కొత్త కలర్ తో విడుదల కానున్న బజాజ్ పల్సర్ 220ఎఫ్

బజాజ్ పల్సర్ గురించి తెలియని వారుండరు, ఇది ఎంత పాపులర్ అంటే వీటి రాకతో బజాజ్ కంపెనీ మార్కెట్లో తన స్థానాన్ని మెరుగు పరుచుకొంది. ఇంకా పల్సర్ 150 పై ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. అయితే బజాజ్ ఇప్పుడు పల్సర్ 220 ఎఫ్ పై కొత్త రంగును పులిమింది, మరి ఇందులో ఉన్న ఫీచర్లను వివరంగా తెలుసుకొందాం రండి..

కొత్త కలర్ తో విడుదల కానున్న బజాజ్ పల్సర్ 220ఎఫ్

బజాజ్ పల్సర్ 220ఎఫ్ అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో ఒకటిగా ఉందన్న విషయం తెలిసిందే. బజాజ్ ఇప్పుడు పల్సర్ మోడల్స్ ను అప్డేట్ చేసింది మరియు తరువాత ఈ మోటార్ సైకిల్స్ కొత్త కలర్ స్కీంల రూపంలో కాస్మోటిక్ అప్డేట్ లను అందుకుంది.

కొత్త కలర్ తో విడుదల కానున్న బజాజ్ పల్సర్ 220ఎఫ్

బజాజ్ ఇటీవల బ్లాక్ రెడ్ మరియు బ్లాక్ బ్లూ కలర్ ఆప్షన్లతో కలిసి విక్రయించిన పల్సర్ 220ఎఫ్ పై మరో కొత్త కలర్ ను తీసుకొచ్చింది. ఇందులో కొత్త వోల్కేనో రెడ్ కలర్ ను చేర్చింది. ప్రముఖ పల్సర్ 220ఎఫ్ మోడల్ ఇటీవలే ధర పెంపుతో ఇప్పుడు రూ.1.07 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధర కలిగి ఉంది.

కొత్త కలర్ తో విడుదల కానున్న బజాజ్ పల్సర్ 220ఎఫ్

ముఖ్యంగా వోల్కేనో రెడ్ కలర్ ఆప్షన్ కలిగిన పల్సర్, ఫ్రంట్ అఫాసియా కు మ్యాట్ రెడ్ ఫినిష్ ను పొందుతుంది. ఫ్యూయెల్ ట్యాంక్ పై పల్సర్ 3డి లోగోని పొందుతుంది, స్టైలిష్ గా ఉండే విధంగా కనిపించడమే కాకుండా దాని ఏరోడైనమిక్ సామర్ధ్యానికి కూడా జోడిస్తుంది.

కొత్త కలర్ తో విడుదల కానున్న బజాజ్ పల్సర్ 220ఎఫ్

ఇంకా ఇందులో స్ల్పిట్ కాంటవర్డ్ సీట్, స్ల్పిట్ గ్రాబ్ రైల్ బార్లు, లేజర్ ఎడ్జ్ గ్రాఫిక్స్ మరియు డీప్ బ్లాక్ కార్బన్ సైలెన్సర్ అన్నీ కూడా మోటార్ సైకిల్ యొక్క స్పోర్టివ్ స్టైలింగ్ కు జోడించబడుతుంది.

కొత్త కలర్ తో విడుదల కానున్న బజాజ్ పల్సర్ 220ఎఫ్

పల్సర్ 220ఎఫ్ కూడా ఒక ప్రత్యేకమైన గ్రాఫిక్స్ ను పొందే ఒక అండర్ పాన్ ను కలిగి ఉంటుంది, ఇది మోటార్ సైకిల్ యొక్క ప్రీమియంగా ఉండే విధంగా చేస్తుంది. కొత్త కలర్ ఆప్షన్ ల అదనంగా ఇవ్వడం తప్ప, ఈ మోటార్ సైకిల్ కు ఎలాంటి ఇతర కాస్మోటిక్ లేదా మెకానికల్ మార్పులు లేవు.

కొత్త కలర్ తో విడుదల కానున్న బజాజ్ పల్సర్ 220ఎఫ్

అయితే, 2019 మోడల్ ఒక కొత్త ఎగ్జాస్ట్ సిస్టమ్ ను మరియు బ్లూ బ్యాక్ లైట్ డిస్ ప్లేతో సవరించిన ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్ ను పొందనుంది.

మోటార్ సైకిల్ ఇప్పటికీ అదే 220 సిసి, డిటిఎస్-ఐ, 4-స్ట్రోక్ ఆయిల్ కూల్డ్ మోటార్ ఇంజన్ ద్వారా ఆధారితమైంది.

కొత్త కలర్ తో విడుదల కానున్న బజాజ్ పల్సర్ 220ఎఫ్

దీనికి 5-స్పీడ్ గేర్ బాక్స్ లను జత చేసారు. ఇందులో 8,500 ఆర్పిఎమ్ వద్ద సుమారు 20.93 బిహెచ్పి మరియు 7,000 ఆర్పిఎమ్ వద్ద 18.55 ఎన్ఎమ్ యొక్క టార్క్ ను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

కొత్త కలర్ తో విడుదల కానున్న బజాజ్ పల్సర్ 220ఎఫ్

మోటార్ సైకిల్ ముందు వైపున టెలిస్కోపిక్ ఫోర్క్స్ మరియు వెనక వైపున 5 వే ఎడ్జెస్టబుల్ నైట్రోక్స్ షాక్ అబ్జార్బర్స్ ను ఉపయోగిస్తుంది. పల్సర్ 220ఎఫ్ యొక్క బ్రేకింగ్ విభాగంలో 260 మిమీ డిస్క్ బ్రేకులను కలిగి ఉంది. పల్సర్ 220ఎఫ్ లో భద్రతకు సంబంధించిన ఒక సింగిల్-ఛానల్ ఏబిఎస్ ప్రామాణికంగా పొందుతుంది.

Most Read Articles

English summary
Bajaj Pulsar 220F Launched In New Volcano Red Colour Option - Read in Telugu.
Story first published: Saturday, August 3, 2019, 13:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X