డీలర్‌షిప్‌లను చేరుకుంటున్న అప్రిలియా ఎస్ఆర్ 160, త్వరలో ప్రారంభం కానున్న డెలివరీలు!

భారతదేశంలో రోజురోజుకి కొత్త వాహనాలు మార్కెట్లో అడుగుపెడుతున్నాయి. ఈ శ్రేణిలో వచ్చినదే ఈ అప్రిలియా స్కూటర్. ఇది ఇప్పుడిప్పుడే మార్కెట్లో డీలర్షిప్ ల వద్దకు చేరుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం!

డీలర్‌షిప్‌లను చేరుకుంటున్న అప్రిలియా, త్వరలో ప్రారంభం కానున్న డెలివరీలు!

ఇటలీ వాహన తయారుదారు అయిన అప్రిలియా రాబోయే బిఎస్ 6 యొక్క నిబంధనలకు అనుగుణంగా పియాజియో ఒక స్కూటర్ ను అప్‌డేట్ చేసింది. అప్రిలియా ఎస్ఆర్150 శ్రేణి విషయంలో పరివర్తనం చెందిన పెద్ద సామర్థ్యంగల ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. అప్రిలియా స్కూటర్‌ ఇప్పుడు కొత్త పేరును ఎస్ఆర్160 గా మార్చుకుంది. స్కూటర్ ఇప్పుడు డీలర్‌షిప్‌లను చేరుకోవడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలో ప్రారంభం కానున్నాయి.

డీలర్‌షిప్‌లను చేరుకుంటున్న అప్రిలియా, త్వరలో ప్రారంభం కానున్న డెలివరీలు!

డీలర్ల ప్రకారం అప్రిలియా ధరలను గమనించినట్లయితే దాదాపు రూ .1.4 లక్షల నుండి ప్రారంభమవుతాయి. ఈ స్కూటర్లలో ధరల పెరుగుదల ఇప్పటివరకు మనం చూసిన అత్యంత ముఖ్యమైన పెంపు. ఇందులో హై-స్పెక్ మోడల్స్ దాదాపు రూ .20,000 అదనంగా పెరుగుదల ఉండే అవకాశం ఉంటుంది.

డీలర్‌షిప్‌లను చేరుకుంటున్న అప్రిలియా, త్వరలో ప్రారంభం కానున్న డెలివరీలు!

SR160 గరిష్ట శక్తిని 11 హెచ్‌పిని ఉత్పత్తి చేస్తుందని కంపెనీ ధృవీకరించింది. ఇది దాని బిఎస్-4 వాహనంపై 154.8 సిసి ఇంజన్ ద్వారా ఉత్పత్తి చేయబడిన దానికంటే 1 హెచ్‌పి ఎక్కువగా ఉంది. స్కూటర్ మరియు దాని వేరియంట్లలో కొత్తవి ఏమిటనే మరిన్ని వివరాల కోసం వినియోగదారులు వేచి చూస్తున్నారు.

డీలర్‌షిప్‌లను చేరుకుంటున్న అప్రిలియా, త్వరలో ప్రారంభం కానున్న డెలివరీలు!

అప్రిలియా స్కూటర్‌లో అదనపు ఫీచర్లు మరియు పరికరాలను అందిస్తుంది. ఇది ఇండియన్ మార్కెట్లోకి వచ్చినతరువాత కొన్ని వాహనాలకు ప్రత్యర్థిగా ఉండవలసి ఉంటుంది. ఇటీవల కాలంలో వస్తున్న చాలా రకాల స్కూటర్ల శ్రేణిలో ఆంపియర్ కూడా ఒకటి.

డీలర్‌షిప్‌లను చేరుకుంటున్న అప్రిలియా, త్వరలో ప్రారంభం కానున్న డెలివరీలు!

వెస్పా వచ్చే నెలలో జరిగే ఆటో ఎక్స్‌పోలో దీనిని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది వెస్పా నుండి వస్తున్న మరో కొత్త బ్రాండ్ స్కూటర్. ఇందులో ఉన్న ఫీచర్స్ అన్ని కూడా వినియోగ దారునికి ఎంతగానో సహకరిస్తాయి. ఇది సిటీలో 37 కిలోమీటర్ మైలేజీని ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. హైవేలో అయితే దాదాపుగా 45 కిమీ ఇచ్చే అవకాశం కూడా ఉంది.

డీలర్‌షిప్‌లను చేరుకుంటున్న అప్రిలియా, త్వరలో ప్రారంభం కానున్న డెలివరీలు!

అప్రిలియా మంచి రంగులలో లభిస్తాయి. దాదాపు 5 రంగులలో లభిస్తుంది. ఇందులో ఆటోమాటిక్ స్టార్ట్ మరియు స్టాప్ సిస్టంని కలిగి ఉంటుంది. మైలేజ్ 35 నుండి 40 ఇచ్చే అవకాశం ఉంటుంది. నావిగేషన్ వస్తున్న స్కూటర్ ఇది. దీని బరువు 122 కేజీల వరకు ఉంటుంది. ఇందులో ట్యూబ్ లెస్ టైర్స్ ఉంటాయి.

Source: Autocar India

More from DriveSpark

Article Published On: Tuesday, January 7, 2020, 9:41 [IST]
English summary
Aprilia SR160 reaches dealerships-Read in Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+