చూపు తిప్పుకోలేని విజువల్స్ తో యమహా వైజెడ్ఎఫ్-ఆర్3 బైక్

భారత మార్కెట్ లో యమహా బైకులు ఎంత పాపులరో తెలుసు. విజువల్ ఎఫెక్ట్ లతో మెరుగుపరచడానికి కొన్ని ఆకర్షణీయమైన స్టిక్కర్లు తో కూడిన కస్టమ్ మోటార్ సైకిల్ ఒకటి మాకు కనిపించాయి. హాలీవుడ్ సినిమా ట్రాన్ చుసింటే ఈ బైక్ గురించి మీకు అర్థం అవుతుంది. అచ్చం అందులో ఉన్న విధంగా ఈ యమహా బైక్ ను మార్చేశారు. దీని యొక్క ప్రత్యేక రూపకల్పన వల్ల ఇది ఖచ్చితంగా మీ దృష్టిని ఆకర్షించే విధంగా ఉంటుంది.

చూపు తిప్పుకోలేని విజువల్స్ తో యమహా వైజెడ్ఎఫ్-ఆర్3 బైక్

చెన్నైలో ఉన్న A- wraps అనే కస్టమైజ్ చేసేవారు దీనిని తాయారు చేశారు, ఈ మోటార్ సైకిల్ యొక్క అంచులు మరియు పదునైన క్రీజులు హైలైట్ చేసే రిఫ్లెక్టివ్ ట్రాన్ లైన్స్ తో ఉన్నటువంటి యమహా బైక్ ను మీరు చూస్తున్నారుగా.

చూపు తిప్పుకోలేని విజువల్స్ తో యమహా వైజెడ్ఎఫ్-ఆర్3 బైక్

ఇది వైజెడ్ఎఫ్-ఆర్3 ఇప్పటికే ఆకర్షణీయంగా ఉన్న ఈ మోటార్ సైకిల్, బ్లూ లైన్స్ తో పాటు ఈ మ్యాట్ బ్లాక్ ఫినిష్ ఈ మోటార్ సైకిల్ కు మరికొంత ఫ్లేవర్ ను జోడించింది అనడంలో సందేహం లేదు.

చూపు తిప్పుకోలేని విజువల్స్ తో యమహా వైజెడ్ఎఫ్-ఆర్3 బైక్

పగటి సమయంలో, మనం పైన పేర్కొన్న ట్రాన్ స్టిక్కర్లు మోటార్ సైకిల్ని హైలైట్ చేయడానికి దోహదపడతాయి, స్టిక్కర్లు కూడా రిఫ్లెక్టివ్ మెటీరియల్ ని పొందుతాయి, ఇది ఏదైనా యాంగిల్ నుంచి బైక్ పై కాంతిని పాడినప్పుడు చీకటిలో వెలుగుతుంది.

చూపు తిప్పుకోలేని విజువల్స్ తో యమహా వైజెడ్ఎఫ్-ఆర్3 బైక్

సైడ్ ప్రొఫైల్ కాకుండా మోటార్ సైకిల్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ కూడా ఒక బ్యాట్ మ్యాన్ లోగోని కలిగి ఉంటుంది. అమ్మకానికి ఉన్న వైజెడ్ఎఫ్-ఆర్3 లు రెండు కలర్లలో లభ్యమవుతాయి అవి రేసింగ్ బ్లూ మరియు మాగ్మా బ్లాక్.

చూపు తిప్పుకోలేని విజువల్స్ తో యమహా వైజెడ్ఎఫ్-ఆర్3 బైక్

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి

మ్యాట్ బ్లాక్ ఫినిష్ తో ఉన్న ఈ కస్టమ్ ఆర్3 స్టాక్ మాగ్మా బ్లాక్ కలర్ ఆప్షన్ కంటే కూడా విభిన్నంగా కనిపిస్తుంది. యమహా వైజెడ్ఎఫ్-ఆర్3లో 321సిసి, ట్విన్-సిలిండర్, లిక్విడ్ కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్ ద్వారా ఆధారితమైంది.

చూపు తిప్పుకోలేని విజువల్స్ తో యమహా వైజెడ్ఎఫ్-ఆర్3 బైక్

6-స్పీడ్ గేర్ బాక్స్ తో జత చేసిన యూనిట్ పీక్ పవర్ యొక్క సుమారు 42 బిహెచ్ పి మరియు 29.6 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. మోటార్ సైకిల్ ముందు వైపున టెలిస్కోపిక్ ఫోర్క్ లు మరియు వెనక వైపున ప్రీలోడ్ ఎడ్జెస్టబుల్ మోనోషాక్ లను ఉపయోగించారు.

చూపు తిప్పుకోలేని విజువల్స్ తో యమహా వైజెడ్ఎఫ్-ఆర్3 బైక్

స్టాక్ యాంకరజ్ డ్యూటీలు రెండు చివరల్లో డిస్క్ బ్రేకుల ద్వారా హ్యాండిల్ చేయబడ్డాయి. రైడర్ భద్రతకు ఒక డ్యూయల్ ఛానల్ ఎబిఎస్ కూడా ప్రామాణికంగా అందించబడుతుంది.

చూపు తిప్పుకోలేని విజువల్స్ తో యమహా వైజెడ్ఎఫ్-ఆర్3 బైక్

యమహా వైజెడ్ఎఫ్-ఆర్3 లు నేరుగా కవాసకి నింజా 300 లపై వ్యతిరేకంగా పోటీపడుతున్నాయి, ఇది యమహా యొక్క డ్యూయల్ సిలిండర్ మోటార్ సైకిల్ తో పోలిస్తే దాదాపు రూ 53,000 తక్కువ ధర ఉంది యమహా వైజెడ్ఎఫ్-ఆర్3 ప్రస్తుతం రూ. 1.53 లక్షలు (ఎక్స్-షోరూమ్) వద్ద ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, July 15, 2019, 14:56 [IST]
English summary
This Yamaha YZF-R3 With Tron Wrap Will Surely Draw Your Attention. Read in Telugu.
Read more on: #యమహా #yamaha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+