ఐఎస్ఐ సర్టిఫికేషన్ తో వచ్చేస్తున్నా మావోక్స్ హెల్మెట్స్!

మావోక్స్ సంస్థకు మార్కెట్ లో ఎటువంటి ఆదరణ ఉన్నదో మనకు తెలుసు. ఇటీవల భారతీయ మార్కెట్ లో మావోక్స్ హెల్మెట్లులను విడుదల చేసారు. అయితే ప్రస్తుతం మావోక్స్ రేంజ్లో మూడు హెల్మెట్ మోడళ్లు లను విడుదల చేసింది వీటి ధరలు 1,485 నుండి రూ .3,000 వరకు మధ్య ఉండవచ్చును.

ఐఎస్ఐ సర్టిఫికేషన్ తో వచ్చేస్తున్నా మావోక్స్ హెల్మెట్స్!

ఈ హెల్మెట్లను సందర్ అంకిన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు తయారుచేశారు.ఈ కంపెనీ మీడియాకు ఒక ప్రకటనలో, మాట్లాడుతూ ఈ హెల్మెట్లను ఒక రైడర్ రోజువారీ వినియోగం దృష్టిలో ఉంచుకొని రూపొందించామని పేర్కొన్నారు. ప్రస్తుతానికి, మావోక్స్ రేంజ్ - ఓఎక్స్10,ఓఎక్స్11 మరియు ఎఫెక్స్ మ్యాక్స్ క్రింద కేవలం మూడు హెల్మెట్ నమూనాలు మాత్రమే తయారుచేసారు.

ఐఎస్ఐ సర్టిఫికేషన్ తో వచ్చేస్తున్నా మావోక్స్ హెల్మెట్స్!

వీటి ధరలు మావోక్స్ ఓఎక్స్10 రూ .1,485 మరియు ఓఎక్స్11 రూ . 1,650 గ ఉన్నాయి,మావోక్స్ ఎఫెక్స్ మ్యాక్స్ సాలిడ్ షేడ్ అయితే రూ. 2,400 గా మరియు గ్రాఫిక్ తో ఉన్న హెల్మెట్ అయితే 3,000 రూపాయలగా ఉన్నాయి.వర్షం పడే పరిస్థుతులలో బైక్ రైడర్లకు ఉపయోగకరం గా ఉండటానికి ఫెక్స్ మ్యాక్స్ లో వాటర్ టైట్ ఇంటర్ఫేస్ కవచాన్ని అమర్చారు.

ఐఎస్ఐ సర్టిఫికేషన్ తో వచ్చేస్తున్నా మావోక్స్ హెల్మెట్స్!

మరిన్ని హెల్మెట్ నమూనాలను దశలవారీగా లైనప్ చేస్తాం అని సందర్ అంకిన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ ఆయుష్మాన్ మెహతా చెప్పారు. భారతదేశంలో బైక్ ప్రమాదాలు తల గాయాలు కావడం మనం చూస్తున్నాం, అటువంటి పరిస్థితిలో అధిగమించడానికి ఈ హెల్మెట్లు అందుబాటులో తెచ్చాము,అదే సమయంలో అత్యంత రక్షణ మరియు చూడడానికి అందం గ ఉండలని మావోక్స్ తో మేము ఆ డిమాండ్ చేశామని మేనేజింగ్ డైరెక్టర్ చెప్పారు.

Most Read: బంగారు కార్లతో బంగారు బాబులను చూసారా..!

ఐఎస్ఐ సర్టిఫికేషన్ తో వచ్చేస్తున్నా మావోక్స్ హెల్మెట్స్!

సందర్ అంకిన్ ఇండస్ట్రీస్ ఒక సంవత్సరానికి 20 లక్షల హెల్మెట్లు ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేయబడింది. ఈ ప్రాజెక్టులో 25 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిందని కంపెనీ పేర్కొంది. సందర్ టెక్నాలజీస్ లిమిటెడ్ కో-ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జయంత్ దవార్ మాట్లాడుతూ

ఐఎస్ఐ సర్టిఫికేషన్ తో వచ్చేస్తున్నా మావోక్స్ హెల్మెట్స్!

"నాణ్యమైన ఉత్పత్తులను నిర్మించడానికి తాజా టెక్నాలజీని ఉపయోగించడాన్ని కి '' మావోక్స్ '' ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది, భారత్ లో బ్రాండ్ వినియోగదారులకు ఉత్తమమైన బిల్డ్ను, శైలి, భద్రత మరియు సౌలభ్యం యొక్క ఉత్తమ కలయికగా ఉన్న ఉత్పత్తులను తయారుచేయడానికి కంపెనీ తన ప్రయత్నాలను కొనసాగుతుంది".

Most Read: చలికి తట్టుకోలేక కారులో దూరిన వింత జివి....!

ఐఎస్ఐ సర్టిఫికేషన్ తో వచ్చేస్తున్నా మావోక్స్ హెల్మెట్స్!

మావోక్స్ హెల్మెట్స్ పై సిరివెస్పార్క్ యొక్క అభిప్రాయం

భారతదేశం ప్రపంచంలోనే చాలా బైక్ లు ఉన్నాయి, ఇది ఇప్పటికీ విక్రయాల పరంగా మరియు ఉత్పత్తుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి . ద్విచక్ర వాహనాల అమ్మకాల పెరుగుదలతో పాటు హెల్మెట్స్ విక్రయించడంలో కూడా పెరుగుదల కనిపిస్తుంది. అందువల్ల, భారతదేశంలో హెల్మెట్ మార్కెట్లో ఇప్పటికే అనేక మంది బాగా స్థిరపడిన ఆటగాళ్ళు ఉన్నప్పటికీ, అనేక అవకాశాలు అందుబాటులో లేవు. హెల్మెట్స్ యొక్క మావోక్స్ శ్రేణి ఆ అవకాశాలను ఉపయోగించుకుంటుంది.

Most Read Articles

English summary
The MAVOX range of helmets have been launched in the Indian market. The MAVOX range currently consists of three helmet models and prices range from Rs 1,485 to Rs 3,000. The helmets are developed and manufactured by Sandhar Amkin Industries Pvt Ltd.
Story first published: Friday, March 29, 2019, 11:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X