హీరో ఎలక్ట్రిక్ కొత్త ఆన్‌లైన్ బుకింగ్ స్కీమ్ : ఏంటో తెలుసా !

ఇటీవల కాలంలో దాదాపు అన్ని వాహన తయారీదారులు ప్రస్తుతం తమ వాహనాలను ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంల ద్వారా విక్రయిస్తున్నారు. ఇది ఆటో మొబైల్ కంపెనీలకు మాత్రమే కాకుండా వినియోగదారులకు కూడా చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది.

హీరో ఎలక్ట్రిక్ కొత్త ఆన్‌లైన్ బుకింగ్ స్కీమ్ : ఏంటో తెలుసా !

వినియోగదారులు షోరూమ్‌లను సందర్శించకుండా ఇంట్లో కూర్చుని వాహనాలను కొనుగోలు చేయవచ్చు. కరోనా వైరస్ కారణంగా, దాదాపు అన్ని వాహనదారులు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వాహనాలను విక్రయిస్తున్నారు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ కూడా ఆన్‌లైన్‌లో వాహనాల అమ్మకాలకు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో కంపెనీ కొత్త ప్రాజెక్టులను ప్రారంభించింది.

హీరో ఎలక్ట్రిక్ కొత్త ఆన్‌లైన్ బుకింగ్ స్కీమ్ : ఏంటో తెలుసా !

హీరో ఎలక్ట్రిక్ ప్రారంభించిన ఈ ప్రచారానికి "మీ గాలిని శుభ్రంగా ఉంచండి" అనే ట్యాగ్ లైన్ ఇవ్వబడింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ముందే కంపెనీ ఈ ప్రచారాన్ని ప్రారంభించింది. సంస్థ మరింత ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించే ప్రచారాన్ని ప్రారంభించింది.

MOST READ:లాక్‌డౌన్ లో కొత్త వాహనం నడుపుతూ కనిపించిన M.S ధోని [వీడియో]

హీరో ఎలక్ట్రిక్ కొత్త ఆన్‌లైన్ బుకింగ్ స్కీమ్ : ఏంటో తెలుసా !

ఎలక్ట్రిక్ స్కూటర్లకు ప్రజలను ఆకర్షించడానికి, ఆన్‌లైన్‌లో వాహనాన్ని బుక్ చేసే ప్రతి 50 మంది వినియోగదారులకు ఈ వాహనం ఉచితంగా ఇవ్వబడుతుంది. కానీ కొన్ని నియమాలు వర్తిస్తాయి.

హీరో ఎలక్ట్రిక్ కొత్త ఆన్‌లైన్ బుకింగ్ స్కీమ్ : ఏంటో తెలుసా !

ఆన్‌లైన్ వినియోగదారులందరికీ ప్రతి వాహన కొనుగోలుపై రూ. 3,000 నగదు తగ్గింపు లభిస్తుందని కంపెనీ తెలిపింది. సంస్థ యొక్క ప్రచారం పరిమిత సమయం మాత్రమే ఉంటుంది.

MOST READ:డ్రాగ్ రేస్‌లో న్యూ వరల్డ్ రికార్డ్ సృష్టించిన ఎలక్ట్రిక్ కార్

హీరో ఎలక్ట్రిక్ కొత్త ఆన్‌లైన్ బుకింగ్ స్కీమ్ : ఏంటో తెలుసా !

ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రయోజనం జూన్ 1 నుండి జూన్ 20 వరకు మాత్రమే లభిస్తుంది. దీనిపై హీరో ఎలక్ట్రిక్ సీఈఓ సోహిందర్ గిల్ మాట్లాడుతూ కరోనా సంక్షోభ సమయంలో లాక్‌డౌన్ సమయంలో ఇంధనం పర్యావరణానికి హాని కలిగిస్తున్నట్లు గుర్తించారు.

హీరో ఎలక్ట్రిక్ కొత్త ఆన్‌లైన్ బుకింగ్ స్కీమ్ : ఏంటో తెలుసా !

లాక్‌డౌన్ లో ఇంధన వాహనాలను ఉపయోగించనప్పుడు, పర్యావరణం చాలా సురక్షితంగా మారింది. లాక్‌డౌన్ సమయంలో పర్యావరణం లో సమతుల్యత ఏర్పడిందని నివేదికలు చెబుతున్నాయి. మునుపటికంటే కాలుష్య శాతం దాదాపుగా చాలా వరకు తగ్గింది.

MOST READ:2.3 మిలియన్ ప్రేక్షకుల మది దోచిన టైగర్ ష్రాఫ్ వీడియో

హీరో ఎలక్ట్రిక్ కొత్త ఆన్‌లైన్ బుకింగ్ స్కీమ్ : ఏంటో తెలుసా !

సాధారణంగా ఇంధన వాహనాల వల్ల కాలుష్యం ఎక్కువవుతుంది. కాబట్టి చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వైపు ప్రజలను ఆకర్షించడానికి ఈ ప్రచారాన్ని హీరో కంపెనీ ప్రారంభించింది.

Most Read Articles

English summary
Hero electric introduces new online scheme to boost EV adoption in India. Read in Telugu.
Story first published: Thursday, June 4, 2020, 10:16 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X