ఇండియాలో మే 2019 టాప్ సెల్లింగ్ మోటార్ సైకిల్స్...కావాలా!

దేశీయంగా ఎక్కువగా అమ్ముడుపోతున్న వాహనాలలో ద్విచక్ర వాహనాలు ఎక్కువ. తక్కువ పరిమాణం, పార్కింగ్ చేయడం సులభంగా ఉండటం, సిటి మరియు పల్లె ప్రాంతాలకు బాగా సరిపోవడం మరియు అధిక మైలేజ్ ఇవ్వడం మరియు సరైన ధరకు లభించడం వంటి ఎన్నో కారణాల వలన దేశీయంగా టూ వీలర్ల అమ్మకాలు మెరుగ్గా సాగుతున్నాయి. గత నెలలో అత్యధికంగా అమ్మకాలు సాధించిన టాప్-10 టూ వీలర్లు గురించి క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

ఇండియాలో మే 2019 టాప్ సెల్లింగ్ మోటార్ సైకిల్స్...కావాలా!

మే నెలలో భారత్ లో టాప్ సెల్లింగ్ బైకుల జాబితా విడుదలైంది. ఈ టాప్ లిస్ట్ లో హీరో స్ప్లెండర్ భారత మార్కెట్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే ఉంది. మరోసారి ఇండియన్ మోటార్ సైకిల్ సెగ్మెంట్ లో హీరో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఎంట్రీ లెవల్ మోటార్ సైకిల్ గత నెలలో 2,67450 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసుకుంది.

ఇండియాలో మే 2019 టాప్ సెల్లింగ్ మోటార్ సైకిల్స్...కావాలా!

ఏప్రిల్ 2019 అమ్మకాలతో పోలిస్తే సుమారుగా 40,000 యూనిట్ల వరకు పెరుగుదల ఉంది. హీరో ఇటీవల ఇండియన్ మార్కెట్లో 25 సంవత్సరాల నిండిన కారణంగా హీరో మోటార్స్ స్ప్లెండర్ స్పెషల్ ఎడిషన్ను ఇదువరకే లాంచ్ చేసింది

ఇండియాలో మే 2019 టాప్ సెల్లింగ్ మోటార్ సైకిల్స్...కావాలా!

స్పెషల్ ఎడిషన్ స్ప్లెండర్ మోటార్ సైకిల్ ను హోస్ట్ గా కాస్మోటిక్ అప్ డేట్స్ తో అందించారు, మరింత ఆకర్షణీయంగా తయారు చేస్తారు-మరిన్ని వివరాలకు ఇక్కడ చదవండి. ఈ జాబితాను కొనసాగిస్తూ, ఈ జాబితాలో రెండవ స్థానాన్ని మరొక హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఆక్రమించింది.

ఇండియాలో మే 2019 టాప్ సెల్లింగ్ మోటార్ సైకిల్స్...కావాలా!

మే 2019 లో హీరో హెచ్ఎఫ్ డీలక్స్ 1, 83255 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇండియాలో టాప్ సెల్లింగ్ బైకు జాబితాలో మూడోది హోండా సిబి షైన్. ఈ జపనీస్ బ్రాండ్ భారత మార్కెట్లో హీరో మోటోకార్ప్ కు అతిపెద్ద పోటీదారుల్లో ఒకటిగా ఉంది.

ఇండియాలో మే 2019 టాప్ సెల్లింగ్ మోటార్ సైకిల్స్...కావాలా!

మే 2019 నెలలో భారత్ లో విక్రయించిన టాప్-10 మోటార్ సైకిళ్ల జాబితా ఇదిగో:

ర్యాంక్ మోడల్ మే 2019 అమ్మకాలు
1

హీరో స్ప్లెండర్ 2,67,450

2

హీరో హెచ్ఎఫ్ డీలక్స్ 1,83,255

3

హోండా సిబి షైన్ 92,069

4

బజాజ్ పల్సర్ 86,145

5

హీరో ప్యాషన్ 69,663

6

హీరో గ్లామర్ 69,379

7

బజాజ్ ప్లాటినా 59,938

8

టివిఎస్ అపాచీ 41,398

9

బజాజ్ సిటి 38,709

10

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 35,998

Most Read: హెల్మెట్లు లేకుండా ప్రయాణిస్తున్న వారిని ఆపకండి.....అని చెప్పిన ముఖ్యమంత్రి!

ఇండియాలో మే 2019 టాప్ సెల్లింగ్ మోటార్ సైకిల్స్...కావాలా!

హోండా సిబి షైన్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లో భారతదేశంలో జపనీస్ బ్రాండ్ నుండి అత్యంత ప్రజాదరణ పొందిన సిగ్మెంట్లలో ఒకటిగా ఉంది. మే 2019 లో 92,069 యూనిట్ల అమ్మకాలతో ఈ జాబితాలో సిబి షైన్ మూడవ స్థానాన్ని ఆక్రమించింది.

Most Read: డాక్టర్ భార్య కోసం ల్యాంబోర్ఘిని హురాకాన్ కారు కొన్న భర్త

ఇండియాలో మే 2019 టాప్ సెల్లింగ్ మోటార్ సైకిల్స్...కావాలా!

తరువాతి స్థానంలో బజాజ్, హీరో మరియు టివిఎస్ బ్రాండ్ ల ద్వారా ఆక్రమించబడింది. పల్సర్ నాలుగో పొజిషన్ని ఆక్రమించింది, ఆ తరువాత హీరో ప్యాషన్, హీరో గ్లామర్, బజాజ్ ప్లాటినా మరియు టీవీఎస్ అపాచీ వరుసగా ఉన్నాయి.

Most Read: భారతదేశపు అత్యంత విలాసవంతమైన బస్సు...దీనిని ఎప్పుడూ చూసిఉండరు!

ఇండియాలో మే 2019 టాప్ సెల్లింగ్ మోటార్ సైకిల్స్...కావాలా!

టాప్-10 జాబితాలో ఉన్న క్రింద నుంచి రెండు స్థానాలను బజాజ్ సిటి మరియు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మోడల్స్ ఆక్రమించింది. తొమ్మిదవ స్థానంలో ఉన్న బజాజ్ సిటి, 38,709 యూనిట్ల రికార్డు అమ్మకాలు ఉండగా, క్లాసిక్ 350 మే 2019 లో 35,998 యూనిట్లు అమ్ముడయ్యాయి.

Most Read Articles

English summary
The list of top-selling bikes in India for the month of May 2019 has been released. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X