భారత మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల

ఈ మధ్య కాలంలో మన దేశంలో ఎలక్ట్రిక్ ట్రెండ్ నడుస్తోంది, చాలా సంస్థలు వారి వారి కొత్త వాహనాలను విడుదల చేస్తున్నారు, అయితే ఎప్పు చెప్పబోయేధీ పక్కా లోకల్ అన్న మాట, అంటే దేశీయంగా తాయారు చేసినది. మరి దీని గురించి వివరంగా తెలుసుకొందాం రండి..

భారత మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల

టెక్నో ఎలెక్ట్రా పూణే సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ స్టార్ట్ అప్ కంపెనీ ఇండియన్ మార్కెట్లో మూడు కొత్త ఉత్పత్తులను లాంచ్ చేసింది. మూడు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు: నియో, రాప్టర్ మరియు ఎమెర్జె.

భారత మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల

దీనిలో ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, ఎల్సిడి డిజిటల్ స్పీడోమీటర్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, మొబైల్ ఛార్జింగ్ యూఎస్బి పోర్ట్ మరియు ఫార్వర్డ్, న్యూట్రల్ మరియు రివర్స్ మోడ్ ల కొరకు స్విచ్ లతో సహా కొత్త ఎక్విప్ మెంట్లు మరియు ఫీచర్లు ఉంటాయి.

భారత మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల

మూడు స్కూటర్లలో, ఎమెర్జె మాత్రమే 48 వోల్ట్స్ లిథియం-అయాన్ బ్యాటరీని అందుకునే ఏకైక మోడల్. బ్యాటరీ 250 వోల్ట్స్ తో బిఎల్డిసి మోటార్ ఉంటుంది, ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారుగా 70-80 కిమీ దూరాన్నికి ప్రయాణించ వచ్చు.

భారత మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల

ఎమెర్జె స్కూటర్లో లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంది దీనికి ఒక పూర్తి చార్జ్ పొందటానికి 4 నుండి 5 గంటల సమయం పడుతుంది. టెక్నో ఎలక్ట్రా మీద సస్పెన్షన్ డ్యూటీలు, ముందు టెలిస్కోపిక్ ఫోర్క్ లు మరియు వెనక వైపున డ్యూయల్ షాక్ అబ్జార్బర్ లు కలిగి ఉన్నాయి.

భారత మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి

ఈ ఎమెర్జె వరుసగా ముందు మరియు వెనుక వైపున డిస్క్ మరియు డ్రమ్ బ్రేకులతో కూడా వస్తాయి. నియో మరియు రాప్టర్ స్కూటర్లును మరింత సంప్రదాయక రూపకల్పనను అందిస్తున్నాయి, రాప్టర్ దాదాపుగా హోండా గ్రాజియా లాగా కనిపిస్తుంది.

భారత మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల

రెండు స్కూటర్లు అవే ఫీచర్లు మరియు పవర్ ను అందిస్తున్నాయి. అయితే, రాప్టర్ మరియు నియో లలో లిథియం-అయాన్ బ్యాటరీకి, బదులుగా లెడ్-యాసిడ్ బ్యాటరీలను భర్తీ చేసారు. ఇంకా నియోలో కూడా ఫార్వర్డ్-న్యూట్రల్-రివర్స్ స్విచ్ అనే ఫీచర్ ఉండదు.

భారత మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల

నియో మరియు రాప్టర్ లు ఒకే 250 వోల్ట్స్ BLDC మోటార్ తో 12 వోల్ట్స్ 20AH లీడ్ యాసిడ్ బ్యాటరీని కలిగి ఉన్నాయి. నియో ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక ఛార్జ్ కు 60 నుండి 65 కిమీ పరిధిని కలిగి ఉంది మరియు ఈ రాప్టర్ ఒక సారి ఛార్జ్ చేస్తే 75 నుండి 85 కిమీ పరిధిని కలిగి ఉంది.

భారత మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు రెండూ కూడా మెకానికల్స్ పరంగా ఒకేవిధంగా ఉంటాయి, సస్పెన్షన్, బ్రేకులు మరియు గ్రౌండ్ క్లియరెన్స్ పరంగా కూడా ఒకేవిధంగా ఉంటాయి. రాప్టర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే, 19.5-లీటర్ల వద్ద మూడు మోడల్స్ లో అత్యుత్తమ బూట్ స్పేస్ ని అందిస్తుంది.

భారత మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల

మిగిలిన రెండు కూడా 12 లీటర్ల స్థలాన్ని అందిస్తున్నాయి. వీటి ధరలు వరుసగా ఈ నియో ధర రూ 42,000 వద్ద ఉండగా, రాప్టర్ మరియు ఎమెర్జె ధరలు వరుసగా రూ. 60,771 మరియు రూ. 72,247 తో ఉన్నాయి. అన్ని ధరలు ఆన్-రోడ్ (పూణే) ప్రకారం ఉన్నాయి.

Most Read Articles

Read more on: #new launches
English summary
Techno Electra Launches Three New Electric Scooters In India. Read in Telugu.
Story first published: Thursday, July 18, 2019, 15:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X