కేటిఎమ్ 125 డ్యూక్ బైక్ లు ఒక్క ఫిబ్రవరి లోనె ఎన్ని సేల్ అయ్యాయో తెలుసా...!

కేటీమ్ 125 డ్యూక్ బైక్ లు పథ మోడల్ తో పోలిస్తే చాల సేల్ అయ్యాయి. ఒక రిపోర్ట్ ప్రకారం 3,014 యూనిట్ల కేటీమ్ బైక్ లు ఒక్క ఫిబ్రవరి లోనే భారత్ మార్కెట్ లో అమ్ముడుపోయీ, ఇది చాల ఎక్కువ అమ్ముడు అవడం కేటిఎమ్ బైక్ చరిత్ర లో మొదటిసారిగా ఒక్క సర్వే చెబుతోంది.

కేటిఎమ్ 125 డ్యూక్ బైక్ లు ఒక్క ఫిబ్రవరి లోనె ఎన్ని సేల్ అయ్యాయో తెలుసా...!

ఈవిదంగా జరగడాన్ని ఆటోమేటివ్ నిపుణులకు ఆచర్యని కలిగించింది. కాని ఈ కెటిఎమ్ 125 బైక్ చాల అమ్ముడు అవ్వడం కష్టం అని నిపున్నులు భావించారు దీనికి కారణం కెటిఎమ్ బైక్ యొక్క ముందు ప్రదర్శనే అనుకోవచ్చు.

కేటిఎమ్ 125 డ్యూక్ బైక్ లు ఒక్క ఫిబ్రవరి లోనె ఎన్ని సేల్ అయ్యాయో తెలుసా...!

అధిక ధర మరియు ప్రదర్శన చేసిన తరువాత ఈ బైక్స్ యొక్క అమ్మకం తాగింది కావున ఈ సారి తక్కువ ధర తో కెటిఎమ్ బైక్ లను ఉత్పత్తి చేసారు, ఎప్పుడు ఈ గణాంకాలు తప్పు అని నిరూపించాయి. కానీ చాల మంది నిపుణులు కెటిఎమ్ బైక్ లు భారతదేశం లో విఫలం కావచ్చుఅని భావించారు.భారతీయ మోటారు అవగాహనా ప్రకారం ఈ 125 సిసి బైక్ విలక్షణమైనదిగా భావిస్తున్నారు. ఒక 125 సిసి మోటార్సైకిల్ సాధారణంగా పొదుపు, సౌకర్యవంతమైన, సామర్థ్యం మరియు చౌకగా కొనుగోలు చేయగలదని భావిస్తున్నారు.125 డ్యూక్ వంటి సాంకేతికంగా అధునాతన మోటార్సైకిల్ ఇతర 125సిసి సెగ్మెంట్ మోటార్ సైకిళ్లతో సమానంగా ఉండదు, అందుచేత ప్రజలు దీనిని కొనకుండా సిగ్గుపడతారని భావిస్తున్నారు.

Most Read: మోడిఫైడ్ హోండా షైన్ కఫే రేసర్

కేటిఎమ్ 125 డ్యూక్ బైక్ లు ఒక్క ఫిబ్రవరి లోనె ఎన్ని సేల్ అయ్యాయో తెలుసా...!

ఈ డ్యూక్ 125సిసి మరియు ఆర్ సి125 భారతీయ రహదారులపై నడుపుతున్నప్పటికీ,వారు ఈ దేశం లోనే ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తున్నారు.2018 నవంబర్లో డ్యూక్ 125 యొక్క ధర రూ.1.18 లక్షల తో ప్రారంభించారు. దాని ప్రారంభానికి వచ్చిన వెంటనే, డ్యూక్ బాగా అమ్ముడయ్యింది. డిసెంబరు 2018 లో, 125 డ్యూక్ మొత్తం కెటిఎమ్ నమూనాలతో కలిపి 2,414 యూనిట్లు అమ్ముడుపొయాయి. అలాగే జనవరి 2019 లో అమ్మకాలు 1,402 యూనిట్లకు తగ్గాయి, మోటార్సైకిల్ను కొనుగోలు చేయటానికి రద్దీ ఉన్నందువల్ల ప్రారంభ అమ్మకాలు మాత్రమే అధికమని భావించారు.

Most Read: 100సీసీ కెపాసిటీతో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్

కేటిఎమ్ 125 డ్యూక్ బైక్ లు ఒక్క ఫిబ్రవరి లోనె ఎన్ని సేల్ అయ్యాయో తెలుసా...!

అయితే ఫిబ్రవరిలో అమ్మకాలు 3,014 యూనిట్లు అమ్ముడయ్యాయి. కెటిఎమ్ 125 డ్యూక్ 200 డ్యూక్ యొక్క స్టైలింగ్ మరియు బైక్ భాగాలను కలిగి ఉంటుంది కానీ చిన్న ఇంజన్ తో వస్తుంది. ఇది ఒక లిక్విడ్ కూల్డ్ , సింగిల్ సిలిండర్, 124.7 సి ఇంజిన్ శక్తితో 14.3 bhp గరిష్ట శక్తి ఉత్పత్తి చేస్తుంది మరియు 12Nm యొక్క గరిష్ట టార్క్ అవుట్పుట్ తో శక్తిని కలిగి ఉంది.

Most Read Articles

English summary
The KTM 125 Duke becomes the best selling KTM model in the Indian market. Reports have revealed that 3,014 units of the KTM 125 Duke were sold in February 2019. This figure makes it the best-selling KTM India motorcycle yet.
Story first published: Friday, March 22, 2019, 11:28 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X