Just In
- 2 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 2 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 3 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 4 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్నBird Flu పాలు, గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- News గెలిస్తే వాషింగ్టన్ డీసీ చేస్తా అన్నావ్.. రాజధానే లేకుండా చేశావ్ జగనన్నా.. షర్మిల చురకలు
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Movies కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో మృణాల్ థాకూర్.. సీత మనసు దోచుకొన్న ఎవరీ యంగ్ హీరో అంటే?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బిఎస్ 6 బజాజ్ పల్సర్ 180ఎఫ్ : ధర & ఇతర వివరాలు
భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ద్విచక్రతయారీదారులలో ఒకటి బజాజ్ ఆటో. బజాజ్ ఇప్పటికే చాలా వాహనాలను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పుడు బజాజ్ ఆటో తన కొత్త పల్సర్ 180 ఎఫ్ బైక్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త మోటార్ సైకిల్ ధర రూ. 1.07 లక్షలు. ఈ కొత్త బిఎస్ 6 బజాజ్ మోటార్ సైకిల్ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.. !
బిఎస్ -6 బజాజ్ పల్సర్ 180 ఎఫ్ బైక్ కార్బ్యురేటర్ స్థానంలో ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్‌ను కలిగి ఉంది. కొత్త బజాజ్ పల్సర్ 180 ఎఫ్ బైక్‌లో 178.6 సిసి ఇంజన్ ఉంది. ఇంజిన్ ఐదు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది మునుపటి మోడల్‌తో పోలిస్తే బిహెచ్పి పవర్ మరియు టార్క్ వంటి వాటిలో ఎటువంటి మార్పు లేదు.
కొత్త బజాజ్ 180 ఎఫ్ బైక్‌లో పెద్ద మార్పులు ఏమి చేయలేదు. ఈ కొత్త బైక్‌లో టెలిస్కోపిక్ ఫ్రంట్ మరియు వెనుక భాగంలో ఐదు మోడల్ నైట్రోక్స్ షాక్ అబ్జార్బర్ ఉన్నాయి. ఈ బైక్‌లో రైడర్స్ భద్రతకు చాలా ప్రాముఖ్యత ఉంది. బైక్ ముందు భాగంలో 260 ఎంఎం డిస్క్ బ్రేక్ మరియు వెనుక భాగంలో 230 ఎంఎం డిస్క్ బ్రేక్ ఉన్నాయి.
కొత్త బజాజ్ 180 ఎఫ్ బైక్ బ్లాక్ రెడ్ మరియు నియాన్ ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కానీ రైడింగ్ డైనమిక్స్‌లో మార్పులు చేయలేదు.
బజాజ్ కరోనా ఎఫెక్ట్ కారణంగా ఫ్రీ సర్వీస్ మరియు వారంటీ వ్యవధిని పొడిగించింది. ప్రస్తుత కరోనావైరస్ భయాలతో వినియోగదారులకు సహాయం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్చి 20 మరియు ఏప్రిల్ 30 మధ్య ముగుస్తున్న బజాజ్ సేవ మరియు వారంటీ కాలం మే 31 వరకు పొడిగించబడింది.
కొత్త బజాజ్ పల్సర్ 160 బైక్ భారతీయ మార్కెట్లో విడుదల చేయబడింది. ఈ బైక్‌లో బిఎస్ 6, 160.3 సిసి సింగిల్ సిలిండర్, ఆయిల్ కూల్డ్ ఇంజన్ ఉన్నాయి. ఈ ఇంజిన్ 9,000 ఆర్‌పిఎమ్ వద్ద 17.2 బిహెచ్పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 180 భారత మార్కెట్లో కొత్త బజాజ్ 180 ఎఫ్ బైక్‌కి ప్రత్యర్థిగా ఉంది. ఇండియన్ మార్కెట్లో బజాజ్ పల్సర్ కి ఉన్న ప్రజాదరణను మరింత పెంచుకోవడానికి బజాజ్ మళ్లీ ప్రయత్నాలు కొనసాగిస్తోంది.