Just In
- 31 min ago 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 52 min ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 2 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 3 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- News తెలంగాణ జెన్కో, ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
- Sports Tilak Varma:అతని కోసమే ఆ సంబరాలు! వీడియో
- Movies The Goat Life Collections ఆడుజీవితం భారీ ఓపెనింగ్స్.. పృథ్వీరాజ్ సుకుమారన్‌కు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అలర్ట్ : బిఎస్ 6 హోండా యాక్టివా 125 స్కూటర్ రీకాల్
హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా హోండా యాక్టివా 125 బిఎస్ 6 మోడళ్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో కూలింగ్ ఫ్యాన్ కవర్ మరియు ఆయిల్ గేజ్ సమస్యలపై రీకాల్ చేయడానికి సిద్ధమైంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం!
కూలింగ్ ఫ్యాన్ కవర్ మరియు ఆయిల్ గేజ్ వంటి రీకాల్ భాగాలు కలిగి ఉన్న సమస్యలను హోండా ఖర్చు లేకుండా ఈ భాగాలను రీకాల్ చేయనుంది. వీటిని వాహనంలో రీప్లేస్ చేయడానికి 30 నిమిషాలు పడుతుంది. కంపెనీ వెబ్‌సైట్ ద్వారా వాహన గుర్తింపు సంఖ్యను నమోదు చేయడం ద్వారా వినియోగదారులు తమ స్కూటర్ కి ఇటువంటి వాటిని రీప్లేస్ చేసుకోవచ్చు.
బిఎస్ 6 హోండా యొక్క కొత్త యాక్టివా 125 మోడళ్లను జనవరి 15 న మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త హోండా యాక్టీవా ధర రూ. 63,912 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వద్ద ప్రారంభించబడింది. ఈ స్కూటర్ స్టాండర్డ్, మరియు డీలక్స్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది.
కొత్త బిఎస్-6 మోడళ్లలో పెద్ద సీటు, 18 లీటర్ అండర్ సీట్ స్టోరేజ్ కంపార్ట్మెంట్, ఎసిజి స్టార్టర్, ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్స్, పాస్ స్విచ్ మరియు ఇంజిన్ స్టార్ట్ మరియు స్టాప్ బటన్ ఉన్నాయి. యాక్టివా 125 బిఎస్ 6 మోడళ్లలో ఫ్యూయెల్ పిల్లర్ క్యాప్, ముందు భాగంలో 12 అంగుళాల చక్రాలు, ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో త్రీ వే అడ్జస్టబుల్ సస్పెన్షన్ వంటివి ఉన్నాయి.
బిఎస్ 6 కొత్త హోండా యాక్టివా 125 మోడల్స్ లో 109 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. దీని ద్వారా 8.17 బ్రేక్ హార్స్‌పవర్ మరియు 10.3 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ సివిటి గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. ఈ స్కూటర్ యొక్క ముందు భాగంలో డిస్క్ బ్రేక్ మరియు వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌లు ఉంటాయి.
బిఎస్-6 హోండా యాక్టీవా స్కూటర్ ఆరు కలర్ ఎంపికలను కలిగి ఉంది. అవి బ్లాక్, డాజిల్ ఎల్లో మెటాలిక్, పెర్ల్ ప్రెషియస్ వైట్, మాట్టే యాక్సిస్ గ్రే మెటాలిక్, పెర్ల్ స్పార్టన్ రెడ్, మరియు గ్లిట్టర్ బ్లూ మెటాలిక్ కలర్స్.
కొత్త హోండా యాక్టివా 6 జి రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఒకటి స్టాండర్డ్ వేరియంట్, రెండు డీలక్స్ వేరియంట్. కొత్త బిఎస్-6 హోండా ధరను గమనించినట్లయితే స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 63,912 మరియు డీలక్స్ మోడల్ ధర రూ. 65,412 రూపాయలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).