ఇప్పుడు బిఎస్-6 హార్లే డేవిడ్సన్ 1200 కస్టమ్ బైక్ మరింత కాస్ట్లీ గురూ ..!

హార్లే డేవిడ్సన్ ఇటీవల తన బిఎస్-6 1200 కస్టమ్ బైక్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పుడు హార్లే డేవిడ్సన్ ఈ కొత్త 1200 కస్టమ్ బైక్ ధరను మరింత పెంచింది. ఇండియన్ ఎక్స్-షోరూమ్ ప్రకారం హార్లే డేవిడ్సన్ 1200 కస్టమ్ బైక్‌ను రూ. 10.77 లక్షలకు లాంచ్ చేశారు. కానీ ఇప్పుడు ఈ బైక్ ధర దాదాపు రూ. 12 వేలు పెరిగింది.

ఇప్పుడు బిఎస్-6 హార్లే డేవిడ్సన్ 1200 కస్టమ్ బైక్ మరింత కాస్ట్లీ గురూ ..!

ఈ కొత్త బిఎస్ -6 హార్లే డేవిడ్సన్ 1200 లో కస్టమ్ రెట్రో లుకింగ్ హెడ్‌ల్యాంప్ మరియు టర్న్ సిగ్నల్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఈ బైక్ యొక్క ఇంజిన్ డయాగ్నస్టిక్స్ మరియు పార్ట్ డిజిటల్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కలిగి ఉంది. అంతే కాకుండా ఇందులో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌, ఓడోమీటర్, డే టైమ్ క్లాక్, డ్యూయల్ ట్రిప్ మీటర్, ఎల్‌ఇడి లైట్వంటివి కూడా ఇందులో ఉంటాయి.

ఇప్పుడు బిఎస్-6 హార్లే డేవిడ్సన్ 1200 కస్టమ్ బైక్ మరింత కాస్ట్లీ గురూ ..!

కొత్త బిఎస్ -6 హార్లే-డేవిడ్సన్ 1200 లో కస్టమ్ బైక్‌పై 1200 సిసి, ఎయిర్-కూల్డ్ ఎవాల్యూషన్ ఇంజన్ అమర్చారు. 3500 ఆర్‌పిఎమ్ వద్ద 97 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో అమర్చబడి ఉంటుంది. బిఎస్-6 హార్లే డేవిడ్సన్ 1200 కస్టమ్ బైక్ బిహెచ్‌పి శక్తిని ఎంత ఉత్పత్తి చేస్తుందో వెల్లడించలేదు.

MOST READ:ఖాళీ రోడ్డుపై బైక్ స్టంట్స్ : ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు యువకులు [వీడియో]

ఇప్పుడు బిఎస్-6 హార్లే డేవిడ్సన్ 1200 కస్టమ్ బైక్ మరింత కాస్ట్లీ గురూ ..!

ఈ ఇంజిన్ ఆల్-బ్లాక్ రాకర్స్ మరియు ఎయిర్ క్లీనర్ కవర్లను కలిగి ఉంది. ఇది ఆల్-క్రోమ్ డ్యూయల్-టేపర్డ్ ఎగ్జాస్ట్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది. 1200 కస్టమ్ బిఎస్ 6 క్లోజ్డ్-లూప్ ఎగ్జాస్ట్ సిస్టమ్‌ను కలిగి ఉంది.

ఇప్పుడు బిఎస్-6 హార్లే డేవిడ్సన్ 1200 కస్టమ్ బైక్ మరింత కాస్ట్లీ గురూ ..!

హార్లే-డేవిడ్సన్ 1200 కస్టమ్ బైక్‌ను బిఎస్-6 ఉద్గార నియమాలకు అనుకూలంగా తయారుచేయబడి ఉంటుంది. ఈ బైక్‌ ప్రత్యేకంగా రైడర్ యొక్క భద్రతకు ప్రాధాన్యత ఇవ్వబడి ఉంటుంది.

ఈ బైకులో భద్రత కోసం ముందు మరియు వెనుక భాగంలో డిస్క్ బ్రేక్ అమర్చబడి ఉంటుంది. దీనితో డ్యూయల్ ఛానల్ ఎబిఎస్ ప్రామాణికంగా అమర్చబడుతుంది. ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో డ్యూయల్ సెన్సేషన్ యూనిట్ కలిగి ఉంది.

MOST READ:వరుసగా 16 వ రోజు చుక్కలు చూపిస్తున్న డీజిల్ & పెట్రోల్ ధరలు

ఇప్పుడు బిఎస్-6 హార్లే డేవిడ్సన్ 1200 కస్టమ్ బైక్ మరింత కాస్ట్లీ గురూ ..!

బిఎస్ -6 హార్లే డేవిడ్సన్ 1200 కస్టమ్ బైక్ రివర్ రాక్ గ్రే రంగులలో మిడ్నైట్ బ్లూ, రివర్ రాక్ గ్రే, బిల్లార్డ్ రెడ్ వివిడ్ బ్లాక్ మరియు వివిడ్ బ్లాక్ తో లభిస్తుంది.

ఇప్పుడు బిఎస్-6 హార్లే డేవిడ్సన్ 1200 కస్టమ్ బైక్ మరింత కాస్ట్లీ గురూ ..!

బిఎస్ -6 హార్లే డేవిడ్సన్ 1200 కస్టమ్ బైక్ ఆకర్షణీయమైన కలర్ ఎంపికను కలిగి ఉంది. ఈ బైక్ ఎక్కువగా యువ కస్టమర్లను ఆకర్షించదానికి అనుకూలంగా ఉంటుంది. కానీ ప్రస్తుత కరోనా వైరస్ కారణంగా ఈ బైక్ అమ్మకాలపై కొంతవరకు ప్రభావాన్ని చూపుతుంది.

MOST READ:కరోనా భయం లేదు; భారత్‌లో పెరగనున్న సెకండ్ హ్యాండ్ కార్ సేల్స్

Most Read Articles

English summary
2020 Harley-Davidson 1200 Custom BS6 receives a price hike. Read in Telugu.
Story first published: Tuesday, June 23, 2020, 10:10 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X