ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి కొత్త స్కీమ్ : హీరో ఎలక్ట్రిక్

భారతదేశంలో ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం రోజు రోజుకి ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని వాహన తయారీ సంస్థలు ఎలెక్రిక్ వాహన తయారీలో నిమగ్నమై ఉన్నాయి. అంతే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు కూడా ఎక్కువ జరపడానికి కంపెనీలు కొత్త స్కీమ్ లను ప్రవేశపెడుతున్నారు.

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి కొత్త స్కీమ్ : హీరో ఎలక్ట్రిక్

ఈ తరుణంలో హీరో ఎలక్ట్రిక్ తన వినియోగదారుల కోసం రిఫెరల్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. సంస్థ ఇటీవల బిఎ బైక్ ఇంట్రెస్ట్ అనే రిఫెరల్ ప్రాజెక్ట్ను ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద ఎలక్ట్రిక్ బైక్‌లు మరియు స్కూటర్లను కొనుగోలు చేసేటప్పుడు హీరో ఎలక్ట్రిక్ యొక్క కొత్త మరియు పాత వినియోగదారులకు రాయితీలు లభిస్తాయి.

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి కొత్త స్కీమ్ : హీరో ఎలక్ట్రిక్

ఈ స్కీమ్ కింద హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసే వినియోగదారులకు రూ. 2000 రాయితీ కల్పించబడుతుంది. అంతే కాకుండా కొత్త కస్టమర్ లేదా పాత కస్టమర్ రిఫెరల్ ద్వారా హీరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేస్తే, కొత్త స్కూటర్‌కు రూ. 2,000 రూపాయల అదనపు తగ్గింపు కూడా లభిస్తుంది.

MOST READ:కరోనా ఎఫెక్ట్ : కారులోనే పోర్టబుల్ టాయిలెట్

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి కొత్త స్కీమ్ : హీరో ఎలక్ట్రిక్

దీనివల్ల రిఫెరల్‌పై కస్టమర్ కి రూ. 4 వేలు ఆదా అవుతుంది. హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మినప్పుడు ప్రతి 50 వ కస్టమర్ కి ఉచిత బహుమతిగా గ్లైడ్ ఇ-స్కూటర్‌ను అందుకుంటారు.

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి కొత్త స్కీమ్ : హీరో ఎలక్ట్రిక్

ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలను పెంచడానికి హీరో ఎలక్ట్రిక్ అనేక కొత్త స్కీమ్ లను ప్రవేశపెట్టింది. ఈ ప్రణాళికలు 2020 జూన్ 25 నుండి జూలై 15 వరకు కొనుగోలు చేసిన అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లకు వర్తిస్తాయి. ఈ ప్రాజెక్ట్ నుండి గ్లైడ్ ఇ-స్కూటర్లను కంపెనీ మినహాయించింది.

MOST READ:అక్కడ మోటార్ సైకిల్స్ ఉపయోగించడం నిషేధం, ఎక్కడో తెలుసా !

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి కొత్త స్కీమ్ : హీరో ఎలక్ట్రిక్

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుదారులు దానితో సంతృప్తి చెందకపోతే, వారు మూడు రోజుల్లో స్కూటర్లను తిరిగి ఇవ్వవచ్చు. అదనంగా, కంపెనీ స్కూటర్ల కోసం డోర్ డెలివరీ సర్వీస్ కూడా అందిస్తుంది.

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి కొత్త స్కీమ్ : హీరో ఎలక్ట్రిక్

హీరో ఎలక్ట్రిక్ కంపెనీ భారతదేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ. పంజాబ్‌లోని లూధియానాలో తయారీ కర్మాగారాన్ని కలిగి ఉన్న ఈ సంస్థ సంవత్సరానికి 1,00,000 బైక్‌లను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

MOST READ:ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ మోనోవీల్

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి కొత్త స్కీమ్ : హీరో ఎలక్ట్రిక్

హీరో ఎలక్ట్రిక్ దేశవ్యాప్తంగా 600 కి పైగా షోరూమ్‌లు మరియు సర్వీస్ సెంటర్ లను కలిగి ఉంది. ఈ సంస్థ గత 12 సంవత్సరాలుగా ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉత్పత్తి చేస్తోంది. సంస్థ ఇప్పటివరకు 3 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉత్పత్తి చేసింది. ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఎక్కువ ఆదరణ ఉంది , కాబట్టి కంపెనీ ఇంకా ఎక్కువ సంఖ్యలో మోటార్ సైకిల్స్ ఉత్పత్తి చేసే అవకాశం కూడా ఉంది.

Most Read Articles

English summary
Hero Electric offers discounts upto 4000 through customer referral scheme. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X