భారతదేశపు మొట్టమొదటి AI-ఎలక్ట్రిక్ బైక్ రివోల్ట్ ఆర్వి 400 ప్రీ-బుకింగ్ మొదలు

రివోల్ట్ మోటార్స్ ఇటీవల తమ మొదటి ఉత్పత్తిని, ఆర్వి 400 ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ను దేశంలో ఆవిష్కరించింది. రివోల్ట్ ఆర్వి 400 భారతదేశం యొక్క మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ మరియు వచ్చే నెలలో భారతదేశంలో ప్రారంభించనుంది.

భారతదేశపు మొట్టమొదటి AI-ఎలక్ట్రిక్ బైక్ రివోల్ట్ ఆర్వి 400 ప్రీ-బుకింగ్ మొదలు

భారత మార్కెట్లో దీని ప్రారంభానికి ముందు, రివోల్ట్ అధికారికంగా ఆర్వి 400 ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కోసం ప్రీ-బుకింగ్ లను ఆమోదించడం ప్రారంభించింది. రివోల్ట్ ఆర్వి 400ని రూ. 1,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కు సంబంధించిన బుకింగ్ లను ఈ బ్రాండ్ యొక్క అధికారిక వెబ్ సైట్ లేదా Amazon.in ఆన్ లైన్ ద్వారా చేయవచ్చు.

భారతదేశపు మొట్టమొదటి AI-ఎలక్ట్రిక్ బైక్ రివోల్ట్ ఆర్వి 400 ప్రీ-బుకింగ్ మొదలు

ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ తొలుత ఢిల్లీలో అందుబాటులో ఉంటుందని, ఆ తర్వాత నాలుగు నెలల కాలంలో ఎన్ సీఆర్, బెంగళూరు, పుణె, హైదరాబాద్, నాగపూర్, అహ్మదాబాద్, చెన్నైలకు విస్తరించనుంది. లాంచ్ చేసిన తరువాత నుంచి వెంటనే డెలివరీలు ప్రారంభం అవుతాయి.

భారతదేశపు మొట్టమొదటి AI-ఎలక్ట్రిక్ బైక్ రివోల్ట్ ఆర్వి 400 ప్రీ-బుకింగ్ మొదలు

రివోల్ట్ కొత్త సాంకేతికతతో సహా లక్షణాలు మరియు ఉపకరణాలతో ఆర్వి 400 ను అందిస్తుంది. వీటిలో కొన్ని ఫీచర్లు మొబైల్ ఫోన్ కనెక్టివిటీ, లైవ్ రేంజ్ ట్రాకర్, జియో ఫెన్సింగ్, లైవ్ వేహికల్ ట్రాకర్, దగ్గరల్లో ఉన్న ఛార్జింగ్ స్టేషన్ ల యొక్క గుర్తింపు మరియు ఇలా ఎన్నో కొత్త లక్షణాలు ఉన్నాయి.

భారతదేశపు మొట్టమొదటి AI-ఎలక్ట్రిక్ బైక్ రివోల్ట్ ఆర్వి 400 ప్రీ-బుకింగ్ మొదలు

మోటార్ సైకిల్ పై ఉపయోగించిన బ్యాటరీ యొక్క ఖచ్చితమైన స్పెసిఫికేషన్ లను ఇంకా ప్రకటించాల్సి ఉంది, అయితే, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 85కి.మీ/గం యొక్క టాప్ స్పీడ్ పై గరిష్టంగా 150కి.మీ వరకు వెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ మూడు రైడింగ్ మోడ్ లతో అందుబాటులో ఉంటుంది.

భారతదేశపు మొట్టమొదటి AI-ఎలక్ట్రిక్ బైక్ రివోల్ట్ ఆర్వి 400 ప్రీ-బుకింగ్ మొదలు

అవి ఎకో, సిటీ మరియు స్పోర్ట్. ఆర్వి 400 రెండు రంగుల శ్రేణిలో అందుబాటులో ఉంటుంది: కాస్మిక్ రెడ్ మరియు రెబల్ బ్లాక్. ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ మాత్రమే కాకుండా, ఛార్జింగ్ కోసం నాలుగు విభిన్న పద్ధతులను ఆఫర్ చేస్తుంది.

Most Read: ట్రాఫిక్ రూల్స్ అతిక్రమనకు...మోడీ ప్రభుత్వం కొత్త రూల్స్

భారతదేశపు మొట్టమొదటి AI-ఎలక్ట్రిక్ బైక్ రివోల్ట్ ఆర్వి 400 ప్రీ-బుకింగ్ మొదలు

అవి మొదటిది స్టాండర్డ్ ప్లగ్-ఇన్ పద్ధతి, రెండవది రిమూవబుల్ బ్యాటరీ, మూడవది బ్యాటరీ స్వాప్ స్టేషన్లు కాగా నాలుగవ మరియు అత్యంత విశిష్టమైన పద్ధతి బ్యాటరీలను మీ ఇంటి ముంగిట డిలివరి చేయడం. రివోల్ట్, నాలుగు డిఫాల్ట్ ఎగ్జాస్ట్ నోట్స్ తో వచ్చిన ఆర్వి 400 మీద కూడా స్పీకర్లు బిగించారు.

Most Read: కారులో చిక్కుకుపోయిన చిన్నారి....2 గంటల తరువాత ఏంజరిగిందంటే?

భారతదేశపు మొట్టమొదటి AI-ఎలక్ట్రిక్ బైక్ రివోల్ట్ ఆర్వి 400 ప్రీ-బుకింగ్ మొదలు

రివోల్ట్ యాప్ పై జోడించడం ద్వారా కస్టమర్ లు ఎగ్జాస్ట్ నోట్ ని మరింత వ్యక్తిగతీకరించవచ్చు. భారతదేశంలో ఒక్కసారి లాంఛ్ చేయబడినప్పుడు, రివోల్ట్ ఆర్వి 400, బెంగళూరు ఆధారిత ఆల్ట్రినెట్ ఆటోమోటివ్ నుంచి రాబోయే ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ యొక్క ఇష్టాలపై ఆధార పడుతుంది.

Most Read: సీఎం జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారు ధర ఎంతో తెలుసా?

భారతదేశపు మొట్టమొదటి AI-ఎలక్ట్రిక్ బైక్ రివోల్ట్ ఆర్వి 400 ప్రీ-బుకింగ్ మొదలు

డ్రైవ్స్ స్పార్క్ అభిప్రాయం

రివోల్ట్ ఆర్వి 400 భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్. ఇది స్టైలిష్ గా ఉండడమే కాకుండా మంచి రైడింగ్ పొజిషన్ ను అందిస్తుంది. ఇందులో కొత్త లక్షణాలు మరియు టెక్నాలజీ లతో ఇది ఖచ్చితంగా వినియోగదారులను ఆకర్షిస్తుంది. ఈ రివోల్ట్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ధర రూ .1 లక్ష(ఎక్స్ షోరూమ్) గా ఉండొచ్చని అంచనా.

Most Read Articles

English summary
Revolt Motors recently unveiled their first product, the RV 400 electric motorcycle in the country...read in Telugu.
Story first published: Wednesday, June 26, 2019, 12:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X