మీకు తెలుసా.. బిఎస్ 6 బజాజ్ పల్సర్ 150 మోటార్ సైకిల్ వచ్చేసింది

పూణెకి చెందిన ఆటో తయారీదారు అయిన బజాజ్ ఆటో కొత్త బిఎస్-6 బజాజ్ పల్సర్ 150 ని విడుదల చేసింది. బిఎస్-6 బజాజ్ పల్సర్ 150 గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

మీకు తెలుసా.. బిఎస్ 6 బజాజ్ పల్సర్ 150 మోటార్ సైకిల్ వచ్చేసింది

బజాజ్ ఆటో కొత్త బిఎస్-6 బజాజ్ పల్సర్ 150 రూ. 94,956 కి (ఎక్స్‌ షోరూమ్‌) విడుదల చేసింది. ఇప్పుడు పల్సర్ 150 మరియు పల్సర్ 150 ట్విన్ డిస్క్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది.

మీకు తెలుసా.. బిఎస్ 6 బజాజ్ పల్సర్ 150 మోటార్ సైకిల్ వచ్చేసింది

బజాజ్ ఆటో మోటార్ సైకిల్స్ ప్రెసిడెంట్ శ్రీ సారంగ్ కనడే మాట్లాడుతూ ఈ కొత్త బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్స్ బిఎస్-6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేశామని, వీటిని మరింత విస్తరించడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలియజేసారు. ఈ వాహనాలు అద్భుతమైన పనితీరుని కలిగి ఉంటుందని వెల్లడించారు.

మీకు తెలుసా.. బిఎస్ 6 బజాజ్ పల్సర్ 150 మోటార్ సైకిల్ వచ్చేసింది

కొత్త బజాజ్ పల్సర్ 150 ఇప్పుడు కొత్త ఇంధన ఇంజెక్షన్ వ్యవస్థను కలిగి ఉంటుంది. కొత్త టెక్నాలజీతో విద్యుత్ సరఫరా మరియు గరిష్ట ఇంధన సామర్థ్యాన్ని అనుమతిస్తుంది. బజాజ్ ఇంధన ఇంజెక్షన్ వ్యవస్థను నిర్వహించడం చాలా సులభం ఎందుకంటే కార్బ్యురేటర్ల నుండి FI సిస్టంకు సజావుగా మారేలా చేస్తుంది.

మీకు తెలుసా.. బిఎస్ 6 బజాజ్ పల్సర్ 150 మోటార్ సైకిల్ వచ్చేసింది

కొత్త పల్సర్ 150 లో బిఎస్ 6 కంప్లైంట్ 149.5 సిసి సింగిల్ సిలిండర్ ఉంటుంది. ఇది 13 బిహెచ్‌పి శక్తిని 13.25 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ ఐదు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది.

మీకు తెలుసా.. బిఎస్ 6 బజాజ్ పల్సర్ 150 మోటార్ సైకిల్ వచ్చేసింది

ఈ బజాజ్ పల్సర్ యొక్క సస్పెన్షన్ డ్యూటీస్ ని గమనించినట్లయితే దీని ముందు భాగంలో 31 మిమీ టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో ట్విన్ గ్యాస్ నిండిన షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి. బ్రేకింగ్ మాత్రం ముందు భాగంలో ఒకే 260 మిమీ డిస్క్ మరియు వెనుక వైపు 130 ఎంఎం డిస్క్ చేత నిర్వహించబడుతుంది.

మీకు తెలుసా.. బిఎస్ 6 బజాజ్ పల్సర్ 150 మోటార్ సైకిల్ వచ్చేసింది

ఈ మోటారుసైకిల్ 15 లీటర్ల భారీ ఇంధన ట్యాంకును కలిగి ఉంది. ఇది ముందు భాగంలో 80/100-R17 ట్యూబ్ లెస్ టైర్లను మరియు వెనుక వైపు 100/90-R17 ట్యూబ్ లెస్ టైర్లని కలిగి ఉంటుంది.

మీకు తెలుసా.. బిఎస్ 6 బజాజ్ పల్సర్ 150 మోటార్ సైకిల్ వచ్చేసింది

అన్ని కొత్త బజాజ్ పల్సర్ 150 మరియు 150 ట్విన్ డిస్క్ మోడల్స్ బ్లాక్ క్రోమ్ మరియు బ్లాక్ రెడ్ అనే రెండు రంగులలో లభిస్తాయి. వీటి ధరలు వరుసగా 94,956 మరియు రూ. 98,835 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

మీకు తెలుసా.. బిఎస్ 6 బజాజ్ పల్సర్ 150 మోటార్ సైకిల్ వచ్చేసింది

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

బజాజ్ పల్సర్ బిఎస్-6 150 భారతదేశంలో 99,956 రూపాయల (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేసింది. రాబోయే రోజుల్లో బజాజ్ మరిన్ని బిఎస్-6 వాహనాలను విడుదల చేస్తుందని ఆశిస్తున్నాము. కొత్తగా విడుదలైన బజాజ్ మోటార్ సైకిల్స్ బిఎస్-6 ఉద్గారా నిబంధనలకు అనుగుణంగా ఉండటం వల్ల మునుకొట్టి వాటికంటే మరింత సౌకర్యవంతగా ఉంటాయి. ఇది వినియోగదారునికి మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, February 12, 2020, 18:06 [IST]
English summary
Bajaj Pulsar 150 BS6 Model Launched In India At Rs 94,956 Ex-Showroom Delhi. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+