మీకు తెలుసా.. ఈ బాలీవుడ్ యాక్టర్ బైక్ ధర రూ. 18 లక్షలు

కమాండో సిరీస్ మరియు ఫోర్స్ వంటి సినిమాల్లో యాక్షన్ పాత్రలకు పేరుగాంచిన బాలీవుడ్ నటుడు 'విద్యుత్ జమ్వాల్'. విద్యుత్ జమ్వాల్ ట్రయంఫ్ రాకెట్ 3 ఆర్ ను కొనుగోలు చేశారు. ఈ ట్రయంఫ్ రాకెట్ 3 ఆర్ ధర అక్షరాలా రూ. 18 లక్షలు (ఎక్స్-షోరూమ్). విద్యుత్ జమ్వాల్ కొన్న ట్రయంఫ్ రాకెట్ 3 ఆర్ మోటార్ సైకిల్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.. !

మీకు తెలుసా.. ఈ బాలీవుడ్ యాక్టర్ బైక్ ధర రూ. 18 లక్షలు

బాలీవుడ్ నటుడైన విద్యుత్ జమ్వాల్ బ్రిటీష్ బ్రాండ్ అయిన ట్రయంఫ్ రాకెట్ 3 ఆర్ మోటార్ సైకిల్ ని ఇటీవల కాలంలో కొనుగోలు చేసాడు.అంతే కాకుండా ఈ మోటార్ సైకిల్ ని డెలివరీ చేస్తున్న ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసాడు. తానూ నటించబోయే ఒక మూవీలో ఈ బైక్ ఉపయోగిస్తున్నట్లు కూడా తెలిపాడు.

మీకు తెలుసా.. ఈ బాలీవుడ్ యాక్టర్ బైక్ ధర రూ. 18 లక్షలు

బ్రిటీష్ ప్రీమియం అయిన ఈ మోటార్‌సైకిల్‌ను గత ఏడాది డిసెంబరులో గోవాలో లాంచ్ చేశారు. మొదటి బ్యాచ్ జనవరిలో ఢిల్లీ, పూణే, చండీగర్, ముంబై, హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు మరియు కొచ్చిలలో డెలివరీ చేయబడింది.

మీకు తెలుసా.. ఈ బాలీవుడ్ యాక్టర్ బైక్ ధర రూ. 18 లక్షలు

ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ ఇండియా జనరల్ మేనేజర్ షూబ్ ఫారూక్ మాటాడుతూ రాకెట్ 3 ఆర్ యొక్క డెలివరీలను ప్రారంభించినందుకు మేము సంతోషిస్తున్నాము. ఈ మోటార్ సైకిల్స్ కి దేశంలో మంచి స్పందన వచ్చింది. ఇండియాలో ఇప్పుడు రాకెట్ 3 ఆర్ యొక్క మొదటి బ్యాచ్ అమ్ముడైపోయింది. అంతే కాకుండా తర్వాత డెలివరీలు కూడా నిర్దిష్టమైన సమయంలో అందించడానికి కృషి చేస్తాము అన్నారు.

మీకు తెలుసా.. ఈ బాలీవుడ్ యాక్టర్ బైక్ ధర రూ. 18 లక్షలు

కొత్త 2020 ట్రయంఫ్ రాకెట్ 3 ఆర్ 2500 సిసి త్రీ సిలిండర్ ఇంజన్ తో పనిచేస్తుంది. ఇది 6000 ఆర్పిఎమ్ వద్ద 165 బిహెచ్‌పి మరియు 4000 ఆర్పిఎమ్ వద్ద 221ఎన్ఎమ్ పీక్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.

మీకు తెలుసా.. ఈ బాలీవుడ్ యాక్టర్ బైక్ ధర రూ. 18 లక్షలు

ఇండియన్ మార్కెట్లో రాకెట్ 3 ఆర్ రెండు కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది. అవి కొరోసి రెడ్ మరియు ఫాంటమ్ బ్లాక్. వీటి ధర ఇండియన్ మార్కెట్లో రూ. 18 లక్షలు (ఎక్స్-షోరూమ్).

మీకు తెలుసా.. ఈ బాలీవుడ్ యాక్టర్ బైక్ ధర రూ. 18 లక్షలు

ట్రయంఫ్ రాకెట్ 3 ఆర్ లో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, డీఆర్‌ఎల్‌లు, టైల్లైట్స్, టార్క్-అసిస్టెడ్ క్లచ్, హీటెడ్ గ్రిప్స్, ఎక్స్‌టెండెడ్ ఫ్లై స్క్రీన్, అడ్జస్టబుల్ ఫుట్‌పెగ్‌లు మరియు హోస్ట్ లు ఉన్నాయి.

Most Read Articles

English summary
Bollywood Actor Vidyut Jammwal Buys Triumph Rocket 3 R Cruiser Motorcycle Worth Rs 18 Lakh. Read in Telugu.
Story first published: Tuesday, March 3, 2020, 17:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X