హోండా ఆఫ్రికా ట్విన్ 2019 ఇండియా లో లాంచ్ చేసారు

హోండా మోటార్సైకిల్స్ భారతదేశంలో ఆఫ్రికా ట్విన్(2019)ను ప్రారంభించారు.ఎక్స్-షోరూమ్ (ఇండియా) ప్రకారం దీని యొక్క ధర రూ. 13.5 లక్షలుగా ఉంది.మొదటి 50 వినియోగదారులకు మాత్రమే హోండా ఆఫ్రికా ట్విన్ బుకింగ్స్ ను పొందగలరు.హోండా యొక్క బ్రాండ్ ఆఫ్రికా ట్విన్ భారతదేశంలో 22 'వింగ్ వరల్డ్' అవుట్లెట్ల ద్వారా ప్రత్యేకంగా అమ్ముడుఅవుతున్నాయి.

హోండా ఆఫ్రికా ట్విన్ 2019 ఇండియా లో లాంచ్ చేసారు

యద్వీందర్ సింగ్ గులేరియా( సీనియర్ విపి, సేల్స్ అండ్ మార్కెటింగ్, హెచ్ఎంఎస్ఐ ప్రైవేట్ లిమిటెడ్) మాట్లాడుతూ, 2017 లో భారతదేశంలో ఆఫ్రికా ట్విన్ తొలిసారిగా ప్రవేశించినప్పటి నుంచి అధిక డిమాండును పొందింది.ప్రపంచంలోని సాహసోపేత అన్వేషకులు మొదటిసారిగా విప్లవాత్మక డిసిటి ను అనుభవించారు మరియు దాని సాటిలేని ప్రదర్శనతో బాగా ఆకర్షించబడ్డారు.

హోండా ఆఫ్రికా ట్విన్ 2019 ఇండియా లో లాంచ్ చేసారు

ఆఫ్రికా ట్విన్ 2019 ఎప్పటి మార్కెట్ లో కూడా మంచి ప్రదర్శన కొనసాగిస్తోంది అని ఎంతో నమ్మకంగా ఉంది ,దాని తాజా నూతన ప్రదర్శనలతో ఒక దశ అడుగు ముందుకు సాగుతుంది అని భావిస్తున్నాము.దీని యొక్క వినియోగదారుల కోసం మేము గర్వంగా ఎదురుచూస్తున్నాము అని అన్నాడు.

హోండా ఆఫ్రికా ట్విన్ 2019 ఇండియా లో లాంచ్ చేసారు

హోండా ఆఫ్రికా ట్విన్ ఇప్పుడు గ్లిన్ట్ వేవ్ బ్లూ మెటాలిక్ అనే కొత్త పెయింట్ తో అందించబడుతోంది అంతేకాకుండా హ్యాండిల్ మరియు వీల్ రిమ్స్ కు గోల్డెన్ పెయింట్ వేయబడింది,దీనితో పాటు ఇందులో కొన్ని ఫీచర్లు మరియు సాంకేతిక పరికరాలు అమర్చారు.ఇందులో ఇన్లైన్ డిటెక్షన్ హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ మరియు థొరెటల్-బై-వైర్ ఉన్నాయి.

Most Read: మీ బైక్ మంచి మైలేజ్ ఇవ్వాలంటే చేయాల్సినవి మరియు చేయకూడనివి

హోండా ఆఫ్రికా ట్విన్ 2019 ఇండియా లో లాంచ్ చేసారు

ఆఫ్రికా ట్విన్ మూడువ-స్థాయి ఇంజిన్-బ్రేకింగ్తో వస్తుంది. ఇందులో 999.1సీసీ కి సమాంతర లిక్విడ్ కూల్డ్ ఇంజన్తో 87.7బిహెచ్పి 7,500ఆర్పిఎమ్ మరియు 93.1ఎన్ఎం టార్క్ 6000ఆర్పిఎమ్ వద్ద ఉత్పత్తి చేస్తుంది. ఇది రెండవ తరం డ్యూయల్-క్లచ్ ట్రాన్స్మిషన్ గేర్బాక్స్కు జతగా ఉంటుంది.

హోండా ఆఫ్రికా ట్విన్ 2019 ఇండియా లో లాంచ్ చేసారు

అడ్వెంచర్-టూర్స్ యొక్క కొత్త 2019 వెర్షన్ రెండు చక్రాలపై ముందు-లోడ్ తో షియా కార్ట్రిడ్జ్-రకం విలోమ ఫ్రంట్ ఫోర్క్లతో వస్తుంది. సస్పెన్షన్ కూడా రహదారి సామర్థ్యాలకు సహాయపడటానికి, మృదువైన మరియు గట్టిగా తయారు చేయబడింది. 21 అంగుళాల ముందు చక్రాలు మరియు 18 అంగుళాల వెనుక చక్రాలపై ఎడివి-రీడర్స్ తో వస్తుంది మరియు ప్రామాణికమైన రెండవ-ఛానల్ యాంటీ బ్రేకింగ్ సిస్టం తో వస్తుంది.

Most Read: అలర్ట్: బ్రేక్ ప్యాడ్స్ ఖచ్చితంగా మార్చాలని తెలిపే రీజన్స్

హోండా ఆఫ్రికా ట్విన్ 2019 ఇండియా లో లాంచ్ చేసారు

హోండా ఆఫ్రికా ట్విన్ పై డ్రైవ్ స్పార్క్ అభిప్రాయం

హోండా ఆఫ్రికా ట్విన్ దేశంలో అత్యంత ప్రజాదరణ ఎడివి బైక్ లలో ఒకటి. భారతదేశంలో, కవాసాకి వెర్సైస్ 1000, సుజుకి V- స్ట్రోం 1000 మరియు డుకాటీ మల్టీస్ట్రాండ 950 వంటివి హోండా ఆఫ్రికా ట్విన్ పోటీపడుతున్నాయి అని చెప్పవచ్చు.

Most Read Articles

English summary
Honda Motorcycles India has launched the 2019 Africa Twin in India. The new 2019 Adventure-tourer is offered with a price tag of Rs 13.5 lakh, ex-showroom (India).
Story first published: Wednesday, April 3, 2019, 17:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X