పల్సర్ 150 పై బిఎస్-6 ప్రమాణాలతో తీసుకురానున్న బజాజ్

ఇండియన్ టూవీలర్ విభాగంలో బజాజ్ పల్సర్ బైక్స్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. పల్సర్ పాపులారిటీ ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంది. ఇప్పుడు పల్సర్ బైక్స్ మరో కొత్త అప్డేట్ తో రానుంది. వీటి అమ్మకాలు ఎప్పటికప్పుడు పెరుగుదలతో నమోదయ్యాయి. దేశీ మార్కెట్‌లో బజాజ్‌ పల్సర్‌ ఎప్పుడూ రికార్డు స్థాయిలో జరుగుతూనే ఉన్నాయి. ఇంతకీ రాబోతున్న కొత్త పల్సర్ 150 ఎటువంటి అప్డేట్ తో వస్తోంది చూద్దాం రండి..

పల్సర్ 150 పై బిఎస్-6 ప్రమాణాలతో తీసుకురానున్న బజాజ్

ముందుగా బిఎస్-6 గురించి తెలుసుకొందాం, దేశంలో బీఎస్-6 ప్రమాణాలు పాటించని వాహనాల అమ్మకాలు, తయారీని 2020 ఏప్రిల్ ఒకటి నుంచి నిలిపివేస్తామని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలియజేసింది.

పల్సర్ 150 పై బిఎస్-6 ప్రమాణాలతో తీసుకురానున్న బజాజ్

దేశంలో ఏర్పడుతున్న కాలుష్య నివారణకు చర్యలు చేపట్టాలని నేషనల్ కేపిటల్ రీజియన్ (ఎన్‌సిఆర్) వేసిన పిటిషన్‌ను విచారించిన తరువాత 2020 నుంచి బీఎస్-6 ప్రమాణాలు పాటించని వాహనాలను అంగీకరించని పక్షంలో బిఎస్-6 ఇంధనాన్ని అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని పెట్రోల్, ఆయిల్ న్యాచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ తెలిపింది.

పల్సర్ 150 పై బిఎస్-6 ప్రమాణాలతో తీసుకురానున్న బజాజ్

ఇందులోని భాగంగానే బిఎస్-6 ప్రామాణికంగా ఉన్న బజాజ్ పల్సర్ 150 ను పరీక్షించింది. బజాజ్ ఈ మోటార్ సైకిల్ను అదే డిజైన్ లక్షణాలతో ప్రస్తుత జనరేషన్ లో కేవలం కొన్ని మార్పులతో ముందుకు తీసుకెళ్లనుంది. అయితే ఇందులో చేసిన పెద్ద మార్పు బిఎస్-6 ప్రమాణాల రూపంలో వస్తుంది. పల్సర్ 150 చాలా కాలం పాటు బజాజ్ విజయవంతమైన అమ్మకాలను నమోదు చేసింది.

పల్సర్ 150 పై బిఎస్-6 ప్రమాణాలతో తీసుకురానున్న బజాజ్

ఇండియాలో తక్కువ సామర్థ్యం ఉన్న పెర్ఫార్మెన్స్ మోటార్ సైక్లింగ్ సెగ్మెంట్లో ఈ మోటార్ సైకిళ్ ఒకటిగా ఉండగా అప్పటి నుంచి ఐదు ప్రధాన అప్ గ్రేడ్ లను మరియు అనేక వేరియెంట్ లను పల్సర్ లైనప్ కు జోడించబడటం జరిగింది. పల్సర్ 150 బేసిక్ మోడల్ గా కొనసాగుతుంది మరియు ఇది నిజంగా పాతది అయినప్పటికీ, మంచి అమ్మకాలను నమోదు చేయనుంది.

పల్సర్ 150 పై బిఎస్-6 ప్రమాణాలతో తీసుకురానున్న బజాజ్

బిఎస్-6 మార్గంలో వెళ్లే మొదటి మోడళ్లలో పల్సర్ 150 ఒకటిగా ఉండాలని బజాజ్ నిర్ణయించటం అప్పట్లో కొద్దిగా ఆశ్చర్యం కలిగిస్తోంది. బజాజ్ పల్సర్ 150 ఫ్యూయల్ ఇంజెక్షన్ కు అనుకూలంగా కార్బ్యురేటర్ లను డిటిహెచ్ చేయడం వలన, ఇది బిఎస్-6 కు సామర్థ్యాన్ని అందిస్తుంది.

పల్సర్ 150 పై బిఎస్-6 ప్రమాణాలతో తీసుకురానున్న బజాజ్

బిఎస్-6 ప్రమాణాలతో ఉన్న పల్సర్ 150 పరీక్షిస్తుండగా కెమెరా కు చిక్కింది ఇది ఎరుపు రంగుతో ఉంది. మోటార్ సైకిల్ లో స్టీల్-బ్రుడెడ్ ఫ్రంట్ బ్రేక్ లైన్ లు, బ్రేక్ కాలిపర్స్ లు గోల్డెన్ కలర్ మరియు ఫోర్క్ మీద రిఫ్లెక్టర్ లు వంటి కొన్ని చిన్నపాటి అప్ డేట్ లతో రానుంది.

పల్సర్ 150 పై బిఎస్-6 ప్రమాణాలతో తీసుకురానున్న బజాజ్

ఇంజన్ కింద కౌలింగ్ కు కూడా చిన్నపాటి మార్పులు చేశారు. పల్సర్ 150 టాప్-స్పెక్ మోడల్ కాదు కానీ ఒక డిస్క్ బ్రేక్ ముందు మరియు వెనుక వైపున ఒక డ్రమ్ బ్రేకుతో ఉన్న ప్రాథమిక నమూనా కలిగి ఉంది. సస్పెన్షన్ డ్యూటీలను సంప్రదాయ టెలిస్కోపిక్ ఫోర్క్ అప్ ఫ్రంట్ మరియు వెనక వైపున ట్విన్ గ్యాస్ ఛార్జ్ షాట్ల ద్వారా హ్యాండిల్ చేస్తారు.

పల్సర్ 150 పై బిఎస్-6 ప్రమాణాలతో తీసుకురానున్న బజాజ్

బజాజ్ పల్సర్ 150 ప్రస్తుతం ఎయిర్-కూల్డ్, 149సిసి సింగిల్-సిలిండర్ ఇంజన్ ద్వారా 13.8 బిహెచ్పిల గరిష్ట పవర్ అవుట్ పుట్ మరియు 13.4 ఎన్ఎమ్ ల టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్ బాక్స్ కలిగి ఉంది. ఇంజిన్ యొక్క బేసిక్ కాన్ఫిగరేషన్ 2020 మోడల్ పై ఒకేవిధంగా ఉంటుంది, ఇది ఇంతకు ముందు పేర్కొన్నవిధంగా ఫ్యూయల్ ఇంజెక్షన్ తో వస్తుంది.

పల్సర్ 150 పై బిఎస్-6 ప్రమాణాలతో తీసుకురానున్న బజాజ్

డ్రైవ్స్ స్పార్క్ తెలుగు అభిప్రాయం

బజాజ్ పల్సర్ 150 బిఎస్-6 మోడల్ స్పాటెడ్ టెస్టింగ్లో కనపడింది. బజాజ్ దీనిని బిఎస్-6 నిబంధనలకు అనుగుణంగా అప్డేట్ చేస్తోంది. ధర పరంగా చూస్తే ప్రస్తుత మోడల్ కంటే రూ 4,000 నుంచి రూ 6,000 మధ్య ఎక్కువ ఖర్చు అవుతుందని భావిస్తున్నారు. ఇది లాంచ్ అయిన తరువాత హోండా సిబి యునికార్న్ 150, హీరో ఎక్స్ట్రెమ్ స్పోర్ట్స్ మరియు టీవీఎస్ అపాచీ ఆర్టిఆర్ 160 లపై పోటీ పడుతుంది.

Most Read Articles

English summary
The 2020 Bajaj Pulsar 150 has been spotted testing. The motorcycle carries forward the same design traits as the current generation with just a few changes.Read im Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X