బజాజ్ డామినార్ 250 గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్.. ఏమిటంటే..?

పూణేకి చెందిన బజాజ్ ఆటో సరికొత్త బజాజ్ డామినార్ 250 మోటార్ సైకిల్ ని ఇండియన్ మార్కెట్లో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. బజాజ్ లాంచ్ చేయనున్న ఈ కొత్త డామినార్ 250 బైక్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.. !

బజాజ్ డామినార్ 250 గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్.. ఏమిటంటే..?

బజాజ్ కంపెనీ యొక్క కొత్త బజాజ్ డామినార్ బైక్ ఇప్పటికే డీలర్‌షిప్‌ల వద్దకు రావడం ప్రారంభించాయి. అంతే కాకుండా బజాజ్ డామినార్ 250 కోసం బుకింగ్స్ కూడా స్వీకరిస్తుంది.

బజాజ్ డామినార్ 250 గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్.. ఏమిటంటే..?

బజాజ్ యొక్క కొత్త డామినార్ 250 బైక్ చిన్న సామర్థ్యము గల మోటార్ సైకిల్. ఇది డామినార్ 400 లాగ ఉంటుంది. ఈ కొత్త డామినార్ 250 బైక్ లో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్ యూనిట్, డ్యూయల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లు, స్మాల్ రియర్ టైప్ టైర్ ప్రొఫైల్, డ్యూయల్ ఛానల్ ఎబిఎస్‌ వంటివి ఉంటాయి.

బజాజ్ డామినార్ 250 గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్.. ఏమిటంటే..?

బజాజ్ డామినార్ మోటార్ సైకిల్ లో 249 సిసి లిక్విడ్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 30 బ్రేక్ హార్స్‌పవర్ మరియు 24 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది.

బజాజ్ డామినార్ 250 గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్.. ఏమిటంటే..?

అండర్‌పిన్నింగ్స్‌లో పెరిమీటర్ ఫ్రేమ్, ముందు భాగంలో అప్ సైడ్ డౌన్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో మోనో-షాక్ ఉన్నాయి. కాస్ట్ అల్యూమినియం యూనిట్‌ను కలిగి ఉన్న 400 మోడళ్లతో పోలిస్తే డొమినార్ 250 బాక్స్ టైప్ స్వింగ్ ఆర్మ్‌ను కలిగి ఉంటుంది.

బజాజ్ డామినార్ 250 గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్.. ఏమిటంటే..?

బజాజ్ డొమినార్ 250 అదే బ్రేకింగ్ వ్యవస్థను గమనించినట్లయితే ఈ బైక్ ముందు భాగంలో ఒకే 320 మిమీ డిస్క్ మరియు వెనుకవైపు ఒకే 230 ఎంఎం డిస్క్ ఉంటుంది. కొత్త బజాజ్ డొమినార్ 250 ధర రూ. 1.45 లక్షల నుండి రూ. 1.55 లక్షల రూపాయల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుందని అంచనా.

బజాజ్ డామినార్ 250 గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్.. ఏమిటంటే..?

బజాజ్ కి సంబంధించిన మరింత సమాచారం ప్రకారం ఈ మోటార్ సైకిల్ ప్రారంభించడానికి ముందే డామినార్ 250 యొక్క టీసర్ విడుదల చేసింది. టీసర్ లో పూర్తి సమాచారం దీని గురించి ప్రస్తావించనప్పటికీ ఇటీవల కాలంలో దీని గురించి కంపెనీ మరిన్ని వివరాలను తెలిపింది.

బజాజ్ డామినార్ 250 గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్.. ఏమిటంటే..?

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం:

బజాజ్ డామినార్ 250 మోటారుసైకిల్ ఇండియన్ మార్కెట్లో త్వరలో లాంచ్ అవుతుంది. బజాజ్ కంపెనీ యొక్క డామినార్ 250 బాగా పనిచేస్తుందని ఆశించవచ్చు. కానీ ఇంతకుముందు చెప్పినట్టు ఇది డామినార్ 400 బైక్ కంటే కొంత భిన్నంగా ఉండటమే కాకుండా అద్భుతంగా పనిచేస్తుందని ఆశించవచ్చు.

Most Read Articles

English summary
Bajaj Dominar 250 Models Arrive At Dealerships: Launch Expected Early April. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X