భారతదేశంలో ప్రారంభించబడిన కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్, ధర,వివరాలు

కవాసకి ఇండియా భారత మార్కెట్లో నింజా జెడ్ఎక్స్-10ఆర్ ను ప్రారంభించింది.కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ ధర రూ. 13.99 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ) గా ఉంది,ఎంతో అందంగా మరియు అదనపు ఫీచర్లు పరంగా అనేక అప్డేట్ లను చేసారు.

భారతదేశంలో ప్రారంభించబడిన కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్, ధర,వివరాలు

స్థానికంగా నిర్మించబడిన కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ ఇప్పుడు మునుపటి మోడల్ కంటే మరింత మెరుగైనదిగా ఉంది, జెడ్ఎక్స్-10ఆర్ భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న చౌకైన లీటర్ క్లాస్ సూపర్బైక్ గా చెప్పవచ్చు,

భారతదేశంలో ప్రారంభించబడిన కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్, ధర,వివరాలు

దీనిలో స్పెసిఫికేషన్స్ మరియు సామగ్రి యొక్క హోస్ట్ను ఏందో అద్భుతంగా చేసారు.కవాసకి జెడ్ఎక్స్-10ఆర్ బుకింగ్స్ ఏప్రిల్లో మొదలైంది,

భారతదేశంలో ప్రారంభించబడిన కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్, ధర,వివరాలు

మొదటి బ్యాచ్ బుకింగ్ విండో ఏప్రిల్ 26న ప్రారంభమైంది,మే 30లో మూసివేయబడుతుంది.కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ పంపిణీ జూన్ మధ్య వారంలో ప్రారంభం కానుంది.

భారతదేశంలో ప్రారంభించబడిన కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్, ధర,వివరాలు

కొత్త కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ లో ప్రత్యేకించి మోటార్ సైకిల్ యాంత్రిక అంశం అప్డేట్ హోస్ట్తో వస్తుంది.నింజా జెడ్ఎక్స్-10ఆర్ 998సిసి లిక్విడ్ కూల్డ్ లైన్ నాలుగు సిలిండర్ ఇంజిన్ శక్తితో వస్తుంది,

భారతదేశంలో ప్రారంభించబడిన కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్, ధర,వివరాలు

దీని యొక్క ఔట్పుట్ పవర్ 203బిహెచ్పి,13500ఆర్పిఎమ్ వద్ద మరియు 115ఎన్ఎమ్ టార్క్,11500ఆర్పిఎమ్ వద్ద ఉత్పత్తి చేస్తుంది.ఇందులో ఆరు స్పీడ్ గేర్బాక్స్కు జత చేయబడింది.

భారతదేశంలో ప్రారంభించబడిన కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్, ధర,వివరాలు

కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ ముందు 43మిమి విలోమ ఫోర్కులు మరియు వెనుక ఒక మోనోషాక్ వస్తుంది, ముందు లోడ్ సర్దుబాటు మరియు డంపింగ్లు వస్తాయి.

Most Read: డ్రైవ్లరు లేకుండా కార్ రేసింగ్.. మరి నడిపింది ఎవరో తెలుసా?

భారతదేశంలో ప్రారంభించబడిన కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్, ధర,వివరాలు

జెడ్ఎక్స్-10ఆర్ మీద బ్రేకింగ్ బ్రీమ్బో నుంచి వెనుకవైపున 330మిమి డిస్క్తో మరియు ముందు 220మిమి డిస్క్తో నిర్వహించబడుతుంది.

Most Read: తప్ప తాగి, కారు డ్రైవింగ్ చేస్తూ దొరికిపోయిన 12 ఏళ్ల అమ్మాయి :[వీడియో]

భారతదేశంలో ప్రారంభించబడిన కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్, ధర,వివరాలు

స్పెసిఫికేషన్స్ పరంగా,కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ కవాసకి వరల్డ్ సూపర్బైక్ (WSBK) బృందం నుండి ఇంజనీర్ల చేత రూపొందించబడిన వాల్వ్ యాక్టువేషన్తో వస్తుంది.

Most Read: మహీంద్రా స్కార్పియోని లాగేసిన యమహా....మీరు ఈ వీడియోని చూస్తే నమ్మరు!!

భారతదేశంలో ప్రారంభించబడిన కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్, ధర,వివరాలు

కవాసకి లాంజ్ కంట్రోల్ మోడ్ (కె.సి.టి.ఎం), కవాసకి కార్నింగ్ మేనేజ్మెంట్ ఫంక్షన్ (కెసిఎమ్ఎఫ్), కవాసకి ఇంజిన్ బ్రేక్ కంట్రోల్ (కె.ఇ.బి.సి), ఎలక్ట్రానిక్ థొరెటల్ కవాటాలు, ఓహ్లిన్స్ ఎలెక్ట్రానిక్ స్టీరింగ్ డ్యాంపర్, మూడు- మోడ్ శక్తి మరియు ఎబిఎస్ అదనపు స్పెసిఫికేషన్ తో వస్తుంది.

Most Read Articles

English summary
Kawasaki India has launched the MY20 Ninja ZX-10R in the Indian market.
Story first published: Saturday, May 18, 2019, 16:31 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X