Just In
- 10 hrs ago
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- 12 hrs ago
హ్యుందాయ్ నుండి మరో కొత్త ఎస్యూవీ వస్తోంది, టీజర్ విడుదల
- 13 hrs ago
పూర్తి చార్జ్‌పై 500 కి.మీ ప్రయాణించే మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ ఎలక్ట్రిక్!
- 13 hrs ago
మాట నిలబెట్టుకున్న జగన్మోహన్రెడ్డి.. రేషన్ డోర్ డెలివరీకి సర్వం సిద్ధం
Don't Miss
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : జాబ్ కోసం నిరుద్యోగులు అకస్మాత్తుగా జర్నీ చేయొచ్చు...!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Movies
ఎంతటి రాకీ భాయ్ అయినా కూడా అది తప్పదు.. మాల్దీవుల్లో యశ్ రచ్చ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భారతదేశంలో అమ్ముడైనటువంటి ఏప్రిల్ 2019 టాప్ బైక్స్...!
దేశీయంగా ఎక్కువగా అమ్ముడుపోతున్న వాహనాలలో ద్విచక్ర వాహనాలు ఎక్కువ. తక్కువ పరిమాణం, పార్కింగ్ చేయడం సులభంగా ఉండటం, అధిక మైలేజ్ ఇవ్వడం మరియు సరైన ధరకు లభించడం వంటి ఎన్నో కారణాల వలన దేశీయంగా టూ వీలర్ల అమ్మకాలు మెరుగ్గా సాగుతున్నాయి.

ఏప్రిల్ నెలలో భారతదేశంలో అమ్ముడైన బైక్‌ల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో హీరో మోటో కార్ప్యొక్క బైక్ ల అమ్మకాలు పెరిగాయి.

హోండా సిబి షైన్ మరియు బజాజ్ పల్సర్ రేంజ్ లాంటి ఇతర బ్రాండ్ మోడళ్లను హీరో స్పెండర్ తరువాత ఉన్నాయి. ఏప్రిల్ నెలలో దేశంలో విక్రయించిన టాప్ -10 మోటార్‌సైకిల్ జాబితా క్రింద పట్టికలో ఉంది చూడండి.
ర్యాంక్ | మోడల్ | ఏప్రిల్(2019) నెలల అమ్మకాలు |
1 | Hero Splendor | 2,23,532 |
2 | Hero HF Deluxe | 1,82,029 |
3 | Honda CB Shine | 82,315 |
4 | Bajaj Pulsar | 75,589 |
5 | Hero Glamour | 67,829 |
6 | Bajaj Platina | 67,599 |
7 | Hero Passion | 59,138 |
8 | Bajaj CT | 45,693 |
9 | TVS Apache | 43,499 |
10 | Royal Enfield Classic 350 | 35,196 |

హీరో మోటోకార్ప్ మోటార్‌సైకిల్ విక్రయాల పరంగా స్పెండర్ మరియు హెచ్ఎఫ్ డీలక్స్ మోడళ్లతో భారతదేశ మార్కెట్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగించింది.

హీరో మోటో కార్ప్ స్పెండర్ అమ్మకాలు 2,23,532 యూనిట్లు,అలాగే హెచ్ఎఫ్ డీలక్స్ 1,82,029 యూనిట్లు విక్రయించింది.

గత నెలలో రెండు మోటార్ సైకిళ్ల విక్రయాలతో పోల్చుకుంటే, హీరోయిన్ స్పెండర్ 2,46,656 యూనిట్లుతో కొద్దిగా తగ్గుదల కనిపించింది.

మరోవైపు హీరో హెచ్ఎఫ్ డీలక్స్ అమ్మకాలలో 1,46,162 యూనిట్లులలో కొద్దిగ్గా పెరిగింది.భారతదేశంలో టాప్ 10 బైక్‌లలో మూడవ స్థానం హోండా సిబి షైన్ చేత పూరించబడింది.
Most Read: భలే ఐడియా! కారును ఆవు పేడతో అలికేశారు... ఎందుకంటే?

ఇది ఏప్రిల్‌లో 82,315 యూనిట్లు విక్రయించబడ్డాయి. అంతకుముందు నెలలో 29,827 యూనిట్లు విక్రయించడంతో,హోండా సిబి షైన్ మార్చిలో 10 వ స్థానం నుంచి ఏప్రిల్‌లో 3 వ స్థానానికి చేరుకుంది.
Most Read: పార్కింగ్ కార్లు పై యాసిడ్ దాడులు.....జాగ్రతగా ఉండండి..!

బజాజ్ పల్సర్ ప్రజాదరణతో టాప్ -5 మోటార్ సైకిళ్లలో కొనసాగిస్తోంది.ఇవి 75,589 యూనిట్లు విక్రయించబడ్డాయి.అయితే మార్చి, ఏప్రిల్ మధ్య కాలంలో అమ్మకాలు తగ్గిపోయాయి,
Most Read: 56 రూపాయల కోసం....ఎపి మంత్రి గారి భార్య నిర్వాకం,ఎంత దారుణం:[వీడియో]

ఈ జాబితాలో ఐదవ స్థానంలో హీరో గ్లామర్ మోటార్‌సైకిల్ ఉంది,దీని అమ్మకాలు 67,829 యూనిట్లు విక్రయించబడ్డాయి. బజాజ్ ప్లాటినా, హీరో పాషన్, బజాజ్ సిటి, టీవీఎస్ అపాచీ సిరీస్, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 లు మిగిలిన స్థానాల్లో నిలిచాయి.