ఇప్పుడు 67,300 రూపాయలకే బిఎస్-6 హీరో సూపర్ స్ప్లెండర్ బైక్

హీరో మోటోకార్ప్ భారతదేశంలో బిఎస్-6 సూపర్ స్ప్లెండర్ బైక్ ను 67,000 రూపాయలకు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) లాంచ్ చేసింది. ఈ కొత్త బిఎస్-6 హీరో స్ప్లెండర్ బైక్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.. !

ఇప్పుడు 67,300 రూపాయలకే బిఎస్-6 హీరో సూపర్ స్ప్లెండర్ బైక్

కొత్త హీరో సూపర్ స్ప్లెండర్ బిఎస్ 6 మోడల్‌లో కొత్త 125 సిసి ఇంజన్ ఉంది. ఇది 10.73 బ్రేక్ హార్స్‌పవర్ మరియు 10.6 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది.

ఇప్పుడు 67,300 రూపాయలకే బిఎస్-6 హీరో సూపర్ స్ప్లెండర్ బైక్

ఈ మోటారుసైకిల్ సంస్థ యొక్క ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ మరియు ఎక్స్‌సెన్స్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. దీని అవుట్ గోయింగ్ బిఎస్ 4 ఇంజన్ మోడల్స్ కంటే 19 శాతం అధిక శక్తిని అందిస్తుంది. బిఎస్ 6 సూపర్ స్ప్లెండర్ మోడల్ కూడా కంపెనీ యొక్క ఐ3ఎస్ టెక్నాలజీని కలిగి ఉంటుంది.

ఇప్పుడు 67,300 రూపాయలకే బిఎస్-6 హీరో సూపర్ స్ప్లెండర్ బైక్

హీరో సూపర్ స్ప్లెండర్ కొత్త డైమండ్ ఫ్రేమ్ చట్రం కలిగి ఉంటుంది. అంతే కాకుండా పునర్నిర్మించిన సస్పెన్షన్‌తో ఎక్కువ ప్రయాణానికి వీలు కల్పిస్తాయి. ఈ విధంగా ఉండటం వల్ల స్మూత్ అండ్ కంపర్టబుల్ రైడింగ్ కి అనుకూలంగా ఉంటుంది.

ఇప్పుడు 67,300 రూపాయలకే బిఎస్-6 హీరో సూపర్ స్ప్లెండర్ బైక్

ఈ కొత్త బైక్ లో బ్రేకింగ్ వ్యవస్థ రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్‌ల ద్వారా లేదా 240 మిమీ ఫ్రంట్ డిస్క్ - రియర్ డ్రమ్ కాంబినేషన్ ద్వారా నిర్వహిస్తారు. ఈ మోటారుసైకిల్ కూడా కాంబి-బ్రేక్ సిస్టమ్‌ని కూడా కలిగి ఉంటుంది.

ఇప్పుడు 67,300 రూపాయలకే బిఎస్-6 హీరో సూపర్ స్ప్లెండర్ బైక్

బిఎస్ 6 కొత్త హీరో సూపర్ స్ప్లెండర్ మోడల్స్ డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్‌లతో లభిస్తాయి. అంతే కాకుండా కాండీ బ్లేజింగ్ రెడ్, గ్లేజ్ బ్లాక్, హెవీ గ్రే మరియు సరికొత్త మెటాలిక్ నెక్సస్ బ్లూ అనే నాలుగు వేర్వేరు కలర్స్ తో లభిస్తాయి.

ఇప్పుడు 67,300 రూపాయలకే బిఎస్-6 హీరో సూపర్ స్ప్లెండర్ బైక్

హీరో సూపర్ స్ప్లెండర్ బిఎస్ 6 మోడల్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ రెందు వేరియంట్ ధరలు వరుసగా రూ. 67,300 మరియు 70,800 రూపాయలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ఇప్పుడు 67,300 రూపాయలకే బిఎస్-6 హీరో సూపర్ స్ప్లెండర్ బైక్

హీరో మోటోకార్ప్‌లోని గ్లోబల్ ప్రొడక్ట్ ప్లానింగ్ హెడ్ "మాలో లే మాసన్" మాట్లాడుతూ హీరో సూపర్ స్ప్లెండర్ భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన మోటార్ సైకిల్స్ లో ఒకటిగా నిలిచింది. ఇది మార్కెట్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపును కలిగి ఉండటానికి మునుపటికంటే మరింత సామర్త్యాన్ని కలిగి ఉంటుందని చెప్పారు.

ఇప్పుడు 67,300 రూపాయలకే బిఎస్-6 హీరో సూపర్ స్ప్లెండర్ బైక్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

బిఎస్ 6 హీరో సూపర్ స్ప్లెండర్ మోడల్స్ భారతదేశంలో రూ. 67,300 నుండి ప్రారంభమయ్యాయి. హీరో కంపెనీ బిఎస్ 6 సూపర్ స్ప్లెండర్ మోడళ్లకు హీరో తెచ్చిన కొత్త నవీనీకరణల వల్ల వినియోదారులను మరింత ఆకర్షించడానికి అనుకూలంగా ఉంటుంది. హీరో కంపెనీయొక్క అత్యధికంగా అమ్ముడైన వాహనాలలో బిఎస్ 6 హీరో సూపర్ స్ప్లెండర్ మొదటి స్థానంలో ఉంది. ఇది మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా మెరుగైనదిగా పనిచేస్తుందని ఆశించవచ్చు.

More from DriveSpark

Article Published On: Friday, February 28, 2020, 14:48 [IST]
English summary
Hero Super Splendor BS6 Models Launched In India Starting At Rs 67,300, Ex-Showroom, Delhi. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+