యమహా ఎంటి-15 కంటే రెట్టింపు సేల్స్ తో కెటిఎమ్ డ్యూక్ 125

జూలై 2019 కెటిఎమ్ డ్యూక్ 125 అమ్మకాలు భారత మార్కెట్లో యమహా ఎంటి-15 ను అధిగమించింది. ఈ ఏడాది మొదట్లో భారత మార్కెట్లో లాంచ్ అయిన కెటిఎమ్ డ్యూక్ 125 జూలై 2019 నెలలో 2,786 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసుకుంది.

యమహా ఎంటి-15 కంటే రెట్టింపు సేల్స్ తో కెటిఎమ్ డ్యూక్ 125

యమహా ఎంటి-15 సేల్స్ తో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు అమ్మకాలను నమోదు చేసింది, అంటే గత నెలలో యమహా ఎంటి-15 కేవలం 1,400 యూనిట్లు అమ్మకాలను నమోదు చేసింది. ఇది వరుసగా మూడవ నెల డ్యూక్ 125 అమ్మకాలు ఎంటి-15 యొక్క ఫలితాలను అధిగమించడం.

యమహా ఎంటి-15 కంటే రెట్టింపు సేల్స్ తో కెటిఎమ్ డ్యూక్ 125

కెటిఎమ్ డ్యూక్ 125 యొక్క మెరుగైన అమ్మకాలకు ప్రధాన కారణం మోటార్ సైకిల్ యొక్క తక్కువ ధర, కొత్త ఫీచర్స్ తో మరింత మెరుగ్గా ఉండడమే. కెటిఎమ్ డ్యూక్ 125 కొత్త ఫీచర్స్ తో వస్తుంది, దీనిలో చాలా భాగాలు డ్యూక్ 200 నుంచి తీసుకొంది.

యమహా ఎంటి-15 కంటే రెట్టింపు సేల్స్ తో కెటిఎమ్ డ్యూక్ 125

ఇందులో ఒక పూర్తి-డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్వర్టెడ్ ఫ్రంట్ ఫోర్క్స్, అడ్జస్టబుల్ మోనో-షాక్ సస్పెన్షన్, రెండు చివర్లలో డిస్క్ బ్రేకులను ఒకే-ఛానల్ ఏబిఎస్ మరియు ఎల్ఈడి టెయిల్ లైట్లు ఉన్నాయి.

యమహా ఎంటి-15 కంటే రెట్టింపు సేల్స్ తో కెటిఎమ్ డ్యూక్ 125

అయినప్పటికీ, చాలా వరకు ఇటువంటి ఫీచర్లు యమహా ఎంటి-15 లో కూడా అందుబాటులో ఉన్నాయి, ఇందులో కొన్నిటిని మిస్ చేసారు. ధరల విషయానికి వస్తే, కెటిఎమ్ డ్యూక్ 125 లాంచ్ అయినప్పటినుంచి రెండు సార్లు ధర పెరుగుదలతో ఇప్పుడు రూ.1.29 లక్షల ధరతో ఉంది.

యమహా ఎంటి-15 కంటే రెట్టింపు సేల్స్ తో కెటిఎమ్ డ్యూక్ 125

అయితే డ్యూక్ 125 రూ. 1.19 లక్షల ధర తో భారత మార్కెట్లో లాంచ్ అయింది. మరోవైపు యమహా ఎంటి-15 ధర రూ. 1.37 లక్షలు మరియు ఇంకా దాని 125 సిసి కంటే తక్కువ ఫీచర్లు మరియు పరికరాలను అందిస్తుంది.

Most Read: కమర్షియల్ వాహనాలపై సంచలన నిర్ణయం తీసుకోనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

యమహా ఎంటి-15 కంటే రెట్టింపు సేల్స్ తో కెటిఎమ్ డ్యూక్ 125

అయితే, యమహా ఎంటి-15 మరింత శక్తివంతమైన ఇంజన్ ను ఆఫర్ చేస్తుంది, చాలా ఎక్కువ పవర్ అవుట్ పుట్ మరియు టార్క్ గణాంకాలు అందిస్తుంది. ఎంటి-15 లో 155 సిసి సింగిల్ సిలెండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ద్వారా పవర్ అందించబడింది.

Most Read: బన్నీ లేటెస్ట్ లగ్జరీ రేంజ్ రోవర్.. ధర ఎంతో తెలుసా

యమహా ఎంటి-15 కంటే రెట్టింపు సేల్స్ తో కెటిఎమ్ డ్యూక్ 125

ఇది 19బిహెచ్పి మరియు 14.3 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది ఆరు-స్పీడ్ గేర్ బాక్స్ ను కలిగి ఉంటుంది. కెటిఎమ్ డ్యూక్ 125 అయితే ఒక చిన్న 124 సిసి సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ద్వారా ఆధారితమైంది.

Most Read: భారత దేశంలోని రాష్ట్ర పోలీస్ ఫోర్స్ ఉపయోగించే ఆధునిక కార్లు ఇవే

యమహా ఎంటి-15 కంటే రెట్టింపు సేల్స్ తో కెటిఎమ్ డ్యూక్ 125

ఇది 15బిహెచ్పి మరియు 12 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది, ఇది ఆరు-స్పీడ్ గేర్ బాక్స్ ను కలిగి ఉంటుంది. డ్యూక్ 125, ఎంటి-15 రెండిటిలో స్లిప్పర్ క్లచ్ అందుబాటులో ఉంది.

Most Read Articles

English summary
KTM Duke 125 Sales In July Registers Twice The Numbers As The Yamaha MT-15: Retails 2,786 Units - Read in Telugu
Story first published: Thursday, August 29, 2019, 14:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X