ఈమె దేశంలోనే పాపులర్ రాయల్ ఎన్ఫీల్డ్ లేడీ మెకానిక్

రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్స్ ఎక్కువగా పురుషులకు చెందినదిగా ఉంటుంది, ఎందుకంటే ఇది చాల బరువుగా ఉంటుంది. అయితే, అనేక మహిళా రాయల్ ఎన్ఫీల్డ్ రైడర్ కూడా తమ బైకులపై ధైర్యంగా నడుపుతున్న వారు కూడా ఉన్నారు. అయితే ఒక మహిళ రాయల్ ఎన్ఫీల్డ్ మెకానిక్ గురించి విన్నారా ? లేదుకదా అయితే వివరంగా తెలుసుకొందాం రండి..

ఈమె దేశంలోనే పాపులర్ రాయల్ ఎన్ఫీల్డ్ లేడీ మెకానిక్

గోవా లో ఉన్న ఒక పల్లెటూరు అయిన అర్పోరా లో ఉన్న మీట్ కౌర్ అనే మహిళా, భారతదేశంలోని మొదటి మహిళా రాయల్ ఎన్ఫీల్డ్ మెకానిక్ గా ఉంది, ఈమె ఏకంగా రాయల్ ఎన్ఫీల్డ్ ను తయారుచేయగలదు. మీట్ కౌర్ గోవాలో రాయల్ ఎన్ఫీల్డ్ రిడెర్మానియా వద్ద రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను రిపేరు చేస్తుంటుంది.

ఈమె దేశంలోనే పాపులర్ రాయల్ ఎన్ఫీల్డ్ లేడీ మెకానిక్

ఈమెకు రాయల్ ఎన్ఫీల్డ్ లో ప్రతి అంగుళము తెలుసు. అంతే కాదు ఈమె రిపేరీ చేసిన అనేక వీడియోలు యూట్యూబ్ లో ఉన్నాయి. కొత్త భాగాలను ఇన్ స్టాల్ చేయడం, భాగాలను రిపేర్ చేయడం మరియు రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్లపై వివిధ వస్తువులను సర్దుబాటు చేయడంలో కౌర్ మంచి నైపుణ్యం కలిగి ఉంది.

ఈమె దేశంలోనే పాపులర్ రాయల్ ఎన్ఫీల్డ్ లేడీ మెకానిక్

ఆమె మార్కెట్లో ఉన్న కొత్త ఎక్విప్ మెంట్ మరియు యాక్ససరీలను బైకులపై ఇన్ స్టాల్ చేస్తుంది కూడా. ఆమె అన్ని రకాల మోటార్ సైకిళ్లపై పనిచేసినప్పటికీ రాయల్ ఎన్ఫీల్డ్ బైకులపై మాత్రం ఆమెకు మంచి నైపుణ్యం ఉంది. లేడీ మెకానిక్ ఈ ప్రాంతంలో ప్రసిద్ది చెందింది మరియు అనేకమంది రాయల్ ఎన్ఫీల్డ్ రైడర్స్ కు ఇక్కడికే వస్తారు, ఆమె వద్ద వారి బైకులు మరమ్మత్తులు చేయించుకుంటారు.

ఈమె దేశంలోనే పాపులర్ రాయల్ ఎన్ఫీల్డ్ లేడీ మెకానిక్

ఈమె చిన్నతనంలోనే గాడ్జెట్స్ పై అమితమైన ఆసక్తిని కలిగి ఉండేది, వాటిని ఫిక్స్ చేసి, ఎప్పుడూ మోటార్ సైకిళ్ల పట్ల ఆకర్షితమై ఉండేది. చిన్నవయసులోనే ఈ బైక్ ల గురించి సొంతంగా తెలుసుకోంది, తరువాత మెకానిక్ అవ్వాలని నిర్ణయించుకుంది.

ఈమె దేశంలోనే పాపులర్ రాయల్ ఎన్ఫీల్డ్ లేడీ మెకానిక్

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు

మీట్ కౌర్ ఎప్పుడూ నామమాత్రపు శిక్షణ తీసుకోలేదు మరియు ఆమె టాలెంట్ అంతా మోటార్ సైకిల్స్ గురించి పరిశోధన చేసిన తరువాత క్రమంగా అభివృద్ధి చెందింది. ఆమె పరిశోధనలో కూడా వాటిని మరింత అర్థం చేసుకోవడానికి మోటార్ సైకిళ్ల వీడియోలు చూడటం చేసేది. ఆమె మార్కెట్ లో కొత్త మోటార్ సైకిళ్లను ఎప్పటికప్పుడు తెలుసుకొని అప్డేట్ గా ఉండేది.

ఈమె దేశంలోనే పాపులర్ రాయల్ ఎన్ఫీల్డ్ లేడీ మెకానిక్

ప్రస్తుతం, ఆమె తన ఇద్దరు తమ్ముళ్ళు - కరణ్ దీప్, కారర్జీత్ ల సహాయంతో ఈ పనిని చేస్తోంది. ప్రొఫెషనల్ మెకానిక్ గా మారాలనే ఆమె ప్రయాణం అంత సులభం కాలేదు. అంతకు ముందు ప్రజలు ఆమెకు చాల విధాలుగా అవమానించారు, ఆమె వృత్తిని అవహేళన చేసేవారు. అయితే ఆమె ఇప్పుడు చాలా గర్వంగా ఫీలవుతోంది.

మీట్ ఇండియాలో ఏకైక ఉమెన్ రాయల్ ఎన్ఫీల్డ్ మెకానిక్ కాదు. జార్ఖండ్ లోని రాంచీకి చెందిన 20 ఏళ్ల మహిళ, బేబీ అనే పేరుతో స్థానికంగా బుల్లెట్ గర్ల్ గా పేరు గాంచింది. ఆమె ఇప్పటికి ఏడేళ్లకు పైగా రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్లను రిపేర్ చేసి ఈ ప్రాంతంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఆమె సొంత మరమ్మత్తు దుకాణం ఉంది, ఆమె పని కోసం చాలామంది ఎదురు చూస్తుంటారు.

ఈమె దేశంలోనే పాపులర్ రాయల్ ఎన్ఫీల్డ్ లేడీ మెకానిక్

ఒడిషా లోని భువనేశ్వర్ కు చెందిన ఒక మహిళ, రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్ లో పనిచేస్తుంది మరియు రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్స్ రైడ్ చేస్తుంది. ఆమె ఇప్పుడు చాలా కాలంగా రాయల్ ఎన్ఫీల్డ్ బైకులతో కలిసి పనిచేస్తోంది.

ఈమె దేశంలోనే పాపులర్ రాయల్ ఎన్ఫీల్డ్ లేడీ మెకానిక్

ఈ మహిళ స్థానికంగా బుల్లెట్ రాణిగా సుపరిచితురాలు మరియు మోటార్ సైకిల్స్ గురించి ఆమె నైపుణ్యాలు మరియు పరిజ్ఞానానికి బాగా ప్రాచుర్యం పొందింది. మెకానిక్ గా సర్వీస్ సెంటర్ లో చేరినప్పుడు ఆమె కాలేజీలో ఉండేది. సర్వీస్ సెంటర్ లో పని నేర్చుకున్న ఆమె ఆ తర్వాత సొంతంగా మోటార్ సైకిళ్లపై పనిచేయడం ప్రారంభించింది.

Most Read Articles

English summary
Meet India’s woman Royal Enfield mechanics [Video] - Read in Telugu.
Story first published: Friday, July 26, 2019, 17:13 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X