మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న బజాజ్ ఆటో : 2020 నవంబర్ సేల్స్ ఎంతో తెలుసా ?

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో 2020 నవంబర్ నెల అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. బజాజ్ ఆటో నివేదికల ప్రకారం కంపెనీ గత నెలలో 3.85 లక్షల యూనిట్ల ద్విచక్ర వాహన అమ్మకాలను నమోదు చేసింది, ఇది 2019 నవంబర్‌తో పోలిస్తే 12 శాతం వృద్ధిని సాధించింది.

మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న బజాజ్ ఆటో : 2020 నవంబర్ సేల్స్ ఎంతో తెలుసా ?

బజాజ్ ఆటో మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాలు 3,84,993 యూనిట్లుగా ఉన్నాయి. ఇందులో 1,88,196 యూనిట్లు దేశీయ అమ్మకాలకు కాగా, మిగిలిన 1,96,797 యూనిట్లు ఎగుమతులు. దేశీయ ద్విచక్ర వాహనాల అమ్మకాలు 7 శాతం వృద్ధిని నమోదు చేయగా, ఎగుమతులు 18 శాతం వృద్ధిని సాధించాయి.

మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న బజాజ్ ఆటో : 2020 నవంబర్ సేల్స్ ఎంతో తెలుసా ?

అదే సమయంలో బజాజ్ ఆటో నుండి కమర్షియల్ వాహనాల అమ్మకాలు 38 శాతం తగ్గాయి. 2019 నవంబర్‌లో 59,777 యూనిట్లను నమోదు చేసిన బజాజ్ వాణిజ్య వాహన అమ్మకాలు అంతకుముందు నెలలో కేవలం 37,247 యూనిట్లను నమోదు చేయగలిగాయి. వాణిజ్య వాహనాల విషయంలో దేశీయ అమ్మకాలు అత్యధికంగా పడిపోయాయి, గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు భారీగా 66 శాతం పడిపోయింది.

MOST READ:బిగ్‌రాక్ డర్ట్‌పార్క్ ట్రైల్ అటాక్ ఛాలెంజ్ 2020 ; వివరాలు & విజేతలు

మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న బజాజ్ ఆటో : 2020 నవంబర్ సేల్స్ ఎంతో తెలుసా ?

కంపెనీ గత నెలలో 422,240 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. 2019 నవంబర్‌లో కంపెనీ అమ్మకాలతో పోలిస్తే ఇది 5% స్వల్ప పెరుగుదలతో మొత్తం 403,224 యూనిట్ల అమ్మకాలను నమోదు చేశారు.

మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న బజాజ్ ఆటో : 2020 నవంబర్ సేల్స్ ఎంతో తెలుసా ?

బజాజ్ యొక్క వార్షిక అమ్మకాల గణాంకాలను (ఏప్రిల్ - నవంబర్ 2020) గమనించినట్లయితే, కంపెనీ ద్విచక్ర వాహనాలలో 21 శాతం క్షీణతను, వాణిజ్య వాహనాల అమ్మకాలలో 56 శాతం క్షీణతను నమోదు చేసింది. 2020 ఏప్రిల్ - నవంబర్ మధ్య బజాజ్ 2,212,617 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది, వీటిలో 1,193,002 దేశీయ మార్కెట్ నుండి వచ్చాయి మరియు మిగిలిన 1,026,675 యూనిట్లు ఇదే కాలంలో ఎగుమతి చేయబడ్డాయి.

MOST READ:అద్భుతంగా ఉన్న ఎంజి గ్లోస్టర్ ఆఫ్-రోడ్ క్యాపబిలిటీస్.. చూసారా ?

మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న బజాజ్ ఆటో : 2020 నవంబర్ సేల్స్ ఎంతో తెలుసా ?

అదేవిధంగా, వాణిజ్య వాహనాల అమ్మకాల పరంగా, బజాజ్ తన వైటిడి అమ్మకాలలో 211,041 యూనిట్లను నమోదు చేసింది. వీటిలో బజాజ్ 51,940 యూనిట్ల వాణిజ్య వాహనాలను దేశీయ మార్కెట్లో విక్రయించింది, మిగిలినవి ఎగుమతి చేయబడ్డాయి.

మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న బజాజ్ ఆటో : 2020 నవంబర్ సేల్స్ ఎంతో తెలుసా ?

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం :

2020 నవంబర్ నెలలో వెలువడిన నివేదికల ప్రకారం, బ్రాండ్ యొక్క అమ్మకాలు 2019 అమ్మకాల నుండి కోలుకొని మెరుగుపడిందని చూపిస్తుంది. పండుగ సీజన్ మరియు వ్యక్తిగత ఉపయోగాల కోసం పెరుగుతున్న డిమాండ్ కారణంగా నవంబర్‌లో సానుకూల వృద్ధికి దోహదపడింది. ఏది ఏమైనా బజాజ్ యొక్క అమ్మకాలు మునుపటికంటే కొంత వృద్ధిని సాధించిందనే చెప్పాలి.

MOST READ:టాటా మోటార్స్ కొత్త స్టైల్‌లో పరిచయం చేసిన సేఫ్టీ బబుల్ ; ఎందుకో తెలుసా !

Most Read Articles

English summary
Bike Sales Report For November 2020. Read in Telugu.
Story first published: Tuesday, December 1, 2020, 14:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X