ఒకే సారి మూడు మోన్‌స్టర్ ఎడిషన్లను లాంచ్ చేసిన యమహా

యమహా మోటార్ సైకిల్స్ ఇండియా తమ ఉత్పత్తులలో మూడు ' మోన్‌స్టర్ ఎడిషన్ ' వెర్షన్ ను ప్రారంభించింది. ఇందులో రెండు మోటార్ సైకిళ్లు మరియు ఒక స్కూటర్ ఉన్నాయి. ఇందులో యమహా ఆర్15 వి 3.0, యమహా ఎఫ్ జడ్-25 మరియు యమహా రే-జడ్ ఆర్ స్కూటర్ ఉన్నాయి. మరి దీని వివరాలు తెలుసుకొందాం రండి..

ఒకే సారి మూడు మోన్‌స్టర్ ఎడిషన్లను లాంచ్ చేసిన యమహా

మొత్తం మూడు మోడళ్లు ఒక ప్రత్యేక ల్యాగ్వేజ్ తో వస్తాయి, వీటిని మోన్‌స్టర్ ఎనర్జీ యమహా మోటోజిపి రేసింగ్ టీం నుంచి ప్రేరణ పొందారు. ఇందులో ఫెయిరింగ్, ట్యాంకులు, సైడ్ ప్యానెల్స్ పై వైఎఫ్ జెడ్-ఆర్1ఎమ్ రేసింగ్ మోటార్ సైకిల్ ప్రేరేపించే విధంగా డెబల్స్ ఉన్నాయి.

ఒకే సారి మూడు మోన్‌స్టర్ ఎడిషన్లను లాంచ్ చేసిన యమహా

ఇది ప్రీమియమ్ గోల్డ్ యమహా మోటార్ ట్యూనింగ్ ఫోర్క్ లోగో తో, యమహా రేసింగ్ స్పీడ్ బ్లాక్ లోగో మరియు మోన్‌స్టర్ బ్రాండ్ లోగోతో కూడా వస్తుంది. దీనితో పాటు లిమిటెడ్ ఎడిషన్ మోడల్ కు చెందిన కస్టమర్లందరూ కూడా కాంప్లిమెంటరీగా 'రేసింగ్ బ్రాండెడ్' టీ షర్ట్ ను అందుకుంటారు.

ఒకే సారి మూడు మోన్‌స్టర్ ఎడిషన్లను లాంచ్ చేసిన యమహా

మోటోజిపి-ప్రేరేపిత మోన్‌స్టర్ లిట్ మోటార్ సైకిళ్ల విడుదలతో పాటు, యమహా కూడా ' కాల్ ఆఫ్ ద బ్యూఈ ' సీజన్ -2 ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

ఒకే సారి మూడు మోన్‌స్టర్ ఎడిషన్లను లాంచ్ చేసిన యమహా

మోటోఫ్యూమీ షితారా( ఛైర్మన్, యమహా మోటార్ ఇండియా గ్రూప్) మాట్లాడుతూ "యమహా యొక్క బ్రాండ్ క్యాంపైన్ యొక్క సీజన్ 2 ఉత్తేజకరమైన, స్టైలిష్ మరియు స్పోర్టివ్ చలనశీలతను అందించే నిబద్ధత కొనసాగించడం ద్వారా ఈ బ్రాండ్ యొక్క విజయ మార్గంలో ప్రయాణిస్తుంది.

ఒకే సారి మూడు మోన్‌స్టర్ ఎడిషన్లను లాంచ్ చేసిన యమహా

ది కాల్ ఆఫ్ ది బ్లూ 2.0 తో పాటు మోన్‌స్టర్ ఎనర్జీ యమహా మోటో జిపి లిమిటెడ్ ఎడిషన్ 2019 టూ వీలర్స్ తో పాటు యమహా యొక్క ఆనందకరమైన అనుభవాలను మరింత పెంచుతుంది.

ఒకే సారి మూడు మోన్‌స్టర్ ఎడిషన్లను లాంచ్ చేసిన యమహా

యమహా నుంచి కొత్త లిమిటెడ్ ఎడిషన్, తమ టూ వీలర్స్ తో స్పోర్టివ్ మరియు రీయట్ గా గుర్తించబడ్డ ప్రత్యేక అనుభవాన్ని ఆస్వాదిస్తున్న తన కస్టమర్ లకు నిబద్ధతతో కూడిన మరో బైక్ లను అందిస్తున్నాము.

ఒకే సారి మూడు మోన్‌స్టర్ ఎడిషన్లను లాంచ్ చేసిన యమహా

మొత్తం మూడు మోడళ్లపై లభించే కొత్త అప్డేట్ లు కాకుండా, ఉత్పత్తులపై మరే ఇతర మార్పులు చేర్పులు చేయలేదు. మొత్తం మూడు నమూనాలు ప్రామాణిక వేరియంట్ల మీద ఒకే సాంకేతిక తో ముందుకు తీసుకెళుతూనే ఉంటాయి. వీటి ధరల విషయానికి వస్తే..

ఒకే సారి మూడు మోన్‌స్టర్ ఎడిషన్లను లాంచ్ చేసిన యమహా

యమహా ఆర్15 వి 3.0 మోన్‌స్టర్ ఎడిషన్ మోటార్ సైకిల్ ధర రూ.1.42 లక్షలు, యమహా ఎఫ్ జడ్-25 మోన్‌స్టర్ ఎడిషన్ ఖరీదు రూ.1.36 లక్షలు కాగా, యమహా రే-జీఆర్ ఆర్ మోన్‌స్టర్ ఎడిషన్ స్కూటర్ ధర రూ. 59,028 గా ఉన్నాయి. అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ) గా ఉన్నాయి.

ఒకే సారి మూడు మోన్‌స్టర్ ఎడిషన్లను లాంచ్ చేసిన యమహా

యమహా మోన్‌స్టర్ ఎడిషన్ నమూనాలు బ్రాండ్ యొక్క ఫ్యాక్టరీ మోటోజిపి రేసింగ్ జట్టు నుండి ప్రేరణ పొందుతున్నాయి. స్పెషల్ మోటోజిపితో లిమిటెడ్ ఎడిషన్ నమూనాలు యమహా అమ్మకాల గణాంకాలు మెరుగుపరచడానికి సహాయం చేస్తుంది. మరి ఇవి మార్కెట్లో ఏవిధంగా ముందుకెళ్తాయో చూడాలి.

More from DriveSpark

Article Published On: Friday, August 2, 2019, 12:08 [IST]
English summary
Yamaha R15 V3.0, FZ-25 & Ray-ZR Monster Edition Launched In India — Prices Start At Rs 59.028 - Read in Telugu.
Read more on: #యమహా #yamaha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+