టూవీలర్లకు పెరగనున్న డిమాండ్; రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్ నెట్‌వర్క్ విస్తరణ

కోవిడ్-19 మహమ్మారి తర్వాత ఎక్కువ మంది ప్రజలు స్వంత రవాణా మార్గాలను అన్వేషిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ద్విచక్ర వాహనాల డిమాండ్ భారీగా పెరిగా అవకాశం ఉందని వాణిజ్య వాహనాలు మరియు రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటారుసైకిళ్ల తయారీ సంస్థ ఐషర్ మోటార్స్ పేర్కొంది.

టూవీలర్లకు పెరగనున్న డిమాండ్; రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్ నెట్‌వర్క్ విస్తరణ

ఐషర్ మోటార్స్ ద్విచక్ర వాహన మార్కెట్లలో తమ రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్‌తో దేశంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది మరియు కంపెనీ ఈ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఎగుమతి చేస్తోంది.

టూవీలర్లకు పెరగనున్న డిమాండ్; రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్ నెట్‌వర్క్ విస్తరణ

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఆంక్షలు పాక్షికంగా ఎత్తివేయబడినప్పటి నుండి ఈ బ్రాండ్‌పై కస్టమర్ ఆసక్తి భారీగా పెరిగినట్లు ఐషర్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సిద్ధార్థ లాల్ తెలిపారు.

MOST READ: లూనా ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ : దీనికి లైసెన్స్ అవసరం లేదు

టూవీలర్లకు పెరగనున్న డిమాండ్; రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్ నెట్‌వర్క్ విస్తరణ

"రానున్న రోజుల్లో వ్యక్తిగత రవాణా మరియు ద్విచక్ర వాహనాలకు డిమాండ్ పెరుగుతుందని మేము అంచనా వేస్తున్నాము, ఎందుకంటే ప్రజలు ప్రజా రవాణాను ఉపయోగించుకోవడం కంటే స్వంత రవాణా పైనే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ఇది మనకు మరియు మొత్తం పరిశ్రమకు బాగా ఉపయోగపడుతుందని మేము నమ్ముతున్నాము" అని అన్నారు.

టూవీలర్లకు పెరగనున్న డిమాండ్; రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్ నెట్‌వర్క్ విస్తరణ

పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా కస్టమర్లకు చేరువకు అయ్యేందుకు గాను రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ రీటైల్ మరియు డీలర్‌షిప్ నెట్‌వర్క్‌లను విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. మరింత ఎక్కువ సంఖ్యలో వినియోగదారులను చేరుకోవడానికి తమ వెండార్ మరియు సప్లయర్ చైన్‌ను కూడా బలోపేతం చేస్తోంది.

MOST READ: గర్భిణీ భార్య కోసం 4000 కి.మీ ప్రయాణించిన భర్త

టూవీలర్లకు పెరగనున్న డిమాండ్; రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్ నెట్‌వర్క్ విస్తరణ

వినియోగదారులకు వాహన యాజమాన్యాన్ని సులభతరం చేసేందుకు రాయల్ ఎన్‌ఫీల్డ్ వివిధ ఆర్థిక సంస్థలతో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకొని సులువైన ఫైనాన్సింగ్ సేవలను అందించడంతో పాటుగా తమ నెట్‌వర్క్‌లో డిజిటల్ పరిష్కారాలను కూడా అనుసంధానిస్తోంది.

టూవీలర్లకు పెరగనున్న డిమాండ్; రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్ నెట్‌వర్క్ విస్తరణ

ఈ విషయంపై లాల్ మాట్లాడుతూ, "ఇబ్బందులు లేని డిజిటల్ పరిష్కారాలు మరియు వివిధ రకాల ఆర్థిక పరిష్కారాల ద్వారా యాక్సెసబిలిటీని మరింతగా పెంచే లక్ష్యంతో, ప్రస్తుత పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత కూడా ఈ డిమాండ్‌ను ఉపయోగించుకుంటామనే నమ్మకం మాకు ఉంది" అని అన్నారు.

MOST READ: భారత్ & అమెరికా మధ్య తిరిగి ప్రారంభం కానున్న ఫ్లైట్ సర్వీస్ ; ఎప్పటినుంచో తెలుసా ?

టూవీలర్లకు పెరగనున్న డిమాండ్; రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్ నెట్‌వర్క్ విస్తరణ

అంతర్జాతీయ విస్తరణకు కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ సిద్ధంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా మిడిల్‌వెయిట్ విభాగాలకు నాయకత్వం వహించాలని కంపెనీ భావిస్తోంది.

టూవీలర్లకు పెరగనున్న డిమాండ్; రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్ నెట్‌వర్క్ విస్తరణ

లాల్ మాట్లాడుతూ, "విదేశీ మార్కెట్లలో ఇటీవలే ప్రవేశపెట్టిన హిమాలయన్ మరియు 650 ట్విన్ మోటార్‌సైకిళ్ల మద్ధతుతో మా అంతర్జాతీయ మార్కెట్లు కూడా గణనీయమైన మరియు స్థిరమైన వృద్ధి పోకడలను చూపించటం ప్రారంభించాయి మరియు రాయల్ ఎన్‌ఫీల్డ్ కోసం ఈ మార్కెట్లను మరింత పెంచడానికి మాకు బలమైన సామర్థ్యం ఉందని మేము నమ్ముతున్నాము" అని అన్నారు.

MOST READ: సూపర్ లుక్ లో ఉన్న మోడిఫైడ్ ఫోర్డ్ జీప్ [వీడియో]

టూవీలర్లకు పెరగనున్న డిమాండ్; రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్ నెట్‌వర్క్ విస్తరణ

ఇటీవలి కాలంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ అంతర్జాతీయ మార్కెట్లలో మంచి పనితీరును కనబరిచింది మరియు ఈ మార్కెట్లలో 96 శాతం వాల్యూమ్ వృద్ధిని సాధించింది. అభివృద్ధి చెందుతున్న మరియు పరిణతి చెందిన మార్కెట్లు ఈ బ్రాండ్‌కి బాగా పనిచేశాయి. ఈ బ్రాండ్‌కి యూరోపియన్ మార్కెట్లు గత సంవత్సరంతో పోలిస్తే 100 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

టూవీలర్లకు పెరగనున్న డిమాండ్; రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్ నెట్‌వర్క్ విస్తరణ

టూవీలర్ డిమాండ్ పెరుగుదల అంచనాల విషయంలో రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

మాతో పాటుగా మీరు కూడా ఈ మార్పును గమనించి ఉంటారని మేము భావిస్తున్నాం. గత కొంత కాలంగా చూసినట్లయితే, కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో, ప్రజలు ప్రస్తుతం ప్రజా రవాణా కంటే వ్యక్తిగత రవాణాపై ఎక్కువ దృష్టి పెట్టారు. దీంతో చిన్న వాహనాల నుండి పెద్ద వాహనాలకు వరకూ డిమాండ్ జోరందుకుంది. ప్రత్యేకించి టూవీలర్ మార్కెట్లో డిమాండ్ భారీగా పెరిగింది. ద్విచక్ర వాహనాల పరిశ్రమ రాబోయే కొద్ది నెలల్లో భారీ వృద్ధిని కనబరిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Most Read Articles

English summary
Commercial vehicle and motorcycle manufacturer Eicher Motors has said that it expects an increase in demand of two-wheelers across the country because more people want to use independent means of transport in light of the Covid-19 pandemic. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X