భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషల్ ఇంటిలిజెంట్ బైక్ రివోల్ట్ ఆర్వీ 400 వెల్లడి.

ఈ మధ్య కాలంలో భారతదేశం అంతట ఎంత కాలుష్యం ఉందో మనకి తెలుసు, దీనికి కారణాలు ఎన్ని ఉన్నా చాలా విధాలుగా వాహనాలు కూడా బాధ్యతను వహిస్తాయి. ఈ పరిస్థితులను అధిగమించానికి ప్రభుత్వం ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఎంతో టెక్నాలజీతో ఎలక్ట్రిక్ వాహనాలు మన మార్కెట్లోకి వచ్చేసాయి.

భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషల్ ఇంటిలిజెంట్ బైక్ రివోల్ట్ ఆర్వీ 400 వెల్లడి.

ఇండియన్ మార్కెట్లో ఆర్వి 400 అనే ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ను రివోల్ట్ మోటార్స్ ఆవిష్కరించింది. రివోల్ట్ ఆర్వీ 400 ఈ పరిశ్రమచే తయారు చేసిన కొత్త ఫీచర్స్ మరియు ఆకర్షణీయమైన డిజైన్ తో వస్తుంది. ఇది భారత మార్కెట్ లో విజయవంతంగా నిలుస్తుంది. అంతే కాకుండా ఇది భారత మార్కెట్లో మొదటి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కూడా అని చెప్పవచ్చు.

భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషల్ ఇంటిలిజెంట్ బైక్ రివోల్ట్ ఆర్వీ 400 వెల్లడి.

ఈ బైక్ ధర ఇంకా వెల్లడి కావాల్సి ఉండగా, వచ్చే నెలలో లాంచ్ చేయనుంది. ఈ బైక్ యొక్క రూపకల్పన నేక్డ్ స్ట్రీట్ ఫైటర్ మరియు మాస్కులర్ స్టైలింగ్ లక్షణాలను కలిగి ఉంది. అప్ ఫ్రంట్ ఎల్ఈడి డ్రిల్స్ తో ఎల్ఈడి హెడ్ ల్యాంప్, అదేవిధంగా ముందు భాగంలో తలకిందులుగా ఉండే ఫోర్క్లు ఉన్నాయి.

భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషల్ ఇంటిలిజెంట్ బైక్ రివోల్ట్ ఆర్వీ 400 వెల్లడి.

ఎలాంటి ఫ్యూయల్ ట్యాంక్ లేనప్పటికీ కూడా, రివోల్ట్ ఆ డిజైన్ను ఒక ఎలిమెంట్తో జోడించారు మరియు దీని కొనుగోలుదారులు పెట్రోల్ బైక్ నుంచి ఎలక్ట్రిక్ కు మారడానికి దోహదపడుతుంది. ఇది మొత్తం బ్యాటరీ మరియు ఎలక్ట్రిక్ మోటార్ సెటప్ ను కవర్ చేసే ఒక ప్రత్యేకమైన ఫెయిరింగ్ ను కలిగి ఉంటుంది.

భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషల్ ఇంటిలిజెంట్ బైక్ రివోల్ట్ ఆర్వీ 400 వెల్లడి.

మోటార్ మరియు బ్యాటరీ ప్యాక్ ని చల్లబరచడానికి డక్ట్ అనే పరికరం ఉంటుంది. వెనక వైపున డిజైన్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది, ఇది అల్యూమినియం స్వింగ్ఆర్మ్ మరియు అనేక పెద్ద బెల్ట్ లతో నడిచే స్ప్రోరాకెట్ ని కలిగి ఉంటుంది.

భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషల్ ఇంటిలిజెంట్ బైక్ రివోల్ట్ ఆర్వీ 400 వెల్లడి.

వెనక వైపున స్టైలిష్ గ్రాబ్ రైల్స్ తో కూడిన సింపుల్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ ఉంది. వెండి రంగు వేసిన ఛాసిస్ కొంత భాగం కనుబడుతాయి.మోటార్ సైకిల్ ముందు మరియు వెనక 8 స్పోక్ అలాయ్ వీల్స్ మరియు డిస్క్ బ్రేకులను కూడా పొందుతుంది.

భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషల్ ఇంటిలిజెంట్ బైక్ రివోల్ట్ ఆర్వీ 400 వెల్లడి.

సస్పెన్షన్ను యూఎస్డి ఫోర్క్ మరియు రియర్ వద్ద మోనోషాక్ గా వ్యవహరిస్తారు. రైడర్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, మోటార్ సైకిల్ చాలా నీట్ గా కనిపిస్తుంది మరియు ఎల్సిడి డిస్ప్లే కుడా ఒక ఫీచర్గా ఉంది.

Most Read: భారతదేశపు అత్యంత విలాసవంతమైన బస్సు...దీనిని ఎప్పుడూ చూసిఉండరు!

భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషల్ ఇంటిలిజెంట్ బైక్ రివోల్ట్ ఆర్వీ 400 వెల్లడి.

పవర్ ఆన్/ఆఫ్ బటన్ ద్వారా కీ భాగం రీప్లేస్ చేయబడింది. అవును, దీనికి కీలెస్ పవర్ ఉంది మరియు దీనిని రివోల్ట్ యొక్క స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా ఎనేబుల్ చేయవచ్చు. రివోల్ట్ పనితీరులో స్మార్ట్ ఫోన్ యాప్ పెద్ద పాత్ర పోషిస్తుంది. ఈ యాప్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ప్రాసెస్ డేటాను మ్యాన్-మెషిన్ ఇంటర్ ఫేస్ ద్వారా సేకరిస్తుంది.

భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషల్ ఇంటిలిజెంట్ బైక్ రివోల్ట్ ఆర్వీ 400 వెల్లడి.

ఈ యాప్ రైడర్ యొక్క రైడింగ్ ప్రవర్తనకు అనుగుణంగా సర్దుబాటు చేసుకుంటుంది మరియు ఈ మోటార్ సైకిల్ కు 4జి ఎనేబుల్ చేయబడ్డ ఏఐ సిస్టమ్ కలిగి ఉంటుంది.చాలా వరకు వాహన విధులను యాప్ ద్వారా నియంత్రించుకోవచ్చు. సమీపంలోని బ్యాటరీ స్వైపింగ్ స్టేషన్లు మరియు ఛార్జింగ్ స్టేషన్లు కనుగొనేందుకు ఉపయోగించవచ్చు.

Most Read: ఆరు జిల్లాలలో డీజిల్ నిషేధం అంటున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ??

భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషల్ ఇంటిలిజెంట్ బైక్ రివోల్ట్ ఆర్వీ 400 వెల్లడి.

ఈ యాప్లో బ్యాటరీలను ఆర్డర్ చేయడానికి మరియు ప్రీ ఛార్జ్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. మోటార్ సైకిల్ లో టెక్నికల్ అవాంతరాలు పరిష్కరించడానికి సహాయపడే ఎయిర్ అప్డేట్స్ కూడా ఈ యాప్ ద్వారా లభిస్తుంది.

భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషల్ ఇంటిలిజెంట్ బైక్ రివోల్ట్ ఆర్వీ 400 వెల్లడి.

ఇది కూడా జియో ఫెన్సింగ్, బైక్ లొకేషన్ తో పాటు మ్యాప్ లు మరియు నావిగేషన్, రియల్ టైమ్ బైక్ స్టాటిస్టిక్స్ వంటి రేంజ్ అండ్ స్పీడ్, ఆల్ టైమ్ బైక్ స్టాటిస్టిక్స్, టోటల్ అవర్స్ రన్ మొదలైన వాటితో వస్తుంది.

Most Read: సముద్రంలో కొట్టుకుపోతున్న మారుతి సుజుకి ఎర్టిగాని ఎలా కాపాడారో వీడియో చూడండి !

భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషల్ ఇంటిలిజెంట్ బైక్ రివోల్ట్ ఆర్వీ 400 వెల్లడి.

ఈ బైక్ సాంకేతికపరంగా అధునాతన మోటారు సైకిల్. ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ యొక్క బ్యాటరీ సామర్థ్యం, మోటార్ అవుట్ పుట్ వివరాలు ఇంకా వెల్లడి కానున్నాయి. ఇది ఆన్ బోర్డ్ చార్జింగ్ అలాగే పోర్టబుల్ చార్జింగ్ వంటి ఫీచర్స్ తో వస్తుంది.

భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషల్ ఇంటిలిజెంట్ బైక్ రివోల్ట్ ఆర్వీ 400 వెల్లడి.

పోర్టబుల్ ఛార్జింగ్ ఫీచర్ ఉపయోగించి, మోటార్ సైకిల్ యొక్క బ్యాటరీని తొలగించి, కావలసిన చోటికి తీసుకెళ్లవచ్చు మరియు రెగ్యులర్ 15ఆంపియర్ సాకెట్ నుంచి ఛార్జ్ చేయవచ్చు. కంపెనీ ప్రకారం బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేయడానికి సుమారుగా 4 గంటల సమయం పడుతుంది.

భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషల్ ఇంటిలిజెంట్ బైక్ రివోల్ట్ ఆర్వీ 400 వెల్లడి.

ఛార్జ్ చేసే బ్యాటరీల హోమ్ డెలివరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. రివోల్ట్ ఆర్వీ 400 ను, హర్యానాలోని మనేసర్ వద్ద తాయారు చేస్తున్నారు. ఎన్సీఆర్ రీజియన్ ద్వారా జూన్ 25, 2019 న బుకింగ్ ప్రారంభంకానుంది. ఈ మోటార్ సైకిల్ ను www.revoltmotors.com లేదా Amazon.in ద్వారా ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు.

భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషల్ ఇంటిలిజెంట్ బైక్ రివోల్ట్ ఆర్వీ 400 వెల్లడి.

రివోల్ట్ ఇంటెలిమ్లికార్ప్ వ్యవస్థాపకుడు మరియు చీఫ్ రివల్యూషనరీ ఆఫీసర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ,'ఆర్వీ 400 ప్రతి భారతీయ ఇంటికి స్థిరమైన, సరసమైన చలనశీలతను అందించే దిశగా తొలి అడుగు. రైడర్ లు ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి, పవర్, స్టైలింగ్ మరియు సౌందర్యం, శ్రేణి, బ్యాటరీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు, సెక్యూరిటీ, సౌండ్ మరియు సర్వీస్ కు సంబంధించిన ప్రతి కన్వెన్షన్ కు ఆర్వి 400 సవాళ్లు విసురుతున్నాయి' అని చెప్పారు.

Most Read Articles

English summary
Revolt Motors has unveiled the RV 400 electric motorcycle for the Indian market.
Story first published: Wednesday, June 19, 2019, 11:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X