బిఎస్ 4 హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ బైకులపై భారీ డిస్కౌంట్, ఎంతో తెలుసా ?

భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థగా పేరుగాంచిన హీరో మోటోకార్ప్ తన హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్ యొక్క బిఎస్ 6 వెర్షన్‌ను ఈ ఏడాది ప్రారంభంలో విడుదల చేసింది. హీరో మోటోకార్ప్ ఇప్పుడు తన బిఎస్ 4 హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్‌పై భారీ తగ్గింపును ప్రకటించింది.

బిఎస్ 4 హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ బైకులపై భారీ డిస్కౌంట్, ఎంతో తెలుసా ?

హీరో మోటోకార్ప్ తన బిఎస్-4 హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్ స్టాక్‌ను ఖాళీ చేయడానికి దాదాపు రూ. 10,000 వరకు డిస్కౌంట్ ప్రకటించింది. ఇది పరిమిత డీలర్లలో మాత్రమే ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుందని ఆశించవచ్చు. ప్రస్తుత బీఎస్ 4 హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్ ధర రూ. 39,900.

బిఎస్ 4 హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ బైకులపై భారీ డిస్కౌంట్, ఎంతో తెలుసా ?

సాధారణంగా భారత ప్రభుత్వం నిర్దేశించినదాని ప్రకారం ఏప్రిల్ 2020 నాటికి అన్ని సంస్థల వాహనాలు బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా తయారుచేయబడాలి. కానీ కొన్ని సంస్థలు అనివార్య కారణాల వల్ల లేదా సరైన అమ్మకాలు లేకపోవడం వల్ల ఈ వాహనాలను బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా తయారు చేయలేదు. కాబట్టి బిఎస్ 4 వాహనాలు ఇకపై అమ్మకాలు జరపకూడదు. ఈ కారణంగా తొందరగా ఈ వాహనాలను ఖాళీ చేయాలనే నెపంతో ఈ భారీ డిస్కౌంట్ ప్రకటించడం జరిగింది.

బిఎస్ 4 హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ బైకులపై భారీ డిస్కౌంట్, ఎంతో తెలుసా ?

ఈ కొత్త బిఎస్ 6 వాహనాలు కాలుష్య నియమాన్ని అమలు చేస్తున్నందున మునుపటి బిఎస్ 4 హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్ యొక్క స్టాక్‌ను తగ్గించే లక్ష్యంతో ఈ విధంగా ప్రకటించింది.

బిఎస్ 4 హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ బైకులపై భారీ డిస్కౌంట్, ఎంతో తెలుసా ?

కొత్త బిఎస్-6 హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్ మోడల్ రెండు వేరియంట్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది, బిఎస్-6 హెచ్‌ఎఫ్ డీలక్స్ బేస్ వేరియంట్ ఇండియన్ ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ. 55,925 మరియు హై-ఎండ్ వేరియంట్ రూ. 57,250.

బిఎస్ 4 హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ బైకులపై భారీ డిస్కౌంట్, ఎంతో తెలుసా ?

హెచ్‌ఎఫ్ డీలక్స్ హ్యుందాయ్ మోడల్‌లో హీరో యొక్క ఐ 3 ఎస్ టెక్నాలజీతో పాటు బిఎస్ 6 ఇంజిన్‌ కలిగి ఉండటమే కాకుండా మునుపటి వెర్షన్ కంటే ఎక్కువ మైలేజ్ ఇవ్వడంతో పాటు మంచి పనితీరును కూడా కలిగి ఉంటుంది.

బిఎస్ 4 హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ బైకులపై భారీ డిస్కౌంట్, ఎంతో తెలుసా ?

మునుపటి మోడల్స్ కంటే కూడా ఈ బిఎస్ -6 వాహనాలు ఇంజన్ మైలేజీని 9 శాతం, పనితీరును 6 శాతం మెరుగుపరిచింది. దీనివల్ల ఎంట్రీ లెవల్ బైక్‌లకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది.

బిఎస్ 4 హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ బైకులపై భారీ డిస్కౌంట్, ఎంతో తెలుసా ?

బిఎస్ -6 హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్‌ 100 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 7.9 బిహెచ్‌పి శక్తి మరియు 8-ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. బిఎస్-4 హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్‌కు రూ. 10 వేలు వరకు డిస్కౌంట్ ప్రకటించడంతో ఈ వాహనాలు ఎక్కువ సంఖ్యలో అమ్ముడయ్యే అవకాశం ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Thursday, May 7, 2020, 15:50 [IST]
English summary
BS4 offers: INR 10,000 discount available on Hero HF Deluxe BS4. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+