Rs 13.99 Lakh - Read in Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X