Just In
- 4 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 5 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 6 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 6 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- Movies 30 రూపాయలకే మూవీ టికెట్.. ముఖం చాటేసిన ఆడియెన్స్.. భారీ నష్టాల్లో సూపర్ స్టార్స్ మూవీ!
- Technology యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆర్సి 125 పై అధికారిక టీజర్ ను విడుదల చేసిన కెటిఎమ్.
ఈ నెల 28 న లాంచ్ కానున్న ఆర్సి125 కు సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ టీజర్ ను కెటిఎమ్ వెల్లడించింది. ఆస్ట్రియా దిగ్గజం చివరిసారిగా 2018 సమయంలో డ్యూక్ 125 ను ప్రవేశపెట్టగా, భారత మార్కెట్లో బ్రాండ్ బెస్ట్ సెల్లింగ్ మోటార్ సైకిల్ గా అవతరించింది.
దీని విజయానికి కారణాలు హైయెస్ట్ పెర్ఫామెన్స్, స్పోర్టివ్ డిజైన్, మరియు దీని యొక్క ధర. కెటిఎమ్, ఆర్సి125 పై కూడా అదే విజయాన్ని ఆశిస్తున్నారు. కెటిఎమ్ ఆర్సి125 లోని చాలా భాగాలు, ఆర్సి200 నుంచి తీసుకున్నారు.
ఆర్సి125 ఎటువంటి ప్రధాన సౌందర్య మార్పులను పొందలేదని, ఇంకా డ్యూయల్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, మరియు ఫేరింగ్ డిజైన్ లపై ఇంకా పని జరుగుతుందని తెలిపింది.
ఈ ఏడాది తర్వాత ఈఐసిఎంఏ వద్ద ఈ మోటార్ సైకిల్ ను ప్రవేశపెట్టాల్సి ఉంది. కెటిఎమ్ ఆర్సి125, స్ల్పిట్ సీట్లు, రియర్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ మరియు టైర్ హ్యూగర్ వంటి ఫీచర్లు ఉంటాయి.
మోటార్ సైకిల్ కూడా క్లిప్-ఆన్ హ్యాండీబార్ లు, మరియు మౌంట్ చేయబడ్డ ఫుట్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. రియర్ వ్యూ మిర్రర్ లు ఆర్సి మోడల్స్ వలే డిజైన్ చేయబడ్డాయి. ఒక టెస్ట్ వేహికల్ ఇటీవల కనిపించింది.
ఇందులో 124సిసి లిక్విడ్ కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజన్ 14.3 బిహెచ్పి మరియు 12ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని ఇంజన్ కు 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్ మిషన్ ను కలిగి వస్తుంది.
మోటార్ సైకిల్ ఫీచర్లు రెండు చివర్లలో సింగిల్ ఛానల్ ఎబిఎస్, ఒక రియర్ వీల్ లిఫ్ట్ కంట్రోల్ తో ఉంటుంది.
Most Read: తక్కువ ధరతో అమ్మకానికి వచ్చిన అమితాబచ్చన్ బెంజ్ కార్..!
ముందు భాగంలో ఇన్వర్టెడ్ ఫోర్క్స్, మరియు వెనుక వైపున మోనో-షాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.యమహా యస్ఎఫ్ ఆర్15 వర్షన్ 3.0, సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్155 తో ఇది పోటీ పడనుంది.
Most Read: ట్యూబ్‌లెస్ టైర్ల కథ ముగిసింది వాటి స్థానంలో ఎయిర్ లెస్ టైర్ల వచ్చేస్తున్నాయ్ !
దీని ధర గురించి సమాచారం లేదు, మేము కొత్త కెటిఎమ్ ఆర్సి125 ధర రూ. 1.5 లక్షల ఉండవచ్చు అని (ఎక్స్-షోరూమ్,ఢిల్లీ) భావిస్తున్నాము.