చీపెస్ట్ ధరలో విడుదలైన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 కొత్త వేరియంట్

By N Kumar

ఈ మోడల్ ప్రస్తుతం కేరళ మరియు తమిళనాడు మార్కెట్లో మాత్రమే లభించనుంది. ప్యూర్ బ్లాక్ మరియు మెర్క్యూరీ సిల్వర్ రంగుల్లో మాత్రమే లభించే క్లాసిక్ 350 ఎస్ వేరియంట్ అతి త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది.

చీపెస్ట్ ధరలో విడుదలైన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 కొత్త వేరియంట్

Image Courtesy: Autocar India

ఈ మోడల్ ప్రస్తుతం కేరళ మరియు తమిళనాడు మార్కెట్లో మాత్రమే లభించనుంది. ప్యూర్ బ్లాక్ మరియు మెర్క్యూరీ సిల్వర్ రంగుల్లో మాత్రమే లభించే క్లాసిక్ 350 ఎస్ వేరియంట్ అతి త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది.

చీపెస్ట్ ధరలో విడుదలైన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 కొత్త వేరియంట్

క్లాసిక్ 350 మోడల్‌లోని ఇతర వేరియంట్లతో పోల్చుకుంటే 350 ఎస్ వేరియంట్ ధర కాస్త తక్కువగానే ఉంటుంది. కానీ ఫీచర్లు మరియు డిజైన్ అంశాల పరంగా ఎలాంటి రాజీ లేకుండా రూపొందించారు. సింగల్-ఛానల్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ టెక్నాలజీని తప్పనిసరి ఫీచర్‌గా అందించారు. అయితే, ఫ్యూయల్‌ ట్యాంక్‌కు ఇరువైపులా లెగ్ గ్రిప్స్ మిస్సయ్యాయి.

చీపెస్ట్ ధరలో విడుదలైన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 కొత్త వేరియంట్

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 స్టాండర్డ్ వేరియంట్ విషయానికి వస్తే.. ఇందులో డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది, దీని ధర రూ. 1.54 లక్షలుగా ఉంది. స్టాండర్డ్ వెర్షన్ క్లాసిక్ 350తో పోల్చుకుంటే క్లాసిక్ 350 ఎస్ వేరియంట్ ధర సుమారు 9 వేల వరకు తక్కువగా ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ ఇటీవల అత్యంత సరసమైన బుల్లెట్ 350 బైకును "బుల్లెట్ 350X" మరియు "బుల్లెట్ 350X ES" వేరియంట్లో లాంచ్ చేసింది. వీటి ధరలు వరుసగా రూ. 1.12 లక్షలు మరియు రూ. 1.21 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

చీపెస్ట్ ధరలో విడుదలైన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 కొత్త వేరియంట్

ఈ రెండు బైకుల్లో కూడా క్రోమ్ ఎలిమెంట్ల స్థానంలో బ్లాక్ కలర్ ఫినిషింగ్ గల పార్ట్స్ అందించారు. బుల్లెట్ 350X మరియు బుల్లెట్ 350X ES రెండు బైకుల్లో కూడా క్లాసిక్ 350S వేరియంట్ తరహాలో సింగల్-ఛానల్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అందించారు.

చీపెస్ట్ ధరలో విడుదలైన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 కొత్త వేరియంట్

చీపెస్ట్ వెర్షన్ క్లాసిక్ 350గా నిలిచిన క్లాసిక్ 350S వేరియంట్లో సాంకేతికంగా 346సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 19.8బిహెచ్‌పి పవర్ మరియు 28ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. క్లాసిక్ 350 మరియు బుల్లెట్ 350 రెగ్యులర్ వేరియంట్లలో కూడా ఇదే ఇంజన్ ఉంది.

Most Read: టీవీఎస్ నుండి సరికొత్త స్కూటీ: జూపిటర్ గ్రాండీ రిలీజ్.. ధర ఎంతంటే?

చీపెస్ట్ ధరలో విడుదలైన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 కొత్త వేరియంట్

రాయల్ ఎన్ఫీల్డ్ సరికొత్త క్లాసిక్ 350S వేరియంట్ విడుదలతో పాటు.. అతి త్వరలో ఇండియన్ మార్కెట్లో ఉన్న తమ అన్ని బైకుల్లో బిఎస్-6 ఉద్గార ప్రమాణాలను పాటించే ఇంజన్ అందివనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 1, 2019 నాటికి బిఎస్-6 మోడళ్లను రిలీజ్ చేయాలనే ఆలోచనలు ఉన్నారు.

Most Read: 54 వేల ధరకే టీవీఎస్ రేడియాన్ స్పెషల్ ఎడిషన్ విడుదల

చీపెస్ట్ ధరలో విడుదలైన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 కొత్త వేరియంట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ ఆటోమొబైల్ పరిశ్రమ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కుంటోంది. సేల్స్ పెంచుకునే ఆర్థిక మాంద్యం నుండి తప్పించుకునేందుకు పలు కార్లు మరియు టూ వీలర్ల తయారీ సంస్థలు ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఎంట్రీ లెవల్ బైకులయిన క్లాసిక్ 350 మరియు బుల్లెట్ 350 బైకులను కాస్త తక్కువ ధరలో చీపెస్ట్ వేరియంట్లుగా విపణిలోకి లాంచ్ చేసింది. మరి ఆశించిన మేర సేల్స్ సాధించడంలో ఈ రెండు మోడళ్లు ఎంతమేర సహకరిస్తాయో వేచి చూడాలి మరి...

Most Read Articles

English summary
Royal Enfield Classic 350 S Launched In India: Priced At Rs 1.45 Lakh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X