బజాజ్ కంపెనీ జూన్ అమ్మకాలు ఎలా ఉన్నాయో చూసారా !

దేశీయ మార్కెట్లో ప్రసిద్ధి చెందిన వాహన తయారీదారు బజాజ్ ఆటో, తన 2020 జూన్ అమ్మకాల నివేదికను విడుదల చేసింది. మునుపటి అమ్మకాలతో పోలిస్తే జూన్ అమ్మకాలు 31% తగ్గినట్లు కంపెనీ నివేదికలో వెల్లడించింది. బజాజ్ ఆటో యొక్క అమ్మకాలను గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

బజాజ్ కంపెనీ జూన్ అమ్మకాలు ఎలా ఉన్నాయో చూసారా !

బజాజ్ కంపెనీ 2019 జూన్‌లో 4,04,624 యూనిట్ల అమ్మకాలను జరిపింది. గత ఏడాది జూన్ నెలతో పోలిస్తే ఈ ఏడాది జూన్‌లో కంపెనీ 2,78,097 యూనిట్లను మాత్రమే అమ్మకాలను జరిపినట్లు తెలిపింది. జూన్ 2019 తో పోల్చితే ఈ ఏడాది జూన్‌లో టు వీలర్స్ మరియు త్రీ-వీలర్స్ యొక్క అమ్మకాలు దేశీయ మార్కెట్లో 34% తగ్గాయని కంపెనీ తెలిపింది.

బజాజ్ కంపెనీ జూన్ అమ్మకాలు ఎలా ఉన్నాయో చూసారా !

దేశీయ మార్కెట్లో కంపెనీ 2020 జూన్‌లో 1,51,189 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ 2,29,225 టు వీలర్స్ద్వి, త్రి వీలర్స్ వాహనాలను విక్రయించింది.

MOST READ:ఒక్కసారిగా 1000 కి పైగా ఫోర్స్ అంబులెన్సులు ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

బజాజ్ కంపెనీ జూన్ అమ్మకాలు ఎలా ఉన్నాయో చూసారా !

ఈ ఏడాది జూన్‌లో కంపెనీ ద్విచక్ర వాహనాల అమ్మకాలు 27% తగ్గి 2,55,122 యూనిట్లకు చేరుకున్నాయి. గత నెలలో కంపెనీ 1,46,695 యూనిట్లను దేశీయ మార్కెట్లో విక్రయించింది.

బజాజ్ కంపెనీ జూన్ అమ్మకాలు ఎలా ఉన్నాయో చూసారా !

జూన్ 2019 లో 1,99,340 యూనిట్లు అమ్ముడయ్యాయి. కమర్షియల్ వాహనాల యొక్క అమ్మకాలు 2020 జూన్‌లో 57,975 యూనిట్లు కాగా, గత ఏడాది ఇదే నెలలో 53,333 యూనిట్ల అమ్మకాలు జరిగాయని నివేదికలు వెల్లడించాయి. గత ఏడాది జూన్‌తో పోలిస్తే ఈ ఏడాది జూన్ అమ్మకాలలో 57% తగ్గుదల కనిపించింది. దేశీయ మార్కెట్లో కమర్షియల్ వాహనాల అమ్మకాలు దాదాపు 85% పడిపోయాయి.

MOST READ:దయనీయ స్థితిలో ఉన్న రాష్ట్రపతి అంబులెన్స్

బజాజ్ కంపెనీ జూన్ అమ్మకాలు ఎలా ఉన్నాయో చూసారా !

ఈ ఏడాది జూన్‌లో కంపెనీ 29,885 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో 4,494 యూనిట్లు విక్రయించాయి. 2019 జూన్‌లో ఆటో ఎగుమతులు జరిపి 28% పడిపోయి 1,26,908 వాహనాలకు చేరుకున్నాయి.

బజాజ్ కంపెనీ జూన్ అమ్మకాలు ఎలా ఉన్నాయో చూసారా !

జూన్ 2019 లో 1,75,399 వాహనాలు ఎగుమతి అయ్యాయి. బజాజ్ నివేదికల ప్రకారం, 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఏప్రిల్ - జూన్ కాలంలో 4,43,103 యూనిట్లు అమ్ముడయ్యాయి.

MOST READ:కరోనా నివారణలో భాగంగా ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన మహీంద్రా

బజాజ్ కంపెనీ జూన్ అమ్మకాలు ఎలా ఉన్నాయో చూసారా !

2019 - 20 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 12,47,174 వాహనాలు అమ్ముడయ్యాయి. లాక్ డౌన్ నేపథ్యంలో కంపెనీ తన తయారీ కర్మాగారాల్లో ఉత్పత్తిని తిరిగి ప్రారంభించింది. అదనంగా బజాజ్ ఆటో తన వాహనాల సప్లై ప్రారంభించింది, త్వరలో వాహనాలు బజాజ్ డీలర్లకు అందించనుంది.

Most Read Articles

English summary
Bajaj Auto releases sales report for June 2020, sales decline by 31 percent. Read in Telugu.
Story first published: Friday, July 3, 2020, 14:13 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X