న్యూ మహీంద్రా బిఎస్ 6 మోజో టీజర్ వీడియో రిలీజ్, ఈ బైక్ లాంచ్ ఎప్పుడంటే

మహీంద్రా టూ వీలర్ తన బిఎస్-6 మోజో 300 బైక్‌ను భారత మార్కెట్లో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. మహీంద్రా తన కొత్త మోజో 300 బైక్ యొక్క కొత్త టీజర్ వీడియోను విడుదల చేసింది.

న్యూ మహీంద్రా బిఎస్ 6 మోజో టీజర్ వీడియో రిలీజ్, ఈ బైక్ లాంచ్ ఎప్పుడంటే

ఈ కొత్త టీజర్ వీడియోలో మహీంద్రా మోజో 300 బైక్ యొక్క అన్ని కలర్ ఎంపికను వెల్లడించింది. ఈ కొత్త మహీంద్రా బిఎస్-6 మోజో 300 బైక్‌ గార్నెట్ బ్లాక్, రూబీ రెడ్, రెడ్ అగేట్ మరియు పెర్ల్ బ్లాక్ కలర్స్ లో లభిస్తుంది. మహీంద్రా ఇటీవల ఈ బిఎస్-6 మోజో 300 బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. ఈ కొత్త మోజో 300 బైక్‌ను కొనాలనుకునే వినియోగదారులు 5000 రూపాయలకు బుక్ చేసుకోవచ్చు.

న్యూ మహీంద్రా బిఎస్ 6 మోజో టీజర్ వీడియో రిలీజ్, ఈ బైక్ లాంచ్ ఎప్పుడంటే

ఈ కొత్త మహీంద్రా మోజో 300 ధర రూ. 1.80 లక్షలు. మునుపటి బిఎస్-4 తో పోలిస్తే కొత్త మహీంద్రా మోజో 300 బైక్‌లో ఎటువంటి మార్పులు లేవు.

MOST READ:హెల్మెట్ ధరించలేదని నుదుటిపై బైక్ కీ తో పొడిచిన పోలీస్, తర్వాత ఏం జరిగిందంటే

న్యూ మహీంద్రా బిఎస్ 6 మోజో టీజర్ వీడియో రిలీజ్, ఈ బైక్ లాంచ్ ఎప్పుడంటే

కొత్త మహీంద్రా మోజో 300 బైక్‌ను ఈ నెలలో భారత మార్కెట్లో విడుదల చేయాల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారి వల్ల ఈ కొత్త బైక్ విడుదల కొంత ఆలస్యం అయింది. మహీంద్రా ఇప్పుడు తన కొత్త మోజో 300 బైక్‌ను విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది.

న్యూ మహీంద్రా బిఎస్ 6 మోజో టీజర్ వీడియో రిలీజ్, ఈ బైక్ లాంచ్ ఎప్పుడంటే

మహీంద్రా మోజో మొదటిసారి భారతదేశంలో 2015 లో ప్రారంభించబడింది. మహీంద్రా మోజో మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన టూరింగ్ బైకులలో ఒకటి. ఈ బైక్ ఆకర్షణీయమైన ట్విన్ హెడ్‌ల్యాంప్ సెటప్‌ను కలిగి ఉంది.

MOST READ:వాహన స్క్రాప్ విధానం ఆలస్యం కావడంపై ఎన్‌జిటి ఆగ్రహం, ఎందుకంటే ?

న్యూ మహీంద్రా బిఎస్ 6 మోజో టీజర్ వీడియో రిలీజ్, ఈ బైక్ లాంచ్ ఎప్పుడంటే

ఈ బైక్‌లో పెద్ద ఫ్యూయెల్ ట్యాంక్ ఉంది. ఈ కొత్త మహీంద్రా మోజో బైక్ గురించి ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు. కానీ ఈ కొత్త మహీంద్రా మోజో మహీంద్రా గ్రూప్‌లో భాగమైన జావా, జావా 42 బైక్‌లపై మోడల్ ఇంజన్ అమర్చే అవకాశం ఉంది.

ఈ కొత్త మోజో బైక్‌ను 293 సిసి సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో అమర్చారు. ఈ ఇంజన్ 26.2 బిహెచ్‌పి శక్తి మరియు 27.05 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఇది మునుపటి బిఎస్-4 తో పోలిస్తే 0.8 బిహెచ్‌పి శక్తి మరియు 0.95 ఎన్ఎమ్ టార్క్ ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అమర్చబడి ఉంటుంది. ఈ బైక్ ముందు భాగంలో 320 మి.మీ డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపు 240 మి.మీ డిస్క్ బ్రేక్ ఉంది.

MOST READ:కియా మోటార్స్ యొక్క చీప్ అండ్ బెస్ట్ ఎలక్ట్రిక్ కార్

న్యూ మహీంద్రా బిఎస్ 6 మోజో టీజర్ వీడియో రిలీజ్, ఈ బైక్ లాంచ్ ఎప్పుడంటే

దీనితో పాటు ఇది డ్యూయల్-ఛానల్ ఎబిఎస్‌ను అమలు చేయబడి ఉంటుంది. ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ కలిగి ఉంటుంది.

Most Read Articles

English summary
Mahindra Mojo BS6 Colours Revealed in New Teaser Video. Read in Telugu.
Story first published: Wednesday, July 29, 2020, 15:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X