యమహా ఆర్15 వి3.0 బిఎస్ -VI వర్షన్ యొక్క స్థాపన

భారత మార్కెట్ లో వైజెడ్ఎఫ్ ఆర్15 వి3.0 (YZF R15) బిఎస్-VI ని యమహా కొత్తగా ప్రారంభించింది. ఈ బిఎస్-VI లో యమహా ఆర్15 విలువ రూ''1.45 లక్షలు (ఉదా :-ఢిల్లీ షోరూం), ఇది బిఎస్-IV కంటే 3,000 రూపాయలు ఎక్కువ ధర కలిగి ఉంది.

యమహా ఆర్15 వి3.0 బిఎస్ -VI వర్షన్ యొక్క స్థాపన

ఇప్పటికే బిఎస్-VI మోటార్ వాహనాలను బుక్ చేసుకుంటున్నారు ,వీటి దిగుమతి కుడా డిసెంబర్ మూడవ వారం లో జరుగుతుంది. యమహా ఆర్15 మెటల్ వాహనాలు సింగల్ హ్యాండెడ్లీ తో తక్కువ కెపాసిటీతో తయారు చేయబడి ఎక్కువ పెరఫామెన్స్ (ప్రదర్శన ) కలిగిన మోటార్ వాహనాలను ఇంతకుముందు 2008 లోనే ప్రారంభించడం జరిగింది .

యమహా ఆర్15 వి3.0 బిఎస్ -VI వర్షన్ యొక్క స్థాపన

యమహా 150సిసి కల్గిన అత్యంత ప్రాధాన్యత గల వాహనం .ఇండియా లో ఇప్పటికి మిగతా వాటితో పోల్చితే యమహా నే అధిక ప్రాధాన్యత కల్గిన 150సిసి మోటార్ వాహనం. ఇది ఆర్15 రెండింటికి అనుగుణంగా అప్ డేట్ చేశారు.

యమహా ఆర్15 వి3.0 బిఎస్ -VI వర్షన్ యొక్క స్థాపన

2011 లో ఆర్15 వి2.0 మరియు 2018 లో ఆర్15 వి3.0 ని యమహా ప్రారంభించింది. ఆర్15 వి3.0 లో ఇంజిన్ మరియు డిసైన్ ని బాగా మెరుగుపరిచారు. ఇది చెప్పులను పోలిన క్లచ్ తో సెగ్మెంట్ ఫీచర్ ని కల్గి ఉంది. ఇది పూర్తిగా డిజిటల్ క్లస్టర్ని కల్గి ఉంటుంది.

యమహా ఆర్15 వి3.0 బిఎస్ -VI వర్షన్ యొక్క స్థాపన

ఇప్పుడు 2019 డిసెంబర్ లో జపనీస్ మోటార్ వాహనాలు తయారు చేసేవాళ్ళు మళ్ళీ ఆర్15 ని మెరుగుపరిచారు. ఇదే వరుసలో బిఎస్ -VI కూడా ఉంది. ఈ కొత్త బిఎస్ -VI యొక్క ప్రభావం వల్లా ఇది 2020 ఏప్రిల్ లో మొదలుపెడుతున్నారు. ఎందుకంటే అన్ని వాహనాలు 2020 ఏప్రిల్ 01 కల్లా విక్రయంలో ఉంటాయి.

యమహా ఆర్15 వి3.0 బిఎస్ -VI వర్షన్ యొక్క స్థాపన

యమహా వైజెడ్ఎఫ్ ఆర్15 వి3.0 ఈ రేగులేషన్ లో మెరుగుపరుస్తుంది. ఇది మెరుగుపరచడానికి 3నెలలకంటే ఎక్కువ వ్యవధిని గమ్యంగా పెట్టుకున్నారు. ఈ తరహా కొత్త యమహా ఆర్15 వి3.0 బిఎస్ -VI కి కూడ ఇంతకు ముందు ఉన్న (అదేవిధమైన ) లిక్విడ్ -కూలిడ్ ,150సిసి సింగల్ సిలిండర్ ఇంజిన్ ని కల్గి ఉంటుంది.

యమహా ఆర్15 వి3.0 బిఎస్ -VI వర్షన్ యొక్క స్థాపన

ఇంతకు ముందు యమహా ఇంజిన్ యొక్క అవుట్ ఫుట్ తక్కువగా ఉండగా,ఇప్పుడు వస్తున్న కొత్త ఉత్పత్తులు లో గరిష్టంగా అవుట్ ఫుట్ 18.3బిహెచ్ పి(bhp)మరియు పీక్ టోర్క్యూ అవుట్ ఫుట్ 14.1ఎన్ఎమ్ కి 0.7బిహెచ్ పి మరియు 0.6 ఎన్ఎమ్అవుట్ ఫుట్ మోడల్ లో ఉంటుంది. ట్రాన్స్మిషన్ యొక్క విధులతో పాటు 6వేగం కల్గిన గేర్ బాక్స్ ఉంటుంది.

యమహా ఆర్15 వి3.0 బిఎస్ -VI వర్షన్ యొక్క స్థాపన

ఈ సారి యమహా ఆర్15 బిఎస్-VI ఇంతకుముందులాగే సేమ్ డిసైన్ మరియు స్టైల్ ని కలిగి ఉంటుంది. ముందు ఎత్తుగా ,ఎల్ఇడి హెడ్ లాంప్ తో ఫాక్స్ ఎయిర్ ఇన్టేక్ కల్గి ఉంటుంది. ఇంకా వాహనం యొక్క పక్కవైపుల చాల చురుకుగా పనిచేస్తాయి.చివరి ముగింపులో ఎల్ఇడి బల్బ్ యూనిక్యూ కౌల్ ఉంటుంది.

యమహా ఆర్15 వి3.0 బిఎస్ -VI వర్షన్ యొక్క స్థాపన

ఇది హేండిల్ మధ్యలో ఎల్ఇడి స్క్రీన్ ని కలిగి ఉండి , వాహనం యొక్క టేకో మీటర్ ,స్పీడో మీటర్ ,ఓడో మీటర్ ,ట్రిప్ మీటర్ మొదలైన వాటిని చూపిస్తూ ఉంటుంది. కొత్త మార్పుతో బిఎస్ -VI మోడల్ కొత్త రాడైల్ టైర్స్ ని ,రెండు వైపులా స్టాండ్ లను అక్టీవేటెడ్ ఇంజిన్ కట్-ఆఫ్ ని కల్గి ఉంటుంది.

యమహా ఆర్15 వి3.0 బిఎస్ -VI వర్షన్ యొక్క స్థాపన

యమహా ఆర్15 ద్వారా బిఎస్ -VI భారత్ లో ఆవిష్కరణ

ఈ యమహా లో పవర్ మరియు అవుట్ ఫుట్ అనేవి కొంత నిరుత్సాహ పరిచినప్పటికీ ,ఇవి క్లీనర్ ఎమిషన్ కి కొంత అవసరం . కొత్త యమహా బిఎస్-VI లో ఆర్ 15 అనేది క్రమంగా మంచి సంఖ్యలో అమ్మకం జరుగుతుంది. ఎప్పుడు వాహనదారులు బిఎస్ -IV లేదా బిఎస్-VI లను ఇష్టపడుతూ ఉంటారు.

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
Yamaha R15 V3.0 BS-VI Launched In India At Rs 1.45 Lakh. Read in Telugu.
Story first published: Monday, December 9, 2019, 18:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X