రివోల్ట్ ఆర్వీ 400 లాంచ్ డేట్ వచ్చేసింది మరి రెడీ గా ఉన్నారా!

రివోల్ట్ ఇంటెల్లి కార్పొరేషన్ కంపెనీ నుంచి ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది. మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ రాహుల్ శర్మ రివోల్ట్ ఆర్వీ 400 ఆర్టిఫిషల్ ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ బైక్ ను ఆవిష్కరించారు. రివోల్ట్ ఆర్వీ 400 బైక్.. ఇండియాలో మొట్టమొదటి ఆర్టిఫిషల్ ఇంటెలిజెంట్ ఎనేబుల్డ్ బైక్ ను రివోల్ట్ కంపెనీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. రిమోట్ స్టార్ట్ సపోర్ట్ తో కూడిన ఎన్నో స్మార్ట్ ఫీచర్లు ఈ బైక్ లో ఉన్నాయి.

రివోల్ట్ ఆర్వీ 400 లాంచ్ డేట్ వచ్చేసింది మరి రెడీ గా ఉన్నారా!

రివోల్ట్ మోటార్స్, భారతీయ మార్కెట్లో తన మొదటి ఉత్పత్తిని పరిచయం చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టింది. ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ను గత నెలలో ఆవిష్కరించగా, ప్రీ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయని దీని కోసం కంపెనీ వెబ్ సైట్ మరియు అమెజాన్ వెబ్ సైట్ లోనూ చేసుకోవచ్చు.

రివోల్ట్ ఆర్వీ 400 లాంచ్ డేట్ వచ్చేసింది మరి రెడీ గా ఉన్నారా!

రివోల్ట్ మోటార్స్ ఇప్పుడు ఆర్వీ 400-దేశీయంగా మొట్టమొదటి ఆర్టిఫిషల్ ఇంటెలిజెంట్ కలిగిన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ఆగస్టు 7 న భారత మార్కెట్లో అమ్మకానికి వెళుతుందని నిర్ధారించారు. డెలివరీలను మోటార్ సైకిల్ విడుదలైన వెంటనే ప్రారంభిస్తామని చెప్పారు.

రివోల్ట్ ఆర్వీ 400 లాంచ్ డేట్ వచ్చేసింది మరి రెడీ గా ఉన్నారా!

ఈ రివోల్ట్ ఆర్వీ 400 ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ఫేజ్-వైజ్ పద్ధతిలో అందుబాటులో ఉంటుంది. మోటార్ సైకిల్ కు సంబంధించిన బుకింగ్స్ జూన్ 25 వ తేదీన ప్రారంభమై ప్రస్తుతం ఢిల్లీ, పుణె లలో అందుబాటులో ఉన్నాయి.

రివోల్ట్ ఆర్వీ 400 లాంచ్ డేట్ వచ్చేసింది మరి రెడీ గా ఉన్నారా!

ఆ సంస్థ తర్వాత దశలో ఇండియాలోని ఇతర నగరాలకు విస్తరించనుంది. రివోల్ట్ సంబంధించిన బుకింగ్స్ ను రూ 1000 తో చేయవచ్చు. రివోల్ట్ ఆర్వీ 400 లో కొత్త స్పెసిఫికేషన్స్ మరియు ఇన్స్ట్రుమెంట్స్ తో వస్తుంది.

రివోల్ట్ ఆర్వీ 400 లాంచ్ డేట్ వచ్చేసింది మరి రెడీ గా ఉన్నారా!

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు

ఇందులో ఎల్ఈడి హెడ్ లైట్లు, ఎల్ఈడి టెయిల్ లైట్స్, ఎల్ఈడి డ్రిల్స్, ఫుల్లీ-డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఇతర ఫీచర్ల ను కలిగి ఉంది. అలాగే అదనపు ఏఐ-ఫీచర్లను అందిస్తున్న స్మార్ట్ ఫోన్ లోని రివోల్ట్ యాప్ తో కూడా మోటార్ సైకిల్ ను సింక్ చేయవచ్చు.

రివోల్ట్ ఆర్వీ 400 లాంచ్ డేట్ వచ్చేసింది మరి రెడీ గా ఉన్నారా!

ఈ అదనపు ఫీచర్లలో కొన్ని లైవ్ వేహికల్ ట్రాకింగ్, జియో ఫెన్సింగ్, రియల్ టైమ్ వేహికల్ డయాగ్నస్టిక్స్, యాప్ ద్వారా బైక్ ని లొకేట్ చేయడం, రిమోట్ ద్వారా బైక్ మరియు నాలుగు విభిన్న ఎగ్జాస్ట్ నోట్లను కలిగి ఉంటాయి.

రివోల్ట్ ఆర్వీ 400 లాంచ్ డేట్ వచ్చేసింది మరి రెడీ గా ఉన్నారా!

రివోల్ట్ మోటార్స్ ఇంకా అధికారికంగా ఆర్వీ 400 యొక్క ఖచ్చితమైన వివరణలు ప్రకటించవలసి ఉంది. అయితే, ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ 85 కిమీ/గం టాప్-స్పీడ్ ను కలిగి ఉంది. ఇది ఒక సారి ఛార్జ్ చేస్తే 156 కిమీ దూరాన్ని వెళ్లగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నదని వారు వెల్లడించారు.

రివోల్ట్ ఆర్వీ 400 లాంచ్ డేట్ వచ్చేసింది మరి రెడీ గా ఉన్నారా!

రివోల్ట్ బ్యాటరీలను ఛార్జింగ్ చేసే అనేక ప్రత్యేక మార్గాలను కూడా ప్రవేశపెట్టనుంది. ఇందులో ప్లగ్-ఇన్ చార్జింగ్, రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్, స్విప్పబుల్ బ్యాటరీ స్టేషన్లు, బ్యాటరీ హోమ్ డెలివరీ కూడా ఉంటాయి.

More from DriveSpark

Article Published On: Saturday, July 20, 2019, 10:12 [IST]
English summary
Revolt RV 400 Launch Date Confirmed — India’s First AI-Enabled Electric Motorcycle Is Almost Here. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+