సుజుకి జిక్సర్ 250 ఇంజిన్ స్పెక్స్ రివీల్ద్,వివరాలు..
సుజుకి జిక్సర్ 250ను మే 20, 2019న విడుదలకు సిద్ధం చేస్తున్నారు.టీజర్ ఛాయాచిత్రాల నుండి మోటార్సైకిల్ చాలా క్వార్టర్ లీటర్ క్లాస్ మోటార్ సైకిల్స్ లాంటి స్టైలింగ్ను కలిగి ఉంది అని చెప్పవచ్చును.

రష్లేన్ ప్రకారం, సుజుకి జిక్సర్ 250 వెంటనే ప్రారంభించనున్న ఈ బైక్ స్ట్రీట్ వార్ వేరియంట్ గా ఉండవచ్చు. టీజర్ కూడా మోటార్సైకిల్ ఒక కవచం ఆకారంలో హెడ్లైట్ క్లస్టర్ను కలిగి ఉంటుంది,

ఇందులో ఎల్ఇడి ఎలెమెంట్స్, డిజిటల్ డిస్ప్లే, స్ప్లిట్ సీట్లు, ఫ్యాట్ రేర్ టైర్ మరియు క్లిప్-ఆన్ హ్యాండిల్బార్లు ఉంటాయి.మోటార్సైకిల్ ఒక ట్రెడిషనల్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ సెట్ మరియు వెనుక ఒక మోనో-షాక్ కలిగి ఉంటుంది.

ఇంజిన్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ యూనిట్ మరియు 6-స్పీడ్ ట్రాన్స్మిషన్కు అనుగుణంగా వస్తుంది.ఇంజిన్ 26.5బిహెచ్పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది,అంతే కాకుండా ఎబిఎస్ ప్రమాణంగా ఇవ్వబడుతుంది.

సుజుకి జిక్సర్ 150 ట్విన్ నుండి అదే చాసిస్ ను ఉపయోగించారు,ధరను తక్కువగా ఉంచడానికి,పోటీ ధరలను అందించడానికి ఇతర భాగాలను భాగస్వామ్యం చేసారు.

ఈ మోటార్సైకిల్ యమహా ఫజెర్ 25, కెటిఎమ్ ఆర్సి 200,సిబిఆర్250ఆర్, మరియు టివిఎస్ అపాచీ ఆర్ఆర్310లకు పోటీ ఉంటుంది. బ్లూ, గ్రే, మరియు సిల్వర్ అనే మూడు రంగులలో అందుబాటులో ఉంటుంది.

సుజుకి జిక్సర్250 పై డ్రైవ్ స్పార్క్ అభిప్రాయం
250 సుజుకి చివరకు క్వార్టర్ లీటరు విభాగంలోకి ప్రవేశిస్తుంది, ఇది హాటెస్ట్ సెల్లింగ్ సెగ్మెంట్లలో ఒకటి మరియు ఇది ప్రస్తుతం హోండా సిబిఆర్250ఆర్ పై ఆధిపత్యం కలిగి ఉంది. సుజుకి పై ధర నిర్ణయించడం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కొత్త సుజుకి జిక్సర్ 250 బ్రహ్మాండగా కనిపిస్తోంది, 20 మేలో మోటార్సైకిల్ ప్రారంభించడంతో, ఈ బైక్ రోడ్లపై చెక్కర్లు కొట్టవచ్చు.


Click it and Unblock the Notifications








